చెప్పాం చేస్తున్నాం
217 జీవోను రద్దు చేసి మత్స్యకారుల జీవనోపాధికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం
సంప్రదాయ మత్స్యకారుల హక్కులను కాపాడుతూ, వారి వృత్తికి భరోసా కల్పిస్తూ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తోంది
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ముందడుగు వేస్త
Thank you, Hon’ble Prime Minister @narendramodi Ji. 🙏
This Yatra is a small gesture of our appreciation for your 25 years of dedicated public service and your unwavering commitment to Seva and Sushasan.
For our @JaiTDP family, it was also a privilege to carry the sacred waters of the Krishna and Godavari from Andhra Pradesh to Kashi — celebrating the bonds that unite our people, our traditions and our nation.
Your words of encouragement mean a great deal to every Karyakarta who was part of this journey.
#25YearsOfSeva
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది.
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh
డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి పరాకాష్ట ఇది..
రాధిక ��నే మహిళను అడ్డం పెట్టుకుని, తన అవినీతి సాక్షిలో ఫేక్ ప్రచారం చేయించాడు జగన్. రామకృష్ణ అనే వ్యక్తి డీఎస్సీలో క్వాలిఫై కాలేదు. ఏ మాత్రం కుంగిపోకుండా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాడు.
Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పం���ిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి ��ేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ సంస్కరణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద���దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్త��న్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
వేడెక్కిన రాజ్యసభ రేసు ..
June 1 - నోటిఫికేషన్ .
June 8 - నామినేషన్ .
ఈనాడు , ఆంధ్రజ్యోతి కథనాల ప్రకారం ..
బీసీ కోటాలో చింతకాయల విజయ్ హస్తిన ప్రయాణం దాదాపు ఖారారు అయినట్లే .. !
20గంటలు పాటు వెలిగొండ టన్నెల్స్ లోనే ఉండి లైనింగ్, బెంచింగ్, పనులు పరిశీలించడం జరిగింది. క్లిష్టమైన టన్నెల్స్ లో రాత్రింభవళ్ళూ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ సిబ్బందికి భరోసా కల్పించడానికి, ఉత్తేజాన్ని, విశ్వాశాన్ని పెంచడానికి టన్నెల్స్ లో గడిపాను. ప్రాజెక్టు అవశ్యకతను కార్మికులు, అధికారులకు తెలియజేయడానికే రాత్రి, పగలు టన్నెల్స్ లో ఉండి పనులను పరిశీలించాను.
#NimmalaRamaNaidu
#APGovernment #kutami
#ministernimmla
#polavaramproject
#irrigation
#wateresoures
#JaiAmaravathi
#tadipatricity
#NimmalaRamaNaidu #APTidco #happy #APGovernment #kutami
తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా మన జిల్లా వేదికగా 'మహానాడు' నిర్వహించుకోబోవడం మనందరికీ గర్వకారణం. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఆవిష్కృతం కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక ఘట్టం, తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు మరియు రాబోయే తరాలకు ఒక గొప్ప దిక్సూచిలా ని��వబోతోంది.
చతుర్ముఖ వ్యూహంతో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి; రేపు ఉదయం శంకుస్థాపన పూర్తికాగానే పనులు మరింత ఊపందుకోనున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈ మూడు రోజుల పండుగ నెల్లూరు జిల్లా ముఖచిత్రాన్ని మార్చబోతోంది. ప్రతి కార్యకర్త గర్వపడేలా ఈ మహానాడు మార్గదర్శకంగా నిలుస్తుందని నమ్ముతున్నాను.
#TDP #Mahanadu2026 #Nellore #TeluguDesamParty #ChandrababuNaidu
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ముందుకు సాగుతోంది.
శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు మరింత సౌకర్యం క��్పించేందుకు…
రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చాం.
భక్తులు సులభంగా, భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.
ధర్మ పరిరక్షణ… దేవాలయాల అభివృద్ధి… మా ప్రాధాన్యం!
#SriRamaNavami
#Ramateertham
#TempleDevelopment
#DharmaParirakshana
#HinduCulture
శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్���ాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.