మహాత్ముల అడుగుజాడల్లో ముందుకుసాగుదాం. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ భారతాన్ని సువర్ణ అక్షరాలతో లిఖిద్దాం. చేయి చేయి కలిపి ఆదర్శవంతమైన రేపటి కోసం అడుగులు వేద్దాం.
#happyrepublicday2022
ప్రజాస్వామ్యంలో మన ఓటే బలంగా వినిపించే మన గొంతుక..దేశ భవిష్యత్తు ను మార్చే ఓ కరదీపిక..
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు పొందేందుకు పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిద్దాం.
#NationalVotersDay
అక్రమంగా నిర్బంధించడంతోపాటు స్టేషన్లోనే మగపోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి దొంగతనం ఒప్పుకోవాలని హింసించడం కొంతమంది ఖాకీల రాక్షసత్వానికి పరాకాష్ట. వేణుగోపాల్‌రెడ్డి ఇంటి మనుషులే దొంగలని తేలాక కూడా పోలీసులు తమ క్రూరత్వాన్ని చూపారు.(2/3)
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు, నిర్లక్ష్య వైఖరిపై కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా.మొద్దు నిద్ర వీడడం లేదు. కోవిడ్ మృతులకు పరిహారం చెల్లింపులోనూ అదే వైఖరి. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టుంచుకోవడం లేదు, అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను
#SupremeCourt
*కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు’ .. అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్*
ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా మహానుభావుడి కి ఘన నివాళి.🙏
జోహర్ అన్న నందమూరి తారక రామారావు
#JoharAnnaGaru#NTR#NTRamarao#Legendary
జాతీయ యువజన దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
యువతకు స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి, భారత జీవన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యువ ఆధ్యాత్మిక వేత్త, శ్రీ వివేకానంద జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు...
తెలుగు యువత హిందూపురం
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం
🙏🙏🙏
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెరిగిన *నిత్యావసర వస్తువుల ధరలపై నిరసన .......