వేల ఏళ్లుగా విశాఖను తుపానుల బారి నుంచి కాపాడుతున్న కైలాసగిరి, యారాడ, సింహాచలం కొండల వలయాన్ని నేడు 'అభివృద్ధి' పేరుతో తవ్వేస్తున్నారు.
విశాఖపట్న�� చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉన్న తూర్పు కనుమల కొండలు నగరానికి ఒక 'సహజ రక్షణ కవచం. సముద్రం నుంచి వచ్చే తుపాను గాలుల వేగాన్ని తగ్గించి, సముద్రపు ఉప్పెన నగరంలోకి రాకుండా ఇవి అడ్డుకుంటాయి..
కానీ నేడు అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా కొండలను తవ్వేయడం వల్ల:
1️⃣ కొండచరియలు విరిగిపడే ప్రమాదం
2️⃣ చిన్న వర్షానికే ఆకస్మిక వరదలు (Flash Floods)
3️⃣ భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చేరడం
4️⃣ నగరంలో విపరీతమైన వేడి పెరగడం వంటి తీవ్ర నష్టాలు పొంచి ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి జరగాలి.
#SaveVizagHills #Visakhapatnam #Vizag
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రా���త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహ ఉద్యమకర్త కందుకూరి వీరేశలింగం గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు
ఇంతమంది మహామహుల జయంతులకు కనీస గౌరవం లేదు కానీ ఒక వ్యాపార వేత్త జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు 🤡
["ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది?"
"అడ్వాన్స్డ్! ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను"]
యువతరానికి ప్రతినిధిలా ఉండే ప్రకాష్‌కి తన వ్యాధి గురించి తెలిశాక అతనిలోకి "సీరియస్‌నెస్" ప్రవేశిస్తుంది. ప్రకాష్ పరిచయం కానంత వరకూ అల్లరి పిల్లలా కనిపించే గీత, ఆ తరువాత సెన్సిటివ్‌గా మారిపోతుంది.
తను ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్ చెప్పినప్పుడు ఏ మాత్రం రియాక్ట్ కాని ప్రకాష్, తనను వదిలేయమని గీత చెప్పినప్పుడు మాత్రం తట్టుకోలేకపోతాడు.
"చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావ్, అదే నాకొస్తే ఒప్పుకోలేకపోతున్నావ్ కదూ! ఏం?" అని ఆమెను నిలదీస్తాడు. ప్రకాష్ - గీత ఒకరినొకరు ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నారో బ్రేకప్ (రైల్వే స్టేషన్) సీన్లో తెలుస్తుంది.
"అందరూ ఏదో ఒకరోజు చనిపోతారు, నేనూ చనిపోతాను. సో దాని గురించి నాకు బెంగ లేదు" అని మొదట్లో వేదాంతం మాట్లాడిన గీత, ప్రకాష్‌తో ప్రేమలో పడ్డాక "నువ్వు నన్ను చావనివ్వవు కదూ" అని నిస్సహాయంగా అడుగుతుంది.
ఎప్పుడైతే ప్రకాష్ నయం కాని వ్యాధితో త్వరలోనే చనిపోతాడని తెలుస్తుందో గీత అతన్ని నిలదీస్తుంది. ప్రకాష్ చాలా కూల్‌గా "ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోర్టర్ చచ్చిపోతాడు, నేనూ చచ్చిపోతాను" అని ఆమె చెప్పిన వేదాంతం తిరిగి ఆమెకే అప్పజెబుతాడు ప్రకాష్.
వెంటనే ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా "వాళ్ళు వేరు, నువ్వు వేరు" అంటు��ది గీత.
ప్రకాష్ కళ్ళలోకి చూస్తూ "నాకు చావాలని లేదు. నువ్వు నాకు ఏ కష్టం రానీయవు కదూ! నన్ను కాపాడతావ్ కదూ!?" అని గీత దీనంగా అడిగినపుడు ప్రకాష్‌తో పాటు ప్రేక్షకులు కూడా"మూవ్" అయిపోయారు, అందుకే ఈ సినిమా కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది.
మణిరత్నంగారు తెలుగులో తీసిన ఏకైక సినిమా "గీతాంజలి". కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న రోజుల్లో ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అటెంప్ట్ చేసిన నాగ్ సర్ నిజంగా ట్రెండ్సెట్టరే!
మాస్ట్రో ఇళయరాజా సర్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. వేటూరిగారి సాహిత్యం, బాలుగారి గాత్రం, పి సి శ్రీరామ్‌గారి కెమెరా పనితనం, ప్రత్యేకించి లైటింగ్! లెజెండ్స్ అందరూ కలిసి సృష్టించిన ఓ అద్భుత ప్రేమ కావ్యం "గీతాంజలి."
@iamnagarjuna
@MadrasTalkies_
@pcsreeram
@ilaiyaraaja
#ManiRatnam
#girija
#డెలివరీ_ఆఫ్_థాట్స్
#Geethanjali4k
గడిచిపోయిన కాలానికి వెళ్ళిపోవాలి అంటే నాకు తెలిసి సినిమాలే మార్గం. టైం మెషీన్ లో అలా మోసుకుని వెళ్లి టక్కున పడేస్తాయి. #nostalgia మూమెంట్స్ అంటే నిజ��గా అవే.
#Geethanjali వచ్చేసరికి నేను చిన్నవాడిని. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు తప్ప వేరే సినిమాలు చూసింది తక్కువ. పైగా నాకు చిన్నప్పుడు హిందీ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఇంటర్ నుండి అన్ని సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను. చెప్పొచ్చేది ఏంటంటే నేను చిన్నప్పుడు #Geethanjali సినిమా చూడలేదు. అసలు ఎప్పుడూ చూడలేదు. ఒక #cinephile గా అది నాకు సిగ్గుచేటు. ఇన్నాళ్లకు అదీ #Dolby 7.1 సౌండ్ లో చూడగలిగాను. నిజంగా ఇది నాకు dream come true. Prasads did a splendid job 👏. ఎప్పుడో 89 లో రిలీజ్ అయిన సినిమా కి remaster చేసారు. Stereo sound నుండి dolby 7.1 కి తేగలిగారు. Sound separation, dynamics, and sub bass are really good.
నాకు తెలిసి national గానే కాదు International గా చూసుకున్నా అసలు వరల్డ్ లోనే ఏ భాషలో చూసుకున్నా లవ్ స్టోరీస్ లో #Geethanjali టాప్ 5 లో ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకో చెప్తాను.
జనరల్ గా dramas లో కొరియన్ ఫిలిమ్స్ బెస్ట్. చావు బేస్ చేసుకుని వందల సినిమాలే వచ్చి ఉంటాయి. అలానే ఇంగ్లీష్, ఫ్రెంచ్ లో కూడా. కానీ #Geethanjali వాటన్నింటికి గురువు లాంటిది.
ఎందుకంటె 70-80s లలో సినిమాల్లో melodrama చాలా ఎక్కువగా ఉండేది. ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా. #Geethanjali సినిమాలో గుండెలు పిండేసే బాధ ఉంటుంది. కానీ డైలాగ్స్ చాలా తక్కువ. అన్ని close-up shots background score అంతే. ఓవర్ డ్రామా ఎక్కడా ఉండదు. ఆ విషయంలో ఈ సినిమా pathbreaking film. అయినా సినిమా ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. జనరల్ గా సినిమాల్లో హీరోయిన్ అనగానే ఎ���ట్రన్స్ సీన్ లో పువ్వలతో చూపిస్తారు. తర్వాత అంతా మాములే. కానీ ఇందులో #ManiRatnam హీరోయిన్ ని పువ్వులలో చూపించక పోయినా ప్రతీ సీన్ పువ్వులకంటే సుకుమారంగా చూపించాడు. సగం అద్దిన కాటుక కళ్ళు, అస్సలు make up లేని పేస్ అబ్బో #Girija వేరే లెవెల్ లో ఉంది. #JojeethaWahiSikandhar లో ఒక సాంగ్ లో కనిపిస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. #NagarjunaAkkineni కి ఆరోజుల్లో అంతమంది లేడీ ఫాన్స్ ఎందుక�� ఉండేవారో ఈ సినెమా చూస్తే అర్ధం అవుతుంది. ఆ రోల్ కి #NagarjunaAkkineni కి మించిన actor ఇంకొకరు దొరకరేమో!!
#PCSriram ఫోటోగ్రఫీ అసలు ఆ రోజుల్లో అది అసాధ్యం అనే చెప్పాలి. #MuccherlaAruna ని పెళ్లి చేసుకోవాలి అని #NagarjunaAkkineni అడిగే సీన్ లో సగం నీడ, సగం లైటింగ్ ఆ సీన్లో ముచ్చెర్ల అరుణ నవ్వే నవ్వు, ఇంకొక సీన్లో జయంతి, విజయచందర్, నాగార్జున మాట్లాడుతుండగా ముగ్గురూ నీడలో ఉంటారు, బయట వెలుతురు. మూడు నీడలు మాట్లాడుతున్నట్లు ఉంటుం��ి. అసలు ఆ రోజుల్లో ఆ సీన్ ఊహించుకోగలమా?
తలుపు తీస్తే చాలు ముందు గుమ్మం నుండి పెరటి తలుపు వైపు fog అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఆ సీన్ #ManiRatnam బుర్రలోకి ఎలా వచ్చింది?
#ilayaraja గురుంచి ఎంత చెప్పినా తక్కువే. సాంగ్స్ సరే సరి. BGM డాల్బీ లో చూస్తుంటే next level లో ఉంది. ముఖ్యంగా violin sound.
కధ గురుంచి ఇప్పుడు చెప్పడానికేముంది? కానీ నాకు నచ్చిన అంశాలు చెబుతాను. సరదాగా తిరిగే అబ్బాయి తాను చనిపోతాను అని తెలియగానే కుదేలైపోవడం మాములే. ఫ్యామిలీ కూడా బాధలో మునిగిపోవడం సరేసరి. కానీ తాను చనిపోతున్నాను అని తెలిసినా ఆ చెట్టు చచ్చిపోతుంది, ఈ పాపా చచ్చిపోతుంది, నేను కాస్త ముందు చచ్చిపోతాను అని నమ్మే ఫిలాసఫీ ఆలా అని గంభీరంగా కాకుండా కొంటె పనులు చేసే innocence కానీ ఆ innocence లోనే ఎంతో maturity. అసలు ఇన్ని ఎమోషన్స్ మిక్స్ చేయడంలోనే మణిరత్నం తెలివి బయట పడుతుంది. హీరోయి���్ తండ్రి పాత్రలో విజయ్ చందర్ రోల్ కూడా చాలా నచ్చింది.
అందరు చనిపోతారు అని నమ్మే తన ఫిలాసఫీ తాను ప్రేమించిన అబ్బాయి దగ్గరకి వచ్చేసరికి జీర్ణించుకోకపోవడం బహుశా అదే మణిరత్నం మార్కు ప్రేమేమో! చివరికి ఎప్పుడు చనిపోతారో తెలియకపోయినా ఉన్నంతవరకు సంతోషంగా గడిపేసే ప్రేమికుల కథ ఇది.
మణిరత్నం టేకింగ్ లో #Godfather (1972) డైరెక్టర్ #FrancisFordCoppola ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. #ramgopalvarma కైతే ఆది గురువు అయ��.
కానీ లవ్ స్టోరీ తీయడంలో తనదైన ముద్ర వేయగలిగాడు మణిరత్నం. మరోసారి ఇలాంటి సినిమా తీయాలన్న తీయలేడేమో. అందరూ అనుకున్నట్లు ఇది తమిళ్ సినిమా కాదు. తెలుగు సినిమా. తమిళ్ లో డబ్ చేసారు. ఆ రోజుల్లో cinema scope అంటే చాలా పెద్ద విషయం. అది కూడా యాక్షన్ సినిమాలకు మాత్రమే ఉండేది. Love stories లో బహుశా ఇదే మొదటి ఫిల్మ్ ఏమో?
80's, 90's లో పుట్టినవారు #Geethanjali4k సినిమాని థియేటర్ లో చూడడం మిస్ కాకండి. పూర్వపు రోజుల్లోకి వెళ్ళడానికి ఉన్న మార్గాన్ని ఎవరైతే వదులుకోగలరు??
Paddy farmers who are about to harvest paddy crops in coastal Andhra pradesh. Do it immediately before Nov 18th ✅
కోస్తాంధ్రా లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నవంబర్ 18వ తేదీలోపు వెంటనే కోతలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాను . ✅
There was only illegal construction. The land is within the FTL, but it is still legally owned by Nagarjuna.
Yes, patta lands can exist within FTL areas. The government has to pay compensation to acquire such patta land before it can fully develop and restore the lake.
The same thing happened with Nallagandla Lake.
అసలు భర్తంటే కామంగాడిల ఉండాలి
ఉంచుకున్న దానికోసం
పెళ్ళాన్ని పిల్లల్ని గెంటేసి, కోర్టులో కొడుకు నాకు పుట్టలేదని చెప్పిన నీచుడు
అన్న కూతురు ప్రేమిస్తే “బజారుది రోడ్ల మీద తిరుగుతుంది”అన్నాడు
స్టెప్ డాడీ జైలుకు పోతే MLAఅవ్వనేమోనని తల్లిని తిట్టినోడి కోసం రోడ్డు మీద పడుకున్నాడు🫠