Congratulations to our incredible Indian Women’s Team on their emphatic 270-run victory over England in the one-off Test at Lord’s. A performance for the ages, marked by grit, skill and unwavering determination.
A special mention to Yastika Bhatia for her magnificent century in the second innings. You have all made the nation proud. Keep inspiring millions of young girls to dream big and play bold.
@YastikaBhatia@BCCIWomen
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
Warm birthday wishes to Shri Shiv Nadar ji, visionary founder of HCL and one of India's foremost technology leaders. Sir, Your pioneering role in building India's IT industry, deep commitment to education and philanthropy, and enduring belief in nurturing talent has transformed countless lives.
Andhra Pradesh is especially grateful for HCL's presence in Vijayawada, which has created opportunities for thousands of young professionals and helped establish the city as a growing IT destination. We look forward to strengthening this partnership in the years ahead.
Wishing you good health, happiness, and many more years of inspiring leadership.
@hcltech
Five students. Five Gold Medals. A clean sweep for India at #IPhO2026!
A remarkable achievement by our young physicists - and a powerful reminder of what institutions under @DAEIndia can deliver.
Congratulations to the students, mentors and the entire team. India’s scientific future is bright!
కడప జిల్లా పర్యటనలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కరమలవారిపల్లిలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలను కలిశాను. ప్రజలను కలుసుకుని వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించాను. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చాను.
#PsychoFekuJagan#YcpCriminalPolitics#EndOfYCP
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను చేయి చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదని ఆమె మీడియాతో చెప్పుకుంది. అదే పెద్ద తప్పయినట్టు ఆమె పై కక్షగట్టి వేధించారు. జగన్ ని నమ్ముకున్నందుకు చావే దిక్కయిందని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
#AndhraPradesh
#YcpCriminalPolitics
గొడ్డలి పార్టీ నేత సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ బాధ్యతారాహిత్యంగా అతివేగంతో బైక్ నడిపి ఒక అమాయకుడి ప్రాణాలు తీసాడు. అది తెలిసి తండ్రి ఇంకొకరి కొడుకును తెచ్చి నేరగాడిగా నిలబెట్టి తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇతరుల ప్రాణాలన్నా, వారి జీవితాలన్నా గొడ్డలి పార్టీ నేతలకి ఎంత అలుసో చూడండి. గతంలో తన కారు కింద పడిన సింగయ్య ను జగన్ ఆసుపత్రిలో చేర్చకుండా రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోవడంతో సింగయ్య మృతి చెందాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నాను. రైతు బాంధవుడు మన చంద్రబాబునాయుడు గారు. డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కృషి చేస్తూ, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు గారు.
కోనసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే ను పట్టాలెక్కిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక పై ప్రకటించడం మనందరికీ శుభవార్త. ఈ రైల్వే లైన్ పూర్తి చేయడం కోసం నా నిరంతర కృషిని కొనసాగిస్తూనే ఉంటాను.
ఆంధ్రప్రదేశ్-కొరియా భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనూ అత్యంత విజయవంతమైన ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా అవతరించే అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను.
#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#LokeshinSouthKorea
చట్టం నీ చుట్టమా సీదిరి!
మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. జగన్ ఆరోపణలు అర్ధరహితం.
గొడ్డలి పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు నిరుపేద గొర్రెల కాపరిని బైక్‌తో ఢీకొట్టాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే గాయపడిన దానయ్య బతికేవాడు. తీసుకెళ్లలేదు సరి కదా.. యాక్సిడెంట్ చేసిన కొడుకుని రక్షించేందుకు, ఇంకొక యువకుడిని బలి చేశాడు సీదిరి అప్పలరాజు. నిఘా నేత్రాలు ఉండబట్టి సరిపోయింది. లేదంటే గొడ్డలి పార్టీ నేరాలు చేసి, కూటమి ప్రభుత్వంపై తోసేసేది.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా కలిసి పరామర్శించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజాసేవలో యాక్టివ్ గా పాల్గొనాలని ఆకాంక్షించారు
#ChandrababuNaidu
గొడ్డలి పార్టీ అంటే ఈ మాత్రం దరిద్రం ఉండాలి ..
₹5 కోసం @ysjagan ఏ గడ్డి పెడితే అది తింటారా @YSRCParty .. ?
@ImYanamala లాంటి పిల్ల సైకోలనీ ప్రతి పల్లెలో తయారు చేస్తున్నారు ..
ప్రజలు .. తస్మాత్ జాగ్రత్త ..!
#YSRCPNeverAgain#AndhraPradesh
Hon’ble CM Sri @ncbn garu met Hon’ble Deputy CM Sri @PawanKalyan garu in Mumbai today and enquired about his health following his shoulder surgery.
Wishing you a full recovery, Deputy CM garu.
Get well soon. We are waiting to see you back on your feet and back to work, in service of our people. @JanaSenaParty@JSPShatagniTeam ..
#TDPJSPBJPTogether #NDAStaysStrong #AndhraPradesh
When death threats become talking points, caste slurs become politics, and character assassination becomes strategy, democracy pays the price.
This is @ysjagan's criminalisation of politics.
#AndhraPradesh lived through it for five years. It should never return..
#YSRCPNeverAgain
One can rewrite statements.
One can’t rewrite call logs.
Every WhatsApp timestamp asks the same
Question : Who knew, and why @YSRCParty ?
#AbbaiKilledBabai#AndhraPradesh