పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఆర్గానిక్ గ ఎదుగుతున్నోడు. అతన్ని కొట్టాలి అంటే మీనా/రోజా ల కాలం నాటి స్ట్రాటజీ ల తో అట్టాక్ చేస్తే లాభం లేదు.
పోటీ పడి ప్రజాసేవ చేసికోవడం ఒక్కటే మార్గం!
@WeDravidians ''so called falith''?????
You can't say that with crores of people devotional sentiments!!!
As my leader @PawanKalyan said secularism works in both ways!!
Try to respect that!!
Ekkado Palestine lo problem aithe - ikkada Muslims community gets united
Inko side Christianity ni spread cheyadaniki vallu andaru united ga work chestaru ..
Manaki laddu lo animal fat kalishindi,
Let’s fight ani oka person call isthe…
We are divided by
fav hero , regional political parties , left wing right wing , caste system and EGO
💦💦
ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉంటే ( మీకు ఆ స్థాయి రాలేదనుకో అది వేరే విషయం ) ప్రజా సమస్యలపై పోరాడతాం, ప్రభుత్వానికి సూచనలిస్తాం, బాధితులు ఎవరైనా ఉంటె అండగా ఉంటాం అనుకోవాలి తప్పా..
కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, గురకపెట్టి పడుకుంటే 10 ఏళ్ళు అయిపోతాయి, ముసుగు తన్ని పడుకుంటే ముప్పై ఏళ్లు అయిపోతాయి అనుకునే బాధ్యతా రాహిత్య రాజకీయ పార్టీ మీదేనేమో రాజకీయ చరిత్రలో @YSRCParty@ysjagan!
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
🔸 పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి
#PawanKalyanAneNenu
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు,తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ,నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు,
'ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి' అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు! 🙏🙏
తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో
ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం
గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం!!
@narendramodi@PawanKalyan
ఇది తెలుగు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం..
చిత్రసీమలో ఎందరో దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా నిలిచిన శ్రీ @KChiruTweets గారు, రాజకీయాల్లో మార్పు రావాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ ఎంతో మంది యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ @PawanKalyan గారు, ప్రపంచ దేశాలు భారతదేశంవైపు చూసేలా, "మేరా భారత్ మహాన్" అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా భారత దేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు చేయి చేయి కలుపుతూ ఒకే వేదిక పై కనువిందు చేసిన అద్భుత దృశ్యం!
#PawanKalyanAneNenu
"This Pawan Kalyan...Pawan is not a wind but a storm". ~ PM Modi.
Pawan Kalyan's Jana Sena Party won all 21 Assembly seats in Andhra Pradesh and the 2 Lok Sabha seats it contested, achieving a 100% strike rate.
He also played a significant role in bringing Jana Sena, BJP and TDP together as an alliance in Andhra Pradesh.