Utterly disgusting behaviour of Karnataka DGP
I am wondering who is recording the video though? Could it be the woman cosying up in order to blackmail later ?
https://t.co/MpHgE9Tss6
మంత్రివా? రౌడీవా?
ఒంటిమిట్ట: చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ లోకి మంత్రి రాం ప్రసాద్ రెడ్డి
స్లిప్పులు లాక్కుంటూ దౌర్జన్యం
మంత్రి సమక్షంలోనే వైయస్ఆర్సీపీ ఏజెంట్ పై దాడి
ఆచార్య నే అనుకుంటే..
ఆచార్య ను మించి గేమ్ చేంజర్ వచ్చింది
గేమ్ చేంజర్ నే అనుకుంటే
గేమ్ చేంజర్ ను మించి హరి హర వీర మల్లు వచ్చింది.
మెగా హీరో ల కు ఏమైంది 🙏
బాబాయ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకోమకండి నా మనసులో మాట ఆయన చెప్పాడు అంతే
తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు 🔥
భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండను
ఇవన్నీ ధైర్యం��ా ఎదురుకుంటాము ✊ #AndhraPradesh #JaganannaConnects
We Stand With Midhun Anna! ✊
#WeStandWithMidhunAnna
🚨 #TDPGoons
నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం
మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి సుమారు 200 మంది దాడి చేసి బీభత్సం
ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి తల్లికి బెదిరింపులు
ఇది ర���ష్ట్రమా.. రావణ కాష్టమా @ncbn ?
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
మహాటివి ఆఫీస్ పై దాడి...
జర్నలిజం ముసుగులో వ్యక్తిగత ఎజండాతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై అసభ్యకర తంబ్ నైల్స్ పెడుతునందున ఆగ్రహించిన BRS కార్యకర్తలు మహాటీవీ పై దాడికి దిగారు. అబద్ధాలు రాస్తే రాబోయే రోజుల్లో ఈ వార్త రాసినందుకు తగిన భారీ మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి
నొప్పులు రావడంతో రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీ శిరీష. కానీ.. డాక్టర్లు లేకపోవడంతో కనీసం పట్టించుకోని నర్సులు. ఉదయం నొప్పులు తీవ్రతరం కావడంతో సమాచారం అందుకుని హడావుడిగా వచ్చిన డాక్టర్
కానీ.. తాను ఏం చేయలేనంటూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలంటూ ఉచిత సలహా. హుటాహుటిన శిరీషను బంధువులు తరలిస్తున్న క్రమంలోనే మృతి
అటకెక్కిన సర్కారు వైద్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా @ncbn ?
#CBNFailedCM
#TDPGoons
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu