A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
అభివృద్ధికి విద్యే కీలకం అని బిజెపి విశ్వాసం. ఈరోజే బిజెపిలో చేరండి.
88 00 00 2024 కు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపి సభ్యత్వం పొందండి.
విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి సహకరించండి.
#BJPSadasyta2024
గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి జయంతి నాడే తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం..
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
-గాలి భాను ప్రకాష్,
నగరి నియోజకవర్గ శాసనసభ్యులు.
#తెలుగుదేశంపార్టీ#తెలుగుభాషాదినోత్సవం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తొలిసారిగా ఈ గౌరవప్రదమైన సభలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నగరి ప్రజలకు కృతజ్ఞతలు.
#NagariMLA#GaliBhanuPrakash#NDAalliance
I'm deeply honoured by and grateful for all the best wishes and blessings that you have showered upon our TDP-JSP-BJP government. Thank you.
I am particularly delighted to receive wishes from our grassroots karyakarthas and social media warriors, who braved all odds and fought valiantly against a hostile regime, winning people's trust.
The last five years have left our state scarred with wounds and mistrust towards systems that we must address on priority. We have wounds to heal, tears to wipe, and a task of restoring our people's trust in governance. I cordially invite all of you to participate in the transformative journey that we aspire to embark upon for our beloved State, Andhra Pradesh.
Congratulations to @PawanKalyan Garu on becoming the Deputy Chief Minister of Andhra Pradesh. I congratulate all my colleagues in the cabinet on being assigned their portfolios. Together, we have taken a solemn oath to serve the people of Andhra Pradesh and usher in an era of People's Governance. I'm confident that you shall strive to deliver on our people's expectations as Ministers. My best wishes to you all as you embark on this journey of service and devotion.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్ర���గా నియమితులైన శ్రీ @satyakumar_y గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలుపుతోంది.
#Kutami
A heartfelt congratulations to all my esteemed cabinet colleagues on your appointments as Ministers across various ministries in Andhra Pradesh!
I have unwavering faith in our collective strength to drive each department forward, fostering growth and progress for our beloved state.
Together, we will transform our vision into reality!
@BJP4India@AndhraPradeshCM
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ ���ల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆ��లి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి భౌతిక కాయానికి నివాళులర్పించిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
అక్షరానికి సామాజిక భాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు, ప్రమాణ స్వీకారం తరవాత వచ్చి కలుద్దామని అనుకున్నాను, ఈలోపు ఇలా జరగటం బాధాకరం - జనసేన పార్టీ అధినే��� శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
రామోజీ రావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.