ఏది ఏమైనప్పటికీ రాష్ర్ట JPS ల యూనిటీ కి సలాం✊✊.. వెంటనే JPS ల ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ చేసి 4 years సర్వీస్ కలిపి సీనియర్ అ��ిస్టెంట్ స్కేల్ యివ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.( తగ్గామంటే ఓడమని కాదు, ప్రభుత్వం పై నమ్మకముందని అర్దం) #regularise_jps_and_ops @BRSHarish
ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో గౌరవ మినిస్టర్ హరీష్ రావు గా���ు మరియు మిర్యాలగూడ గౌరవ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి 4 సంవత్సరాల పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం సాధించిన విజయాలు మరియు ప్రభుత్వ పథకాలు ప్రాజెక్ట్ రూపంలో ప్రధానం చేయడం జరిగింది.@BRSHarish @EDRBRS @TelanganaCMO @KTRBRS @TelanganaCS @SmitaSabharwal @balkasumantrs @VSrinivasGoud