#Mahanadu2026
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పసుపు పండుగ మహానాడును హైబ్రిడ్ విధానంలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లతో పాటు 12 దేశాల నుంచి కార్యకర్తలు, నేతలు మహానాడు వేడుకలో భాగస్వాములయ్యారు. వర్చువల్ మహానాడులో 24.5 లక్షల మంది పాల్గొనడం చరిత్ర. కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు విజయవంతానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#SthreeShakti
జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi@AshwiniVaishnaw
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. పలువురు నేతలను కలిసి మాట్లాడారు. అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
#ChandrababuNaidu#AndhraPradesh
#YuvaGalam పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి సచివాలయంలో అందజేశాను. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా పుస్తకాన్ని అందజేశాను. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవనన్న అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకురావడాన్ని ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవనన్నతో పంచుకున్నాను.
At #Davos2026, pleased to announce a landmark $10 billion strategic infrastructure partnership between Andhra Pradesh and RMZ Group. The partnership will deliver a 10 million sq. ft. Global Capability Centre Park and a 1 GW hyperscale data centre cluster in Visakhapatnam, positioning the city as a major digital, GCC and AI hub, while also establishing a 1,000-acre industrial and logistics park in Rayalaseema to drive balanced regional growth. With the potential to create one lakh jobs across IT, data centres, manufacturing and logistics, this investment reflects Andhra Pradesh’s strong policy clarity, execution certainty and our unwavering commitment to Speed of Doing Business.
@RMZ_Corporation
#AndhraIsBack
#APatWEF
#WEF26
#ChooseSpeedChooseAP
It is always an honour to speak about our annadatas on a global platform like the World Economic Forum. In Andhra Pradesh, farmers are not just beneficiaries of change, they are leading it. Our state is fully prepared to emerge as the world’s largest hub for natural farming, with 1.8 million farmers across 2 million acres having committed to this transition. With comprehensive, future-ready plans, we are positioning Andhra Pradesh as a global model for nature-positive agriculture. I shared these perspectives at the APCNF fireside chat, ‘The Trillion-Dollar Pivot: Rewriting Market Signals for Nature-Positive Growth’, at the World Economic Forum in Davos.
#AndhraIsBack
#APatWEF
#WEF26
#Davos has come a long way since the 1990s, when Mr. Naidu emerged as one of India’s earliest global brand ambassadors. Today, Davos is not just about signing MoUs - it’s about understanding where business, technology, and policy are headed. It’s where relationships are built, assumptions tested, and the right questions asked.
As Andhra Pradesh heads into Davos 2026, my perspective in @businessline
#APatWEF
గతంలో హైదరాబాద్ ను టెక్నికల్ హబ్ గా తీర్చిదిద్దడం... ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా తానే పెట్టుబడుల వేటకు వెళ్లి పరిశ్రమలను సాధించుకు వస్తూ 'సీఈఓ చీఫ్ మినిస్టర్' గా పిలువబడటం... కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా కేబినెట్ సమావేశాలలో వాటిని ఆమోదించడం... తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ది ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబు గారికి 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించింది.
#BusinessReformerOfTheYear
#ChandrababuNaidu
#AndhraPradesh
నాడు యువతని మోసం చేసిన జగన్, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసాడు. కూటమి ప్రభుత్వం రాగానే 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు గారు ఈరోజు ఎంపికైన పోలీసులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలుపనున్నారు.
#6000PoliceJobsInAP
#amalapuram #DrBRAmbedkarKonaseema
#Super6SuperHit #TeluguDesamParty #janasena #PawanKalyan #NaraLokesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Heartfelt congratulations to Hon’ble Chief Minister Shri Nara Chandrababu Naidu @ncbn garu on being honoured as Business Reformer of the Year 2025 at The Economic Times Awards for Corporate Excellence.
This prestigious recognition reflects his visionary leadership, reform-driven governance, and unwavering commitment to building a strong, future-ready Andhra Pradesh. His journey of transforming ideas into institutions and policies into progress continues to inspire the nation.
As a life partner, it has been a privilege to witness his tireless dedication, discipline, and resilience over the years. This honour is a proud moment not just for him, but for everyone who believes in leadership guided by vision, integrity, and purpose.
A moment of immense pride for Andhra Pradesh. Wishing him continued strength and success in shaping a prosperous future for our state.
#ReformerCBN#BusinessReformerOfTheYear
ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో స్పందించిన ముఖ్యమంత్రి.
ఈ తరహా అవార్డులు ఎప్పుడూ నేను తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించాను. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదే.
#ChandrababuNaidu
#AndhraPradesh
విద్యాశాఖ లాంఛ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్ ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలి. నాలెడ్జితో పాటు విద్యార్ధులకు విలువలు కూడా చాలా ముఖ్యం. టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలి.
#CollectorsConference#ChandrababuNaidu#AndhraPradesh
I thank @EconomicTimes for naming me ‘Business Reformer of the Year’ at the ET Awards for Corporate Excellence. This recognition reflects the immense potential of Andhra Pradesh and the hard work of its people, as much as the efforts I have made to unlock it. It is a strong endorsement of Andhra Pradesh as a leading investment destination, and I am proud to be its ambassador.
Investment and development are central to creating welfare, opportunity, and inclusive growth. I am grateful to the distinguished jury for recognising our reform efforts. This honour belongs to the people of Andhra Pradesh and to every entrepreneur who believes in the power of reform-led growth. I thank everyone who has conveyed their congratulations and best wishes.
The true measure of efficient administration is the trust of the people and their satisfaction with public services. At the Collectors’ Conference, we reviewed progress and reflected on key areas to further strengthen governance. Accountability to the people is central to our responsibility, and service to them is our foremost duty. Collectors are the brand ambassadors of the government, and I encouraged them to lead by example and continue working with commitment to improve the lives of citizens.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పేరు తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాం.
#FakeNewsAlert