ఈ ఏడాది మేత జయంతి వెళ్లి, వర్ధంతి వచ్చేసింది. వార్షిక ఫించను పెంపు ఊసే లేదు. వృద్దులకు ఈ పెంపు మానవత్వం అన్నోడి మానవత్వం చచ్చిందా? ఓట్ల కోసం చెప్పిన మాటలు కాబట్టి, అసలు మానవత్వమే లేదనుకోవాలా?
నరంలేని నాలుకతో అన్న మాటల్ని తప్పాడు, మడాన్ని గిరా గిరా తిప్పుతున్నాడు 💦💦💦
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా దేవిపట్నం మండలం ముసిరిగుంట, గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితుల్ని కలిసాను. పోలీసుల్ని పంపి బెదిరించడం, జేసీబీలు పంపి ఇళ్లు కూల్చడం @ysjagan ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనం. నిర్వాసితుల పక్షాన టీడీపీ పోరాడుతుంది.(1/2)
Congratulations to Mariyappan Thangavelu🥈(@189thangavelu) and Sharad Kumar🥉(@sharad_kumar01)on their brilliant performances in high jump and taking India's medal tally at the Paralympics to double digits!
#Paralympics
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జి నందమూరి సుహాసిని గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీకు ప్రజల ఆశీర్వాద బలం ఎల్లప్పుడూ అండగా ఉండాలని, ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను
ఉద్యోగాల్లేని #joblesscalendar కి నోటిఫికేషన్లు వదిలేదేముంది అని ఆగరా? ఆ క్యాలెండర్ని రద్దు చేసి ఇంకో దాన్ని వదులుదామనా ఈ తిక్క చేష్టలు? ఒకని అసమర్ధతతో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు, శాఖలు అటకెక్కేసాయి.
ప్రతి విషయంలో బాద్యతారాహిత్యమే. ఇవన్నీ వదిలి తిరుగుళ్ళకెళ్తాడా సరైన నాయకుడు?