ED reports tarvtha kutami govt lo okadu kuda laddo issue gurinchi matladataniki try cheyala
Oka loafer edava ayitey health baledu ani show mingi side ayipoyindi
Intha Daniki Deniki ra miku politics
మాజీ CM వైఎస్ జగన్ తెచ్చిన భారీ పరిశ్రమ, కాకినాడలోని లైఫియస్ ఫార్మా (Lyfius Pharma)
భూసేకరణ 2020-21 మొదలు, ప్లాంట్ ప్రొడక్షన్ 2024 ఏప్రిల్ లో ప్రారంభం
💰2,500 కోట్లు భారీ పెట్టుబడి పెట్టారు. చైనా దిగుమతులను తగ్గించేందుకు ఫార్మా రంగంలో దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఇది ఒకటి
చంద్రబాబు వలనే వర్షాలు పడడం లేదు
తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి రేవంత్ రెడ్డి కారణం కాదని.. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమేనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు
నేను జనసేన లో ఉన్నప్పుడు పవన్కళ్యాణ్
మాయ లో పడి. . YS జగన్ చేసిన మంచి పనులు
తెలుసుకోలేక పోయాను..ప్రజలు అందరు
ఇప్పుడు తెలిసుకుంటున్నారు. .
-అడ్వకేట్ రజిని గారు!
During the NEET protests, we never saw these so-called “pro-Central Government” protests which has 36.56 vote share throughout the country !
Ivanni iTDP-scripted dramas ani andariki Telsu le ra sinthakai 🤦
ప్రజలను బలే వెన్నుపోటు పొడిచారు @ncbn, @PawanKalyan!
ఎన్నికల ముందు:
పింఛను సమయానికి, అర్హులందరికీ రావాలంటే 'బాబు గారే రావాలని' ప్రచారం చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత:
రెండేళ్ల నుంచి ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకపోగా.. ఇప్పుడు కొత్త పింఛన్లకు డబ్బులు లేవని చేతులెత్తేశారు!
గడిచిన రెండేళ్లలో దాదాపు 6 లక్షలకు పైగా పింఛన్లలో కోత విధించారు.
#VennupotuBabu
#CBNJungleRaj
#JaganannaConnects