🚨 EXCLUSIVE UPDATE 🚨
**గవర్నర్ లైవ్ ఫోన్ కాల్! 📱
తమిళనాడు రాజకీయ ప్రతిష్టంభనపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంచలన వ్యాఖ్యలు.
🔸అర్ణబ్: గుడ్ ఈవెనింగ్ గవర్నర్ గారు. తమిళనాడులో జరుగుతున్న గందరగోళాన్ని ముగించడానికి TVK ని ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వడం సరైనది కాదా?
🔸గవర్నర్: ఖచ్చితంగా, ఈ గందరగోళం ఇప్పుడే ముగిస్తే నేను చాలా సంతోషిస్తాను. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసే పార్టీ తమ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని నన్ను సంతృప్తి పరచాలి. మెజారిటీ నిరూపించుకుంటామనే నమ్మకం నాకు కలగాలి.
🔸అర్ణబ్: ఒకవేళ రేపు AIDMK, DMK మరియు ఇతర పార్టీలు కలిసి 118 మంది ఉన్నారని చూపిస్తే, మీరు దానికి సిద్ధంగా ఉంటారా?
🔸గవర్నర్:*ఎవరైనా ఒక నిర్దిష్ట సంఖ్యతో వస్తే, అది సరైనదా కాదా అని నేను వెరిఫై చేయాలి. అది ప్రజాస్వామ్య ప్రక్రియ.
🔸అర్ణబ్: ఈ జాప్యం వల్ల 'MLA ల బేరం' పెరిగే అవకాశం ఉందనే ఆందోళన మీకు లేదా? ఇప్పటికే రిసార్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి కదా?
🔸గవర్నర్: అది చాలా బాధాకరమైన విషయం ,horse trading జరుగుతుందనే విషయంపై నాకు చాలా ఆందోళన ఉంది, అందుకే దీనిని త్వరగా పరిష్కరించాలనుకుంటున్నాను. కానీ సంఖ్యాబలం లేని ఎవరినైనా పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయమని నేను ఎలా అడగగలను?
🔸అర్ణబ్:* మీరు విజయ్‌ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారా?
🔸గవర్నర్:* నేను ఎవరినీ ఆపడానికి ఇక్కడ లేను. నేను ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉన్నాను. ఒకవేళ విజయ్ మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను చూపిస్తే చాలు. మైనారిటీలో ఉన్నారని తెలిసి కూడా నేను వారిని ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే, అది MLA ల కొనుగోలుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
🔸 అర్ణబ్ : ఒకవేళ విజయ్ కూడా సంఖ్యను నిరూపించుకోలేకపోతే, మైనారిటీ ప్రభుత్వాన్ని అనుమతించడం ఒక్కటే మార్గమా?
🔸గవర్నర్: విజయ్్న నేను కోరింది ఏంటంటే.. 118 మందిని నా ఛాంబర్లోకి తీసుకురమ్మని కాదు. మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలను చూపిస్తే చాలు. మైనారిటీలో ఉన్నారని తెలిసి కూడా నేను వారిని ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే, అది గుర్రాల బేరానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
🔸 అర్ణబ్: మీరు ఈ విషయంలో చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నారా?
🔸గవర్నర్: ఖచ్చితంగా, నాకు మార్గనిర్దేశం చేసే వారు చాలా మంది ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తున్నాను.
Video Credits:- RTV 📸