వేలాది మంది రామ భక్తుల నడుమ అత్యంత వైభవంగా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి ఈరోజు ఉదయం 7:14 నిమిషాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
జై శ్రీ రామ్! 🙏
AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం
5,000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు
ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1)అనంతపురం.......... 643
2)చిత్తూరు................. 693
3)ఈ. గోదావరి.......... 5662
4)గుంటూరు............. 4292
5)కడప...................... 527
6)కృష్ణ.......................4376
7)కర్నూల్...................1019
8)ప్రకాశం................... 2495
9)నెల్లూరు.................. 1580
10)శ్రీకాకుళం................. 839
11)వైజాగ్.....................2114
12)విజయనగరం......... 1320
13)వెస్ట్ గోదావరి........... 4328
మొత్తం. --------------------
29, 880
---------------
ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.
వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం
నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.
ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.
అదే మనం గుడికి వెళ్తే..
పార్కింగ్ కి టికెట్
దర్శనానికి టికెట్
ప్రదక్షిణలకు టికెట్
పాదరక్షలకు టిక్కెట్
ప్రసాదానికి టికెట్
తలనీలాలకి టికెట్
అర్చనకి టికెట్
హరతికి టికెట్
బొట్టుకి టికెట్
బోణంకి టికెట్
కొబ్బరికాయ కొడతానికి టికెట్
కోరికలు కోరుతానికి టికెట్
ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో
బతికే జీతగాల్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,
తోసేయ్యడాలు, చిరాకులు, చీదరింపులు..
ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,
మక్కాలకి సబ్సీడీలు.
మరి వీళ్ళందరికీ రాజ్యాంగం ప్రకారం SC హోదా తీసివేయాలి కదా మరి 🤔🤔🤔
జై శ్రీ రామ్! 🙏🙏🙏
శ్రీ రాము భక్తులకు శుభవార్త! అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన అనంతరం, ఈరోజు బ్రహ్మముహూర్తంలో ఆకివీడులోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా, పాత శిథిలాలయాన్ని తొలగించి, నిర్మాణానికి అనుగుణంగా నేలను చదును చేసే పనులను ప్రారంభించాము.
ఈ సందర్భంగా రామాలయ పునర్నిర్మాణానికి తమ విరాళాలతో సహకరించిన ప్రజలకు, ఆకివీడు మున్సిపల్, రెవిన్యూ అధికారులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, పోలీస్ అధికారులకు, డీఎస్పీ, ఆర్డీఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్ గార్లకు శ్రీ రామ ఆలయ సమితి తరపున నా హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏
అమర జీవి త్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి బీజం
•ఆ మహనీయుని స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది
•ఆంధ్ర గడ్డపై నీరు తాగుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలనే... జల్ జవన్ మిషన్ ప్రాజెక్టులన్నింటీకీ అమరజీవి పేరు
•శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు… తెలుగు జాతి ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం. అలాంటి మహనీయుడి చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా మన రాజధాని నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం గర్వంగా ఉంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆయన ఆత్మబలి దానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలి…ఆ ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు అమరజీవి జలధార అని నామకరణం చేసినట్టు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125 జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట ముద్రించిన పోస్టల్ కవర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఎవరి ప్రాణ త్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహ త్యాగం మీద ఈ రోజున తెలుగువారంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలు పరిరక్షణ కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుదీర్ఘ కాలం ఆమరణ దీక్ష చేశారు. ఆయన ఆత్మబలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి దారి చూపింది. ఆంధ్ర రాష్ట్రం తర్వాత 1956లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 1966లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే.
•ప్రతి ఆంధ్రుడు అమరజీవి త్యాగాన్ని స్మరించుకోవాలి
ఆ మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్రుల రాజధాని అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమి కేటాయించింది. ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసింది. అంతకు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి నివాళిగా కూటమి ప్రభుత్వం తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన మల్టివిలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి "అమరజీవి జలధార" అని పేరు పెట్టాం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ రోజుకి 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానంతో ఏర్పడిన ఈ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ఆయన త్యాగాన్ని గుర్తుకు రావాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలన్న ఉద్దేశంతో పథకానికి ఆయన పేరు పెట్టాం.
•రాష్ట్రవ్యాప్తంగా అమరజీవి జలధారలు
జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేసి ఐదు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా వచ్చే 30 ఏళ్లలో ఒక కోటీ 21 లక్షల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 9,355 కోట్లతో మరో ఏడు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3 వేల ఆవాసాలను గుర్తించి 3 వేల పనులను సింగిల్ విలేజ్ స్కీం కింద చేపట్టనున్నాం. రూ. 1,814 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని తాగు నీటి పథకాలను అమరజీవి జలధార పేరిట ముందుకు తీసుకువెళ్తాం.
•పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం
శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఔన్నత్యాన్ని గురించి మహాత్ముడు మాట్లాడిన మాటలు మనం స్మరించుకోవాలి. శ్రీరాములు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్ర్యం తీసుకువస్తానన్న గాంధీజీ మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. యావత్ ప్రపంచం తెలుగువారి ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తున్నాం. నేడు ఆయన కుటుంబ సభ్యుల పక్కన కూర్చునే అవకాశం, వారిని చూస్తూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకునే అవకాశం లభించింది. మనకంటూ ఒక రాజధాని ఏర్పరుచుకుని, ఆ రాజధాని నడిబొడ్డున అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఐటీ, మానవ వనరులశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీమతి సవిత గారు, పలువురు శాసన సభ్యులు, ఆర్య వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ డూండి రాజేష్ గారు, శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఏ పదవి లేనప్పుడే ప్రజలతో తిరిగి వారి కష్టనష్టాలను అర్థం చేసుకుని వారి కష్టాలను తీర్చటం కోసం ధైర్యంగా నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు 👏🏻🙏🏻
Thank you so much Andi 🙏🏻
.@TheBeast_619
Garu 🙏🏻
@GudumbaCares007
Garu🙏🏻
#AdaviThalliBaata
బూతులు మాట్లాడే నేతలకు బూత్ లోనే సమాధానం చెప్పాలి. బూతులు మాట్లాడిన వాళ్లంతా గత ఎన్నికల్లో ఓడిపోయారు. భవిష్యత్ లో కూడా గెలవకూడదు.
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఒక్కడు, ప్రభుత్వం తరపున ఎన్ని చేయగలడో అన్నీ చేస్తున్నాడు! ప్రభుత్వం నుండి కుదరకపోతే, సొంత నిధులతో పనులు పూర్తి చేస్తున్నాడు...
ఒక్కడు, సరైనోడు ఒక్కడు చాలు 🙏
@PawanKalyan#AdavithalliBata