నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, నా రాజకీయ గురువు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అనుభవం, దార్శనికత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేయాలని, మీరు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం చారిత్రాత్మకం.
ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలకు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలకు దక్కిన గౌరవం ఇది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించాను.
గత ప్రభుత్వ హయాంలో అమరావతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మరియు జాతీయ హరిత ట్రిబ్యునల్లో వేసిన కేసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, తద్వారా రాజధాని నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని తెలిపాను. అలాగే, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
Lifetime Achievement Award For Our Lion 🦁
Shri #NBK GAARU 💣💣💣💣💣🏆
at the International Film Festival Delhi (#IFFD)
2026 ✨Such a proud Moment to cherish 🏋️♂️🙌🏿✨
Can’t wait for #NBK111 blasstttttt soon 🗯️
Heartiest congratulations to Team India on becoming the T20 World Cup 2026 Champions! 🇮🇳🏆
A spectacular victory against New Zealand at the Narendra Modi Stadium to clinch our third T20 World Cup title. Winning back-to-back world titles is a testament to the grit, talent, and dominance of our "Men in Blue." A proud moment for every Indian as we celebrate this historic win on home soil!
అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానిపురం శివాలయం సెంటర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించింది. భోగి మంటలు వేసి, హరిదాసులకు కానుకలు సమర్పించి, చిన్నారులకు భోగి పళ్లు పోసి వేడుకలను ప్రజల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా ప్రారంభించాము. వేడుకల్లో కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారులకు బహుమతులు అందజేసి, అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసాను.
@MusicThaman Bro Akhanda 2’s Thaandavam jukebox is on another level blending spiritual depth, divine energy, and powerful devotional vibes. If the movie lives up to these tracks, Indian theatres will explode into pure shiva thaandavam trance.
#Akhanda2
@14ReelsPlus Kindly release at least one song from Akhanda 2. @MusicThaman, it’s the right time to begin the promotions, as everyone is eagerly waiting for the updates.
A huge congratulations to my father, Nandamuri Balakrishna Garu! 50 years as a leading hero, a feat now in the World Book of Records! You are a true force of nature, an icon on screen, and a compassionate leader off it. So proud of this global recognition for your incredible journey. Our pride, our hero!
@KireetiOfficial Congrats bro! As a debut actor, getting such a strong response is a big deal - especially in a tough industry. Wishing you the same energy and success in your upcoming films!
A moment of glory for India!
Congratulations to @Neeraj_chopra1 on an outstanding 90.23m throw — a personal best and a monumental breakthrough beyond the 90m mark at the Doha Diamond League 2025!
Your hard work and passion continue to inspire the nation.