#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప���రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్రోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కో��్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం రావణకాష్టంగా మారింది..
దారి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు ప్రజలు కూటమికి పట్టం కట్టారు..
మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి రాజధానిగా అభివృద్ధి పర��గులు పెట్టిస్తున్నాం..
సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రానికి భద్రత భరోసా కల్పిస్తున్నాం..!
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
నా కల నెరవేరడం ఎలా అనే ఆలోచన కలిగినప్పుడు.. లోకేష్ అన్న తప్ప మరొక పేరు గుర్తురాలేదు..
‘తల్లీ నీకేం కావాలో అది చేయి.. మేం నీ వెనుక ఉన్నాం.. నీకేం కావాలో అది అందిస్తాం’ అన్నారు.!
ఆ మాటలు నాకు చెప్పలేనంత ధైర్యాన్నిచ్చాయి..
నా కలను నెరవేర్చుకోవడం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా కష్టపడతాం..
#PVSindhu
#NaraLokesh
#AndhraPradesh
ఈ రెండేళ్లలో.. ఉత్తరాంధ్రను ఐటీ అండ్ టూరిస్ట్ హబ్ గా చేసి ఏపీ దశ దిశ మారుస్తున్నాం..
ఎర్రబస్సులేని చోట ఎయిర్ బస్ అన్న హేళనల్ని తిప్ప��ొట్టి భోగాపురం విమానాశ్రయం సాకారం చేశాం. ।
విశాఖ ఉక్కును లాభాల బాటలోకి తెస్తూనే, ప్రెవేటు పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్ర చేస్తున్నాం..
అనేక ఐటీ కంపెనీలు, డేటాసెంటర్లను తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రను ఏపీ టార్చ్ బేరర్ గా మారుస్తున్నాం..
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృ��్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్‌ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకున��, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కిం�� నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో ��రిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధా���ి లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మన��భరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి పూటకో మాట, రోజుకో బాటగా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో చంద్రబాబు గారి పాలన సాగుతోంది.
#Amaravati#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
#PsychoFekuJagan#YcpCriminalPolitics#EndOfYCP
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను చేయి చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుక��వాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదని ఆమె మీడియాతో చెప్పుకుంది. అదే పెద్ద తప్పయినట్టు ఆమె పై కక్షగట్టి వేధించారు. జగన్ ని నమ్ముకున్నందుకు చావే దిక్కయిందని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
#AndhraPradesh
"గతం మాకు గాయాలను మిగిల్చితే, చంద్రబాబు గారి నాయకత్వం మాకు గెలుపునిచ్చింది. ఇప్పటివరకు కరవులో బతికిన మేము, ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు చూపిన దారిలో ముందుకెళ్తున్నాం..." రెండేళ్ల కూటమి పాలన తర్వాత రాయలసీమ ప్రజల మనోగతం ఇది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
So proud to see Brahmani named one of Fortune India’s 100 Most Influential Women! Keep shining, leading, and breaking barriers!
@brahmaninara
https://t.co/dHr0d1nfnI
సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా బలహీనవర్గాల విద్యార్థుల డైట్ కోసం 10 శాతం అదనంగా కేటాయించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా, ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను ���వ్వాలని సీఎం స్పష్టం చేశారు.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
విద్యలో మార్పుకు టీచర్లే మార్గదర్శకులు 📚✨
ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాది విద్య... ఆ విద్యకు బలం ఉపాధ్యాయులు.
ప్రపంచ స్థాయి విద్యావిధానాలను అధ్యయనం చేసి, వాటిని మన రాష్ట్రంలో అమలు చేయాలనే లక్ష్యంతో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ గారు సమావేశమయ్యారు.
"టీచర్లు కేవలం బోధకులు కాదు... సమాజంలో మార్పు తీసుకువచ్చే ఛేంజ్ మేకర్���ు, లీడర్లు" అంటూ ఉపాధ్యాయులపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
🌏 సింగపూర్ విద్యావిధానంలోని ఉత్తమ అంశాలపై అధ్యయనం
👩🏫 టీచర్ మెంటరింగ్, కెపాసిటీ బిల్డింగ్‌కు ప్రాధాన్యత
🎯 విద్యార్థుల్లో క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ అభివృద్ధి
🤖 ఏఐ, ఆధునిక సాంకేతికతలతో భవిష్యత్ విద్యకు బాటలు
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు ప్ర��ుత్వ బడుల్లో చేరడం విద్యా సంస్కరణలకు నిదర్శనం.
పారదర్శక బదిలీలు, ఉపాధ్యాయులకు గౌరవం, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల లక్ష్యంతో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనందరిది...
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెం.1గా నిలబెట్టే దిశగా మరో ముందడుగు.
#APEducationReforms #NaraLokesh #EducationTransformation #APModelOfEducation