Visited Kanteru village (Thadikonda mandal, guntur, surprised to see a number of tippers with full load traveling on Kanteru Village roads day and night. These roads (IJM to Tadikonda, and to Nidamarru) can accommodate one single car at max
@naralokesh@ncbn@APRBD@PawanKalyan
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#RamNavami
టీటీడీ లడ్డు ప్రసాదం మీద దుష్ప్రచారపు ఫ్లెక్సీలకి అధికార టీడీపీ నాయకులు ఇలా కర్రలు,రాడ్లు పట్టుకుని కాపలా కాస్తున్నారు..
పోలీసులు కూడా వారిలో భాగం అయిపోనట్లుగా ఉన్నారు.. ఇదే కదా మొన్న జగన్ చెప్పిన చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన అని..
ఇప్పుడు CM, DCM హోం మంత్రి గారు ఇతనిని అరెస్ట్ చేస్తారా లేకపోతే యధావిధిగా మంచి ప్రభుత్వం లో ఇవన్నీ మాములే అంటారా?? @ncbn@PawanKalyan@Anithareddyatp@IamSaiDharamTej గారు ఇదేనా మీరు చెప్పిన safe hands
As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.
Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land acquisition including R&R with an outlay of close to ₹960 crore helped lay a strong foundation for steady progress. Significant portion of the project work was completed, which has been instrumental in achieving this milestone.
I also fondly recall the efforts and contribution of Shri @nitin_gadkari Ji in approving the Bhogapuram Airport Bypass National Highway project in March 2023, connecting Visakhapatnam Port with Bhogapuram International Airport.
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది.
ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది.
అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది.
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైయస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కోటి సంతకాలు సేకరణ
అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి వచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు. అక్కడి నుంచి ఈరోజు లోక్‌భవన్‌కు.
#OneCroreSignatures
#StopPrivatization
#YSRCPForMedicalStudents
#SaveMedicalCollegesInAP
@ashokram343@saiholicc 2023 lo power lo unnadi meme kadha bro.. Apude ga velli meet ayyi start chesindi... Inter complete chesimdi... Atleast manchi ni manchi ga chudu bro