బ్రేకింగ్ న్యూస���
MLA బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేత
ప్రభుత్వ వేధింపులు తాళలేక క్వారీ మూసేస్తున్నట్టు ప్రకటన
కార్మికుల బకాయిలు క్లియర్ చేసి క్వారీ మూసివేత
కూటమి కక్షసాధింపులతో ఉపాధి కోల్పోయిన 350 మంది
ప్రత్యామ్నాయ పనులు వెతుక్కోవాలని కార్మికులకు సూచన
గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే బూచేపల్లిపై కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు
బూచేపల్లి కుటుంబాన్నిఆర్థికంగా దెబ్బతీసేందుకు కూటమి కుట్రలు
నేటి నుంచి దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేత
ప్రభుత్వ వేధింపులు తాళలేక, కార్మికులును ఇబ్బంది పెట్టలేక క్యారీ మూసివేత
మౌనం “అర్ధ అంగీకారం”.. ఇది పాత సామెత.
మౌనం “అంగీకారం”.. ఇది కొత్త సామెత! 😏
“దమ్ముంటే రండి… EVM టాంపరింగ్ జరిగిందని నిరూపిస్తాను” అని పరకాల ప్రభాకర్ గారు ఛాలెంజ్ చేశారు.
మరి కూటమిలో ఒక్కరైనా ముందుకొచ్చి “టాంపరింగ్ జరగలేదు” అని నిరూపించే దమ్ము ఉందా? 👀
BTW… నేను కూడా ఛాలెంజ్ చేశాను.
నా Pinned Tweet చూడండి.
సమాధానం లేదు! 🤣
#SaveAPfromTDP #SaveDemocracy
వరుస వివాదాల్లో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్
ఇటీవల నటుడు సంపూర్ణేష్ బాబు మీద నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా మారని తీరు
అదే తరహాలో మహిళా ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ వివాదాల్లో చిక్కుకున్న ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్
Video Credits- HIT TV Specials
లోకం కోడై కూస్తుంది.
ఎలక్షన్ కమీషన్ మాత్రం మౌనవ్రతం పాటిస్తుంది.
VVPATలు ఎందుకు కాల్చేశారు?
అర్ధరాత్రి నుండి తెల్లవారు జాము రెండున్నర గంటలవరకూ ఓట్లు వేసిన 3500 పోలింగ్ బూత్ లు ఏవి?
వీడియోలు లేవా? కనీసం ఫోటోలు తీయలేదా?
2027లో దీనిపై పోరాటం జరుగుతుందా?
https://t.co/u9SAilzvt8
మాటలు అరుగు మీద కూర్చునే ముసలమ్మ కూడా చెప్తది చంద్రబాబులాగా. .
కేవలం మాటలకే పరిమతం కాదు చేతల్లో చేసి చూపిస్తానని అడుగులు ముందుకు వేశారు జగన్ గారు.
YS జగన్ గారిపై ప్రపంచ బ్యాంక్ ప్రశంసల ��ర్షం 👏👏👏
ఆంధ్రా యువత మీకు సిగ్గు,లజ్జ ,మానం మర్యాద ఉంటే
దీని మీద ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేయండ్రా
నిద్రలో ఉన్న పసిబిడ్డను,50 ఏళ్ల ముసలోడి ఇంటికి పంపించారు అంటే ప్రభుత్వం అంటే భయం ఎక్కడుంది వాళ���ళకి
ఆంధ్రా తెలంగాణ గొడవలు తర్వాత, మన "గు" కింద ఇంత తప్పులు జరుగుతున్నాయి
ప్రకాశం జిల్లాలో ఇరుముడి సినిమా తరహాలో విద్యార్థినులను ట్రాప్..!
కేజీవీబీ విద్యార్థినులను ట్రాప్ చేసి.. డీఆర్డీఏ లో పనిచేసి రిటైర్ అయిన వెంకటేశ్ దగ్గరికి పంపిస్తున్న హాస్టల్ వంట మనిషి
విద���యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు. దాంతో కేకలు వేస్తూ భయంతో బయటకు పరుగులు పెట్టిన విద్యార్థినులు
విషయం తెలుసుకుని నిందితుడి ఇంటిపై దాడి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు
కేజీవీబీలోనే ఆడబిడ్డలకు రక్షణ లేదా?
రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది @ncbn ?
.@ysjagan గారు మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏమవుతుందో ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ఆరోజే చెప్పారు.. ఈరోజు అక్షరాలా అదే నిజం అవుతోంది
చదువుకి క్రమంగా దూరమవుతున్న పేద విద్యార్థులు.. మళ్లీ పాత రోజుల తరహాలో వెట్టిచాకిరికి చేరువ అవుతున్నారు
రాష్ట్రవ్యాప్తంగా వెట్టిచాకిరి ఊబిలో ఇలా ఇంకెంత మంది విద్యార్థులు చిక్కుకున్నారో?
#YSJaganForQualityEducation
#SadistChandraBabu
#LooterLokesh
#CBNFailedCM
తిరుమల క్యూ లైన్లో భక్తుల నరకయాతన..
క్యూ లైన్లోనే ఆపేశారు.. పోవడానికి లేదు, కూర్చోడానికి లేదు.. ఇక్కడ కనీస వసతులు కూడా లేవు..
దర్శనానికి 30 గంటలు అవుతుంది..
ఈ ప్రభుత్వంలో ఏ���ి బాగాలేదు.. పరిస్థితి దారుణంగా ఉంది అంటూ భక్తుల ఆగ్రహం.
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
అన్నా నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు
ప్రకాశం జిల్లా రాచవారిపాలెం దగ్గర గొర్రెలు మేపుతూ నడవలేని స్థితిలో ఉన్న 8 ఏళ్ల వయసున్న రామయ్య అనే బాలుడు
బడిలో పాఠాలు ���దవాల్సిన వయసులో గొర్రెలను మేపుతూ అవస్థలు పడుతున్న నర్రవాడ గ్రామానికి చెందిన బాలుడు
అన్నా నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా నడవలేకపోతున్నాను.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి అంటూ కన్న��ళ్లు పెట్టుకున్న రామయ్య
బాలుడిని గుర్తించి అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు చేర్చి చదువుకునేలా సౌకర్యాలు కల్పించాలని @naralokesh , @APPOLICE100 లకు విజ్ఞప్తి
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నిందితుడిని స్టేషన్ నుంచి పంపించి వేసిన పోలీసులు
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులను
కామాంధుడికి అప్పజెప్పిన వంట మనిషిని ఇప్పటికీ అదుపులోకి తీసుకోని పోలీసులు
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోననే అనుమానం
కేసులు పెట్టవద్దు అంటూ
విద్యార్థినుల తల్లిదండ్రుల���ు ఒప్పించిన ప్రభుత్వం?
𝐄𝐥𝐞𝐜𝐭𝐢𝐨𝐧 𝐚𝐭 𝐌𝐢𝐝𝐧𝐢𝐠𝐡𝐭!
Andhra Pradesh's 2024 Assembly Election is a "𝐌𝐢𝐫𝐚𝐜𝐮𝐥𝐨𝐮𝐬" event.
There, the TDP-led NDA won a Massive Victory in 164 out of 175 seats.
𝐋𝐨𝐨𝐤 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐕𝐨𝐭𝐞𝐫 𝐓𝐮𝐫𝐧𝐨𝐮𝐭 𝐅𝐢𝐠𝐮𝐫𝐞𝐬 —
- ��𝐧 𝐏𝐨𝐥𝐥𝐢𝐧𝐠 𝐃𝐚𝐲 (𝟏𝟑 𝐌𝐚𝐲 𝟐𝟎𝟐𝟒), the Initial Turnout at 5 PM was 68.04% (CEO-AP) / at 8 PM it was 68.12% (ECI press note ECI/PN/82/2024). Between 5 PM and 8 PM, the increase was only +0.08% (33,064 votes).
- 𝐀 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐋𝐚𝐫𝐠𝐞 𝐉𝐮𝐦𝐩 𝐚𝐭 𝟏𝟏:𝟒𝟓 𝐏𝐌
Turnout rose to 76.50% (ECI press note ECI/PN/84/2024) — an Increase of +8.38%, or 3,463,767 votes, in about 3–4 hours.
- 𝐓𝐡𝐞 "𝐌𝐢𝐫𝐚𝐜𝐮𝐥𝐨𝐮𝐬" 𝐑𝐞𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐀𝐟𝐭𝐞𝐫 𝐌𝐢𝐝𝐧𝐢𝐠𝐡𝐭 (𝟏𝟕 𝐌𝐚𝐲 𝟐𝟎𝟐𝟒)
The Final Turnout was revised to 80.66% (ECI ECI/PN/89/2024) or 81.86% (CEO-AP) / 81.79% (ECI statistical data).
This Added another 4.16–5.16% of Votes — meaning that after 11:45 PM, in only about 3,500 Booths, 𝟏,𝟕𝟏𝟗,𝟒𝟖𝟐 𝐕𝐨𝐭𝐞𝐬 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 (excluding Postal Ballots).
- 𝐔𝐧𝐛𝐞𝐥𝐢𝐞𝐯𝐚𝐛𝐥𝐞 𝐒𝐩𝐞𝐞𝐝 𝐢𝐧 𝐓𝐡𝐨𝐬𝐞 𝟑,𝟓𝟎𝟎 𝐁𝐨𝐨𝐭𝐡𝐬
In about 2 hours 15 minutes (until 2 AM on 14 May), an average of 491 Votes were cast per Booth.
𝐓��𝐚𝐭 𝐢𝐬 𝟑.𝟔 𝐯𝐨𝐭𝐞𝐫𝐬 𝐩𝐞𝐫 𝐌𝐢𝐧𝐮𝐭𝐞 𝐩𝐞𝐫 𝐁𝐨𝐨𝐭𝐡 — 𝐎𝐧𝐞 𝐕𝐨𝐭𝐞𝐫 𝐄𝐯𝐞𝐫𝐲 ~𝟐𝟎 𝐒𝐞𝐜𝐨𝐧𝐝𝐬!
The Normal Rate before 5 PM: about 60.7 Votes per booth per hour (across 46,389 booths, where both Lok Sabha and Assembly Voting were held).
𝐖𝐡𝐲 𝐓𝐡𝐢𝐬 𝐈𝐬 𝐏𝐫𝐚𝐜𝐭𝐢𝐜𝐚𝐥𝐥𝐲 𝐈𝐦𝐩𝐨𝐬𝐬𝐢𝐛𝐥𝐞
In Simultaneous Voting, the Process Requires: 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲 𝐕𝐞𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧, 𝐈𝐧𝐤 𝐎𝐧 𝐓𝐡𝐞 𝐅𝐢𝐧𝐠𝐞𝐫, 𝐓𝐰𝐨 𝐒𝐞𝐩𝐚𝐫𝐚𝐭𝐞 𝐕𝐨𝐭𝐞𝐬 (Assembly and Lok Sabha), and the VVPAT Slip Coming Out (this alone takes ~14 seconds per Voter).
𝐓𝐡𝐚𝐭 𝐋𝐞𝐚𝐯𝐞𝐬 𝐎𝐧𝐥𝐲 ~𝟔 𝐬𝐞𝐜𝐨𝐧𝐝𝐬 𝐟𝐨𝐫 𝐕𝐞𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 — 𝐖𝐡𝐢𝐜𝐡 𝐢𝐬 𝐁𝐞𝐲𝐨𝐧𝐝 𝐇𝐮𝐦𝐚𝐧 𝐂𝐚𝐩𝐚𝐜𝐢𝐭𝐲.
𝐇𝐮𝐠𝐞 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞 𝐢𝐧 𝐓𝐡𝐞 𝐎𝐯𝐞𝐫𝐚𝐥𝐥 𝐍𝐮𝐦𝐛𝐞𝐫𝐬
From 68.04% to a Final ~81.8% = An Extra 5,183,249 Votes were Cast (a 12.54% increase).
*** Analysis by Parakala Prabhakar
#SupremeCourt #ElectionCommission #VoteChori #PriyankaVictimCardDeclined
ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది
సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని, ఇండిపెండెంట్ కమిటీతో విచారణ జరిపించాలి
ఎన్నికల కమిషన్ను మెరుగు పరచాల్సిన అవసరం ఉంది
జ్ఞానేశ్ కుమార్ స్థానంలో నేను ఉండి ఉంటే సీఈసీ పదవికి ఎప్పుడో రాజీనామా చేసేవాడిని
– కేటీఆర్
Credits–India Today
🚨
2019 లో చంద్రబాబుగారు కాంగ్రెస్ తో ఉన్నపుడు ఎలెక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ ఒక ట్వీట్ వేశారు..
ఎలెక్షన్ కమిషన్ ద్వారా బిజెపి గెలుస్తుంది అని..
ఇప్పుడు మీరు ఎలెక్షన్ కమిషన్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు?
#NaraLokesh