After CBI-led SIT, even ED investigation confirms that "animal fat", as claimed by Andhra Pradesh CM @ncbn in 2024, was not used to adulterate ghee used in Tirumala Tirupati Devasthanam's Srivari prasadam.
ED's probe also points to chemical & plant based adulterants. For 2 years, @TheSouthfirst has debunked false claims of "animal fat". Will those who actually caused distress to devotees finally apologise? Media houses, politicians & their supporters alike?
@greatandhranews Madhyalo YS enduku vachhaadu raa neeku? Space lekapoyinaa space teesukunnaaraa? CBN help cheyyakapothe ee konda murali paristhiti enti anedi both wife and husband cheppaaru open heart with RK lo..
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై చర్చకు మేం సిద్ధం .... దీనిపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులారా మీరు చర్చకు సిద్ధమా.... అంటూ చంద్రగిరిలో జరిగిన మెగా డీఎస్సీ మెరిట్ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినీల్ సంఘీభావం తెలిపారు.
#TeachersVersusYSRCP
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
#TeachersVersusYSRCP
తండ్రిలేని, సొంత ఇల్లు కూడా లేని ఈ దళిత కుటుంబానికి ఏడేళ్ల తరువాత చంద్రబాబు గారు ఇచ్చిన డీఎస్సీ ద్వారా దక్కిన ఉద్యోగమే ఆధారం జగన్. రిజర్వేషన్ ఉన్నా కష్టపడి చదివి మెరిట్ లో ఉద్యోగం దక్కించుకుంది. ఇలాంటి వాళ్లు అడ్డదారుల్లో ఉద్యోగం తెచ్చుకున్నారని బురద చల్లుతూ వారి బతుకుల్లో చీకటి నింప���లనుకున్నావా?
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh
Our ambition for Amaravati is not merely to build a great capital, but to set a new benchmark for livability in India. A city that is green, efficient, inclusive and designed around the quality of everyday life. A city that proves world-class urban living is not a distant ideal - India can build it, and Amaravati will show how.
Pleased to see this vision featured in The New York Times. Our goal is ambitious, but it is achievable. Amaravati must become an example for the nation.
https://t.co/vEvRAFDSr8
@nytimes
నిందలు వేస్తున్న వాళ్లకు అసలు డీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదు సార్.. బీరు, బిర్యానీ కోసం చేస్తున్న పోరాటం అది.
2015లో పీజీ పూర్తయినప్పటి నుంచి సాధన చేస్తున్నా.. 2018లో మిస్సయింది.. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది.
చాలా కష్టపడ్డా�� సార్.. గత ప్రభుత్వం ఐదేళ్లు ఉన్నా ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదు సార్.. చంద్రబాబు గారు రాగానే మొదటి సంతకంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు సార్..
#TeachersVersusYSRCP
#TeachersRallyInKurnool
#MegaDSC
#DSCFakesByYCP
#AndhraPradesh