Lokesh Anna ❤️
The land of Seema has given me a lot and this film was due from me. Your message fills us all with excitement.
A great Cinematic experience awaits you 🤗❤️ a film that will fill us with Pride of our land and our people.
My regards and love to you.
And thank you for your kindest words.
#Ranabaali
కార్యకర్త జిప్ విప్పితే... సైకో లీడర్ సమాధానం విప్పకుండా జారుకున్నాడు.
వర్షం వంక చెప్పి జారుకోవడం కాదు అన్నా... ఆ చేష్టలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక కదా ఆ పరుగు.
అన్న సిగ్గు మొత్తం ఇంట్లో దాచుకుని రోడ్ల మీదకు వస్తాడు అనుకుంటా.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP
#JaganAgainstTeachers
గురువులపై దాడి వెనుక జగన్ మార్క్ అరాచకత్వం
విజయవాడ SAAP కార్యాలయం వద్ద అల్లర్లు సృష్టించిన వారిలో ఏకంగా 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓటమి భారాన్ని తట్టుకో��ేక, విద్యాబుద్ధులు చెప్పే టీచర్లపైకి రౌడీలను ప్రయోగించడం జగన్ సైకో, నేర మనస్తత్వానికి, అరాచక రాజకీయాలకు నిదర్శనం.
సీసీటీవీ, సోషల్ మీడియా ఆధారాలతో దొరికిన ప్రతీ ఒక్క రౌడీని లాగి లోపలేయాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను కించపరిచారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు.
#TeachersVsYCPGoons
#TeachersVersusYSRCP
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
#RespectOurTeachers
#SportsTeachersFightFakes
#MegaDSC
#AndhraPradesh
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
DSC 2025 లో స్పోర్���్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చె��దిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. ��ాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు.
సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలా���టి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ��్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది...
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.....
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది...
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.
దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.
సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్ర��ల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
రప్పా రప్పా అంటూ తిరిగే గొడ్డలి బ్యాచ్ కి ఏమి తెలుస్తుంది టెట్ గురించి. బీసీ అభ్యర్థి ప్రతాప్ టెట్ క్వాలిఫై కాలేదంటూ జగన్ "బ్లూ" మీడియా చెప్పిందే చెబుతోంది. ప్రతాప్ గతంలోనే టెట్ క్వాలిఫై అయ్యాడన్న కనీస అవగాహన లేదా జగన్ రెడ్డి..?
#DSCFakesByYCP#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
తిరుమలేశుని లడ్డూని కల్తీ చేసి హిందూమతం పట్ల ఘోర అపచారం చేసారు. అయినప్పటికీ వారిలో రవ్వంత పశ్చాత్తాపం లేదు. జగన్ అధికారంలోకి రాగానే దేవతా విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. వాటిని సిమెంటు బొమ్మలు అంటూ అవహేళన చేసారు. జగన్ కి హిందూ ధర్మంపై విశ్వాసం లేదు అంటూ విజయవాడలో సమావేశమైన సాధువులు బాధను వ్యక్తం చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#AndhraPradesh
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో మాటలకు అందని విషాదం చోటు చేసుకున్నది. బాణసంచా పేలి పలువురు చనిపోయిన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించాను. అనంతరం సామర్లకోట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించి ధ��ర్యం చెప్పాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకున్నాను. ఈ కష్ట సమయంలో బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది.
#PsychoFekuJagan
మీరు కంపెనీలు తెచ్చారు అంటే, మీ ఇంట్లో వాళ్ళే నమ్మరు. ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారు @ysjagan ?
మీ బ్రాండ్ గొడ్డలి వేట్లు, పొదిగిన గుడ్లు.. మీ స్థాయి అదే..
నీ లాంటి చేతకాని వాళ్ళే ఎవరికో పుట్టిన బిడ్డని, తమ బిడ్డగా చెప్పుకుంటారు..
చంద్రబాబు గారి విజన్‌ని, నీ విజన్‌గా చెప్పుకుని తిరిగే పరిస్థితి మీది..
Thermax, Daikin, Bluestar, Havells, Mitsubishi, LG, Carrier, Nidec ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిందే చంద్��బాబు గారు.. అది చరిత్ర.. మీ లాంటి పొదిగీ పొదగని గుడ్డు గాళ్లకి అర్ధం కాదు..
2019-2024 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగిన తిరుమల ప్రసాదం కల్తీ పై, యావత్తు హిందూ సమాజానికి నేను ఒక రాష్ట్ర మంత్రిగా క్షమాపణ చెప్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి, ఇలాంటి నేరాలు చేసే వారిని శిక్షిస్తాం.
#YCPinsultsLordBalaji#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ABPIOI2026
#ABPIdeasOfIndia
#IdeasOfIndia2026
#NaraLokesh
నందమూరి తారక రామారావు గారి ఆశయమే ఊపిరిగా, 'పేదవాడి సేవయే పరమావధి' అన్న నినాదంతో ప్రారంభమైన మన ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకుంది.
గడచిన ఈ ప్రయాణంలో ఎందరో బ��డ్డలకు విద్యను, లక్షలాది మందికి ఆరోగ్యాన్ని, ఆపదలో ఉన్నవారికి భరోసాను అందించడం కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఆయన మనకు వదిలి వెళ్ళిన వారసత్వంగా భావిస్తున్నాను. ఈ 29 ఏళ్లలో మనం సాధించిన ప్రతి విజయం, తుడిచిన ప్రతి కన్నీటి చుక్క వెనుక మీ అందరి సహకారం, ఆ మహనీయుని ఆశీస్సులు ఉన్నాయి.
మరింత ఉత్సాహంతో, మరిన్ని పేద గుండెల్లో వెలుగులు నింపే దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది.
#NTRTrust #29YearsOfNTRTrust #ServiceToManIsServiceToGod #NTRLegacy #29YearsofService
Welcome to #Amaravati, Mr. Bill Gates.
It was a pleasure to receive the Chair of the Gates Foundation at Gannavaram Airport today, along with my colleagues Home Minister Smt. Anitha Garu, Agriculture Minister Sri Atchannaidu Garu & Health Minister Sri Satya Kumar Garu. We have now proceeded to the Secretariat for discussions on strengthening partnerships in health, agriculture, education, and technology-driven governance.
#AndhraPradesh looks forward to working closely with the Gates Foundation to create scalable, impactful solutions for our people.
#APWelcomeBillGates
@BillGates
ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపె���్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil
#NaraLokesh
#AndhraPradesh