@DCPrakasam Dear sir, please plan palle nidra in our remote village Sakhavaram, 14 km from kandukur. To discuss village issues open drainage issue, link roads, irrigation water.
@naralokesh https://t.co/FqcN192AP5
ఎంతో మంది కష్టపడి ఈ ప్రభుత్వం నీ తెచ్చుకున్నారు,CRDA, రిజిస్ట్రేషన్ ఆఫీసు లు దారుణంగా లంచాలు తీసుకుంటూ అమరావతి కి భూములు ఇచిన రైతులను దోచుకుంటున్నారు.
@mvrkteja@PawanKalyan సార్, నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో శాఖవరం--naladalapooru గ్రామాల మధ్య రోడ్డు ఏర్పాటు చేస్తే 3 మండలాలకు లింక్ రోడ్డు ఏర్పడి ప్రజలకు ఉపయోగపడుతుంది.
@PawanKalyan@mvrkteja సార్ మా గ్రామం శాఖవరం నెల్లూరు జిల్లా,20 ఏళ్ల క్రితం సిమెంట్ రోడ్డు కి ఇరువైపుల 1km drainage system ఏర్పాటు చేశారు, జనాభా 4500, దోమలు లేకుండా కొత్త విధానం లో వాడిన నీరు భూమిలో ఇంకెలా డ్రైనేజీ మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
@mvrkteja గౌరవనీయులైన కృష్ణ తేజ గారికి తెలియజేయునది శాఖవరం--నలద లపూరు(నెల్లూరు జిల్లా కందుకూరు సెగ్మెంట్) మధ్య రోడ్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు తద్వారా 3 మండలాల ప్రజలకు అనుసంధానం ఏర్పడుతుంది. ఈ సమస్య పరిష్కారం చేయగలరు
@mvrkteja@PawanKalyan@ncbn dear sir, please involve road side plantation(fruit plants, coconut)PPP model in all villages, then Panchayat and private person will share the crop profit, so that greenery will improve in entire state.
@MALimbavali Madam, we are residents from Junnasandra.roads are in bad position from Junnasandra --Halanayakahalli, Doddakannelli --Huskur road, please visit and take necessary action.
@mvrkteja Dear krishnaTeja sir,Please involve Dwarka group womens into fruit plantation(like punarasa mango, Guava, Jack fruit)beside roads side and govt places in villages, so that their economy will increase and also animal husbendaries to increase milk production in villages