From Thalapathy to Chief Minister 💥🔥
History in the making! Congratulations to our beloved @actorvijay anna on becoming the CM of Tamil Nadu ❤️
The real leadership begins now! #ThalapathyVijay#CMVijay#TamilNadu
@PawanKalyan Sir adavilo gandhapu chettlu gurinchi pattinchukunnattu, MRO office lo PO office lo vunna ganjai chettlanu kuda piki pareyandi sir, anni proofs correctga vunna kuda kevalam money eevvadamledhu ani work process cheyadam ledhu sir, maa family ye kadhu maa village andharki edhe sir.
Yevaraithey hotel daggara car lo nundi dhigakunda, people ni greet cheyakunda chesaroo vallathone salute kottela cheskunnadu this is the success of our Honorable Deputy CM @PawanKalyan anna garu intha kanna inkem kavali. @KChiruTweets@JanaSenaParty@JaiTDP@NagaBabuOffl
@Swiggy@SwiggyCares #175165399705263 this was the complaint regarding the food issue, before receiving it was opened how could i complete my dinner right now, even you people not listening to my complaint.
ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, BJP నాయకులు శ్రీ సిడం గణపతి గారు BSP లో చేరడం చాలా సంతోషకరం .ఆదివాసీల అభివృద్ధి కోసం ఆత్మగౌరవంతో నినదించే ��ొంతుక- గణపతి గారు #Telangana లో బహుజన రాజ్య స్థాపన కై కీలక భూమిక వహించనున్నారు. #SaveTelangana #TelanganaWantsBSP
సంగారెడ్డి,జహీరాబాద్, హుగెల్లి గ్రామంలో ఇంటర్ చదువుతున్న 16 సంవత్సరాల దళిత బాలికను దుండగులు అత్యాచారం చేసి చంపేశారు.యావత్ తెలంగాణ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది.నిందితులు ఇంకా అరెస్టు కాలేదని తెలిసింది. ఇందుకోసమేనా మనం కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసింది?? #SaveTelangana