@GSREDDY1947@TRPartyOfficial ఆహా ..!!! ఏం తెలివి రా బాబు ..సరే సీఎం ఓకే..సీఎం తరువాత డిప్యూటీ సీఎం బట్టి ఏ కదా ప్రోటోకాల్ ప్రకారం పైన కూసునేది.. మరి మిగతా వాళ్ళు ఎందుకు పైన కుసున్నరు?? బట్టి ని ఎందుకు కింద కూర్చో పెట్టారు ???
రేవంత్ ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్
అబద్దాలతో, ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి, ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజలు పసిగట్టేశారు. సమయం చూసి కర్రు కాల్చి వాత పెట్టడం పక్కా.
Video Credits: HMTV
@7eddiss@RSPraveenSwaero@TelanganaCOPs మీలాంటి లుచ్చా గల్ల వల్లనే ఇలాంటి ధారుణాలు చూడాల్సి వస్తుంది🤦🏻♂️🤦🏻♂️ ఓ పక్క రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నీలాంటి అజ్ఞానులు మాత్రం ఇంకా కెసిఆర్ గారి మీద పది ఏడుస్తున్నారు ఏం లాభం రా మీ వల్ల 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️ మీరు మారారా ఇగ తూ 💦💦