In YCP time,
Unanimous because TDP leaders gave up very easily. They didn't want to contest. Their leader also gave up.
In TDP time,
Unanimous because TDP leaders are stopping YCP nominations by force. YCP didn't give up nor their leader gave up.
Both are not same!
కోయ ప్రవీణ్ టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు.
మీరే మిథున్‌రెడ్డిపై దాడి చేయించి, మద్యం బాటిల్ పెట్టించి కేసులు పెట్టారు. మిథున్‌రెడ్డికి సెక్యూరిటీగా ఉన్న సీఆర్పీఎఫ్ అధికారులు నిజాలు చెబుతారు..
చంద్రబాబు ప్రభుత్వం అరాచకాల్లో పావుగా డీఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారు
పుంగనూరులో మిథున్ రెడ్డి గారిపై దాడి గురించి ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు
మిథున్ కి మద్యం అలవాటు లేదు.. కానీ ఆయన వెహికల్స్ లో లిక్కర్ బాటిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
YSRCP అభ్యర్థి నామినేషన్ పడే ప్రసక్తే లేదు అంటున్న కడప MLA..
ఆడాళ్ళు వచ్చినా మగాళ్ళు వచ్చినా ఎగబడండి.. నామినేషన్ పడనియొద్దు..
ఇదే నీకు ఛాలెంజ్ అంటూ రౌడీలకు సవాల్ చేస్తున్న MLA @R_Madhavi_Reddy గారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాలు ధ్వంసం చేసిన PuliCherla టిడిపి కార్యకర్తలు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయంతో పరుగులు తీసి లారీ ఎక్కి పారిపోయారు అని సమాచారం..
#TDP
రాయచోటిలో TDP గూండాల బీభత్సం
రాయచోటి YSRCP ఆఫీసు నిప్పు పెట్టిన TDP గూండాలు
YSRCP ఆఫీస్ వద్ద వాహనాలను తగలబెట్టిన TDP గూండాలు
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులు
Murder attempt on YSRCP Lok Sabha Floor Leader Midhun Reddy; @JaiTDP workers attack convoy
Punganur, October 16: TDP workers launched a murderous attack on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP P. V. Midhun Reddy’s convoy in Punganur Municipality on Friday, pelting vehicles with stones and attacking them with sticks and iron rods. The attack took place as he accompanied YSRCP candidates and leaders to file nominations for the local body elections.
TDP leaders and workers blocked the convoy and tried to stop YSRCP candidates from reaching the nomination centre. Vehicles belonging to YSRCP leaders were vandalised. Police personnel present at the scene failed to stop the attackers or protect the candidates, the party said.
YSRCP condemned the attempt on the MP’s life and accused the TDP government of allowing its workers to use violence to silence opposition candidates and disrupt the election process.
The party demanded that the State Election Commission intervene immediately, direct the police to register criminal cases and arrest those responsible, and take action against officers who failed to prevent the attack. It also sought protection for candidates and their proposers, and arrangements for all affected candidates to file their nominations safely and without obstruction.
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress