Dear YCPians ,
నేను ఎప్పుడు ఏది అడగలేదు…..
దయచేసి మహా మీద వేసిన ట్వీట్స్ డిలీట్ చేయండి….. తను చిన్న పిల్ల…. తెలిసో తెలియకో తన లీడర్ మీద అభిమానం తో ట్వీట్స్ వేసింది….
ఇప్పుడూ మన మధ్య లేదు
ఇంకెప్పుడు మిమ్మలని ఏది అడగను…. ఈ ఒక్క సారి కి డిలీట్ చేయండి… కావాలి అంటే టాగ్ చేసి నన్ను తిట్టండి 🙏🙏🙏
💔 Heartbroken to hear that @Mahapspk_ 💔has passed away. She was such a beautiful soul and fought an incredibly long, brave battle. Rest easy. May god will comfort her and take her soul to heaven. You will be deeply missed. ✨