🚨
ఐఐటీ మద్రాసు వారు వచ్చి స్టడీ చేసి ఇచ్చిన నివేదికలో కృష్ణ నది నుండి 5 కిలోమీటర్ల అవతల అమరావతి నిర్మాణం చేపట్టాలని ఇచ్చారు
వరద నీటి కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్టులు కూడా ఫెయిల్ అవుతున్నాయి
అసలు ఆ ప్రదేశమే అనువైనది కాదు అని ఎంత మంది చెప్పినా చంద్రబాబు గారు వినడం లేదు
- మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్
#VijayKumar #Amaravati
శ్రీకాకుళం జిల్లా...
రిమ్స్‌లో గాయపడిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు పరామర్శ...
గార మండలం శాలిహుండం గ్రామంలో స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో టీడీపీ నాయకుల దాడిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చింతల కృష్ణ, చింతల ఎరకయ్య, చింతల అపరస్వామి, ఊరజాణ గోవిందరావు గాయపడ్డారు. మాజీ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు శనివారం ఉదయం రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దువ్వాడ🔥🔥🔥
అభిమానం అంటే ఇలా ఉండాలబ్బా
సస్పెండ్ చేసినా పార్టీ కి వ్యతిరేకం గా ఏ రోజు మాట్లాడలేదు
జగనన్న ని ఒక్క మాట కూడా అనలేదు
కార్యకర్తల కోసం నిలబడుతున్నాడు
పార్టీని రోజు సంక నాకించే వాడు మిల్లెట్ గాడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదేమో సస్పెన్షన్ తీయడానికి
1200 పైగా కౌంటింగ్ కేంద్రాల్లో CC కెమెరాలు off-line... పరిశీలిస్తామని తీరిగ్గా జవాబిచ్చిన SEC... కౌంటింగ్ నిలిపివేయాలి కదా.. పరిశీలించేది ఏంటో... అన్నిటికి CC ఫుటేజ్ రికార్డు ఉండాలి అని సుప్రీం కోర్టు తీర్పుని లెక్క చేయని SEC..
పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయం!
మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారతి గెలుపొందారు.
వైసీపీ అభ్యర్థి సావిత్రిపై 1,463 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో కూర్చోనీయకుండా, నిర్బంధించి.. ఘనవిజయం సాధించిన టీడీపీ
🚨
కర్నూలు జిల్లా ఆలూరు కౌంటింగ్ హాల్ వద్ద పోలీసుల అతి ప్రవర్తన..
ఆర్వోల ద్వారా ఏజెంట్ పాస్ తీసుకున్న ఏజెంట్లను లోపలికి పంపించని పోలీసులు
- ఏజెంట్లపై లాఠీచార్జ్ !
#LocalBodyElections2026#Kurnool
అధికారుల తీరుపై ఏజెంట్లు ఆగ్రహం
నువ్వు ఏ పార్టీ అని ఏజెంట్ ని ప్రశ్నించిన ఆర్డీవో
ఆర్డీవో ని నిలదీసిన పెదపారుపూడి మండలం ఏజెంట్లు
ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెంట్
గుడివాడలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లకు తప్పని తిప్పలు
హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ మరోసారి హల్ చల్
మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కౌంటింగ్ కేంద్రంలో తిష్ట వేసి అధికారులకి, పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చిన పీఏలు శ్రీనివాస్ రావు, బాలాజీ
ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అదే హడావుడి. తమ బండారం బయటపడుతుందని మీడియా ప్రతినిధులను అనుమతించని టీడీపీ నేతలు, పోలీసులు
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
He has this life, yet he chose to dedicate himself to serving the people of Andhra Pradesh!
Despite powerful systems, multiple parties joining hands and media outlets relentlessly targeting him, he keeps fighting.
Proud of you, @ysjagan Anna! 💙🙏
Shocking Fact: పంపు మీద E20, ట్యాంకులో E31! ⛽
కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల నుంచి పెట్రోల్ శాంపిల్స్ సేకరించి పరీక్షించింది.
▪️ దాదాపు ప్రతి ఐదు శాంపిల్స్‌లో నాలుగింట్లో 20% కంటే ఎక్కువ ఇథనాల్.
▪️ IOCL శాంపిల్‌లో 31.2%, HPCL శాంపిల్‌లో 30.5%!
▪️ మొదట శాంపిల్స్‌ను చమురు కంపెనీల సొంత ల్యాబ్‌లకే పంపితే,
ఇథనాల్ ఎంత శాతం ఉందో ఆ నివేదికల్లో చెప్పకుండా దాచిపెట్టారు!
▪️ అందుకే మళ్లీ NABL గుర్తింపు ఉన్న స్వతంత్ర ల్యాబ్‌లలో పరీక్షిస్తే అసలు నిజం బయటపడింది.
ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి:
మన బండ్లు E20 కోసం తయారయ్యాయి, కొన్ని పాత బండ్లు దానికీ కాదు.
అలాంటి బండ్లలో 30% ఇథనాల్ పోస్తే ఏమవుతుంది?
మైలేజ్ తగ్గుతుంది, ఇంజిన్ పాడవుతుంది, రిపేర్ ఖర్చు పెరుగుతుంది.
ఒక్క కర్ణాటకలోనే వాహనదారులపై ఏటా సుమారు ₹1 లక్ష కోట్ల భారం అని ఆ రాష్ట్ర ప్రభుత్వ అంచనా.
కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఇథనాల్ కలిపితే పెట్రోల్ లీటర్ ₹55కే వస్తుందన్నారు.
ధర తగ్గలేదు, లీటర్ ₹100 పైనే.
ఇథనాల్ పెరిగింది, మైలేజ్ తగ్గింది, రిపేర్లు పెరిగాయి.
సామాన్యుడికి మూడు వైపులా దెబ్బ!
తాము అమ్మే పెట్రోల్‌లో ఏముందో చెప్పడానికి కంపెనీలు ఎందుకు వెనకాడుతున్నాయి?
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది?
మరి మన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటి?
ఇక్కడి బంకుల్లో ఎంత ఇథనాల్ కలుపుతున్నారో ఎవరికైనా తెలుసా?
మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్వతంత్ర ల్యాబ్‌లలో పరీక్షలు చేయించి,
ఫలితాలు ప్రజల ముందు పెట్టాలి! 🙏
#E20Petrol #EthanolBlending #ConsumerRights
Shocking Fact: E20 at the Pump, E31 in the Tank!⛽
The Karnataka government collected petrol samples from seven districts and tested them.
▪️ Nearly four out of every five samples contained more than 20% ethanol.
▪️ The IOCL sample had **31.2% ethanol**, while the HPCL sample had **30.5%!**
▪️ Initially, when the samples were sent to the oil companies' own laboratories, their reports did not disclose the actual ethanol percentages.
▪️ That raised concerns, prompting fresh tests at independent NABL-accredited laboratories, which revealed the actual figures.
Now, think about this for a moment.
Our vehicles are designed for E20 fuel, and some older vehicles aren't even compatible with that.
What happens when fuel containing 30% ethanol goes into such vehicles?
Mileage drops, engines may suffer damage, and repair costs increase.
According to the Karnataka government's estimate, motorists in the state could face an annual burden of approximately **₹1 lakh crore**.
Union Minister Nitin Gadkari had claimed that ethanol blending would bring petrol prices down to just ₹55 per litre.
But prices haven't come down. Petrol still costs over ₹100 per litre.
Ethanol content has increased, mileage has dropped, and repair expenses have gone up.
The common man is getting hit from all three sides!
Why are oil companies reluctant to disclose exactly what goes into the petrol they sell?
What is the Union Petroleum Ministry doing about this?
And what about Andhra Pradesh?
Does anyone know how much ethanol is actually being blended into the petrol sold at our fuel stations?
The Andhra Pradesh government must also conduct independent laboratory tests immediately and make the results public.
Consumers have the right to know what they are paying for! Does our engines are safe?
“পুলিশের দাবি ঘুষ দিতে হবে, নইলে বড় ফাইন দেবো। এর পরেও যখন চালক মানতে চায়নি( যেহেতু দাবি মতো তার সব কাগজ ঠিক আছে ) তখন পুলিশ জোর করে ২০,০০০ টাকার চালান 🧾 কেটে দেয়”!
এতেই শিলিগুড়ির মাটিগাড়ায় গাড়িতে ফাইন
করতেই গাড়ি দিয়ে রাস্তা আটকে দিল ক্ষিপ্ত চালক! এবং শেষে অবস্থা বেগতিক দেখে পুলিশ গাড়ি নিয়ে পালিয়ে যায়!!
పులివెందుల మండలం కణంపల్లిలో ఓటింగ్‌కు వెళ్లిన ఓటర్లకు షాక్ ఇచ్చిన పోలింగ్ సిబ్బంది!
మీ ఓట్లు టీడీపీ వాళ్లే వేసేశారు.. మీరు వెళ్లండి అంటూ ఓటు వేయడానికి వెళ్లిన ఓటర్లకు సిబ్బంది చెప్పినట్లు సమాచారం.