The Indian National Congress has launched a Talent Hunt Program in Telangana to identify dynamic individuals committed to upholding the values of the Constitution, democracy, and justice.
@TPCCMEDIA_COMM@RamMohanINC
మీరే మాకు పెద్ద ...సార్!
300 కోట్ల పైచిలుకు అక్రమాస్తులతో ఏసీబీ కి చిక్కిన డీఎస్పీ భీం రెడ్డి..
రెండు మెమొరి కార్డులు..
ఒక డైరీ లో చిట్టా దాచుకున్న భీం రెడ్డి..
కింద ఫోటోలో మాత్రం పెళ్లి కార్డే సుమా..
అయితే భీం రెడ్డితో హరీశ్ రావు ఉన్న ఆత్మీయ బంధం ఎంతో హరీశ్ రావు గారే చెప్పాలి..
ఒక పెద్ద నాయకుల బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక డీఎస్పీ అంత ఆస్తులు ఎలా కూడబెడుతాడో ఆలోచించండి??
తెలంగాణని అక్రమంగా దోచుకు తిన్న రాబందుల నీడన బ్రతుకుతూ అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడే ఎవ్వరినీ వదిలి పెట్టదు ప్రజా ప్రభుత్వం.
రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రైతుల ఖాతాల్లో ఎకరానికి ₹12,000 చొప్పున రైతు భరోసా అందిస్తూ, మొత్తం రూ.9,000 కోట్ల నిధులను విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా నేడు పాలాభిషేకం నిర్వహించాము.
@revanth_anumula
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
హనుమకొండ డీసీసీ భవన్లో నేడు (03-07-2026) వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారి కుమార్తె నాయిని గోదా రెడ్డి గారి అధ్యక్షతన 47, 62, 63 డివిజన్లకు సంబంధించిన SIR సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
@naini_rajender#SIR#Warangal
The challenge is simple.
Debate with facts, not propaganda.
Telangana BJP President Sri. Ramchander Rao garu, are you ready?
@N_RamchanderRao@BJP4Telangana
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కాంగ్రెస్ నాయకులకు సెక్రటేరియట్ ముందు చర్చకు సిద్ధమా అని విసిరిన సవాలుకి నేను సిద్ధం .
తేదీ సమయం చెప్పండి . తోక ముడిచి పారిపోకండి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కాంగ్రెస్ నాయకులకు సెక్రటేరియట్ ముందు చర్చకు సిద్ధమా అని విసిరిన సవాలుకి నేను సిద్ధం .
తేదీ సమయం చెప్పండి . తోక ముడిచి పారిపోకండి.
ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మరో రూ.2,000 కోట్లు విడుదల చేసి, మొత్తం రూ.4,000 కోట్ల ఉద్యోగుల బకాయిలను చెల్లించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
మాట నిలబెట్టే ప్రభుత్వం... ప్రజల సంక్షేమమే లక్ష్యం.
#revanthreddy
రేపే రైతు భరోసా…
వ్యవసాయాన్ని నమ్ముకుని కష్టపడే అన్నదాతలకు మరోసారి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు సంక్షేమమే లక్ష్యంగా, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
@revanth_anumula#revanthreddy#RythuBarosa
సరళీకృత ఆర్థిక విధానాలతో దేశానికి సరికొత్త మార్గాన్ని నిర్దేశించిన దార్శనికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ ముద్దుబిడ్డ, భారతరత్న, స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#PVNarasimhaRao
సౌత్ డిజిటల్ మీడియా సంస్థ సంచలన సర్వే 🔥
'తెలంగాణ పబ్లిక్ పల్స్-2026' SDM సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో 1,00,000 మంది నుంచి సేకరించిన సమాచారం..
కాంగ్రెస్ - 70 సీట్లు
బీఆర్ఎస్ - 25 సీట్లు
బీజేపీ - 21 సీట్లు
ఇతరులు - 02 సీట్లు
@revanth_anumula@bandisanjay_bjp@KTRBRS
చెప్పాను కదరా...
మీరు విసిరే రాళ్ళతో మా మేస్త్రి పెద్ద కోట కట్టుకుంటాడు, ఆ కోట ముందు మీరు నక్కల్లా నక్కి చూసుడు తప్ప చేసేదేం లేదు..!!🤣
@revanth_anumula 🔥🔥