తెలుగుదేశం నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీకి, కావలి నియోజకవర్గ ప్రజలకు మీరు చేస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని... భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, ఇలాగే మరెంతో కాలం ప్రజా సేవలో ఉంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వారికి ఇవే మా ఘన నివాళులు..!!
#DrBRAmbedkar#ambedkardeathanniversary
@JaiTDP నాయకురాలు,కేంద్ర మాజీ సహాయ మంత్రి సోదరి @PanabakaLakshmi గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరు చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.
@JaiTDP యువ నాయకులు మరియు ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ @IParitalaSriram గారికి జన్మదిన శుభాకాంక్షలు.మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కొరుకుంటున్నాను.
#HBDParitalaSriram
గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుంటుబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారు మరియు ఇతర @JaiTDP నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
#LokeshStandsForOurDaughters
గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి @NaraLokesh ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం.
#ArrestMeToo