@KTRTRS
భద్రాద్రి జిల్లా# వరద సహాయక చర్యల్లో భాగంగా స్వయంగా అన్ని తానై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న ప్రభుత్వ విప్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక ప్రజల అభిమాన నాయకులు రేగా కాంతారావు సర్
Congratulations 🎉 *to Y Sathish Reddy Anna on* being appointed as Chairman of Telangana State Renewable Energy Development Corporation in Energy Department.
Youth Icons and Young hopefuls of the neighboring Telangana and Maharashtra in a single frame at the International Platform #WEF
This picture of @KTRTRS and @AUThackeray won millions of hearts across the country.
#JaiTelangana#JaiMaharashtra#JaiHind
గుజరాత్ లో
రెండు దశాబ్దాలకి పైగా అధికారంలో ఉండి అక్కడ కనీసం తాగునీరు సౌకర్యం కల్పించలేని నాయకులు...
ఇక్కడికి వచ్చి నీతులు చెప్పడం...
ఇక్కడి గుజరాతి బానిసలు వినడం ఏదైతే ఉందొ..
రజాకార్ - రోహింగ్య
హిందు - ముస్లిం
ఇవి తప్ప అభివృద్ధి మాటలు మాత్రం ఎం ఉండవు బ��జేపీ వాళ్ళకి...
@KTRTRS
ఈ ఏడేండ్లలో దేశంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పే దమ్ముందా బీజేపీ నాయకులకు??
ఎప్పుడు మతం, మతం అని ప్రజలను విడదీసి ఓట్లు రాల్చుకోవడమే తప్ప ప్రజలకు మీరు చేసింది ఏంటి??
ఇంకా సిగ్గులేకుండా మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని ప్రచారం, ఏమి ఉద్దరించడానికి???
@KTRTRS
మా ఊరిలో బీజేపీ అంటే తెలియదు, మా ఆయన బీజేపీ కోసం పని చేశాడు, తను చనిపోతే ఒక్క నాయకుడు రాలేదు, ఎవరు స���ాయం చేయలేదు...
కానీ కేసీఆర్ సర్ 5 లక్షలు ఇచ్చిండు అని @bandisanjay_bjp మొహం మీద చెప్పేసిన మహిళ..
@KTRTRS @JAGANTRS @ysathishreddy
దళిత కులాలు తక్కువ కులాలు తక్కువగా చూడాలి అనే ఆలోచన నుండి నేడు మిము కూడా దళితులం అయితే బాగుండు అనే ఆలోచన చేసే ల రూపొందిన దళితబందు పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం గారికి శతకోటి ధన్యవాదాలు.ఈ పథకం కేవలం పది లక్షలు ఇచ్చే పథకం మాత్రమే కాదు దళిత బిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచిన పథకం
@KTRTRS దళిత కులాలు తక్కువ కులాలు తక్కువగా చూడాలి అనే ఆలోచన నుండి నేడు మిము కూడా దళితులం అయితే బాగుండు అనే ఆలోచన చేసే ల రూపొందిన దళితబందు పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం గారికి శతకోటి ధన్యవాదాలు.ఈ పథకం కేవలం పది లక్షలు ఇచ్చే పథకం మాత్రమే కాదు దళిత బిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచిన పథకం
వారికున్న పరిస్థితి వల్ల మనీ కట్టుకోలేని పరిస్థితి. వొచ్చిన కారు వల్ల డ్రైవర్ గా చేసుకొని వల్ల జీవితం బాగుంటది సర్ ,వెంటనే 3లక్షలు deposit చేయలేని పరిస్థితి sir వాళ్ళది# సంబంధించిన అధికారుల తో మాట్లాడి ఆ కుటుంబ నికి అండగా ఉండగలరు sir
@KTRoffice కాంతన్న కంటి వెలుగులు ధ్వరా ప���నపాక నియోజకవర్గ పేద ప్రజలకు ఉచిత కంటి ఆపేరేషన్స్ చేపిస్తూ ఈ రోజు తో సుమారు 500 మందికి ఆపేరేషన్స్ పూర్తి అయిన సందర్భంగా పినపాక ప్రజల ఆరాధ్య దైవం ప్రభుత్వ విప్ mla రేగా sir కి హృదయ పూర్వక ధన్యవాదాలు
ప్రాణాపాయ స్థితిలో.. బ్లడ్ అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్న విషయాన్ని గుర్తించి.. గొప్ప ఆలోచన హృదయం తో *రేగా బ్లడ్ బ్యాంక్🩸* ను ప్రారంభించిన.. పినపాక MLA *ప్రభుత్వ విప్ రేగా సర్* కి హృదయ పూర్వక ధన్యవాదాలు💐🩸