గడ్డపార చేతబట్టి... డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టి…
• కొకులవారిపల్లి గ్రామంలో శ్రమదానం చేసిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
• శ్రమదానంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు
• వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి పొలాల మధ్యకు డొంక రోడ్డుకు శ్రీకారం
• కాలినడకన పల్లెపండుగ అభివృద్ధి పనుల పరిశీలన
• పూల జల్లులతో స్వాగతించిన గ్రామస్తులు
• కొత్త రోడ్లపై గ్రామంలోకి నడిచి వెళ్లిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మాధవ్ గారు
• గ్రామ సచివాలయం వద్ద వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు గడ్డపారలు చేత పట్టి వీబీ జీ రాంజీ పనులను ప్రారంభించారు. కొత్త డొంక రోడ్డుకు శ్రీకారం చుట్టారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కొకులవారిపల్లి గ్రామంలో పొలాల మధ్యకు నిర్మించతలపెట్టిన డొంక రోడ్డుకు శ్రమదానం చేశారు. గడ్డపారలతో ముగ్గురు నేతలు మట్టిని తవ్వగా, ఆ గ్రామానికి చెందిన వీబీ జీ రాంజీ శ్రామికులు గంపలతో మట్టిని ఎత్తి రోడ్డు పోశారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో డొంక రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాలు ఉన్న 167 నియోజకవర్గాల పరిధిలో నియోజక వర్గానికి ఒక్కటి చొప్పున డొంక రోడ్డు నిర్మించనుండగా, ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో కొకులవారిపల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన డొంక రోడ్డు పనులను శ్రమదానం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు.
అంతకు ముందు కొకులవారిపల్లి గ్రామంలో పల్లెపండుగ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ముగ్గురు నేతలు కాలినడకన పరిశీలించారు. గ్రామ సరిహద్దుల్లో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్టె స్వాగతం పలుకగా, గ్రామంలోకి వేసిన బీటీ రోడ్డు, గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, రోడ్డుకి సమీపంలో ఉన్న మినీ గోకులాన్ని పరిశీలించారు. రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. సుమారు కిలోమీటరు మేర కాలినడకన కొకులవారిపల్లి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ వీబీ జీ రాంజీ శ్రామికులతో కలసి గ్రూప్ ఫొటో దిగారు.
అంతకు ముందు తమ గ్రామానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పీవీఎన్ మాధవ్ గార్లకు కొకులవారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సరిహద్దుల నుంచి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలతో ముచ్చటిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముగ్గురు నేతలు గ్రామంలోకి నడిచి వెళ్లారు.
• వేదికపై నడుస్తూ చేస్తూ.. ప్రజలకు అభివాదం
అంతకు ముందు పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సభా వేదికపైకి విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులకు ప్రజలు అద్భుత స్వాగతం పలికారు. తమ మెడల్లోని కండువాలు గాల్లో ఊపుతూ, జయజయధ్వానాలు పలుకుతూ నేతలను స్వాగతించారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. తమ అభిమాన నేతల్ని చూసి మహిళలు సైతం ఆనందంతో చిందులు వేశారు. ఫోన్లలో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. వేదికపై పల్లెపండుగ కార్యక్రమానికి పూర్వం గ్రామాల్లో పరిస్థితులు, పల్లెపండుగ తర్వాత అభివృద్ధిని వివరిస్తూ చేసిన వీడియో ప్రజెంటేషన్ సభికుల్ని ఆకట్టుకుంది.
• శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అభిమానం చాటుకున్న ఉదయగిరి ప్రజలు
పల్లెపండుగ 3.0కి తమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్
కళ్యాణ్ గారిపై ఉదయగిరి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన జెండా
రంగులతో కూడిన గొడుగులతో వెల్కమ్ టూ పవన్ కళ్యాణ్ సర్ అంటూ.. ఆంగ్ల అక్షరమాలిక
రూపాన నిలబడి కృతజ్ఞతలు తెలియజేశారు.
#PallePanduga3
వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
•పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు
•100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు
•బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం
•ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం
•అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం
•గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0
•పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు
•22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు
•కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ
•ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి
•అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం
•ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం
•గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#PallePanduga
#APTowardsGramaSwaraj #APRuralDevelopment
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ @PVSNChodavaram గారు ఈరోజు డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ కోన తాతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@JanaSenaParty
Delighted to meet President Putin in Delhi, less than two weeks after our meeting in Bishkek.
During today’s meeting we talked about:
Closer trade ties, including implementation of the Programme for Economic Cooperation 2030.
Cooperation in areas like infrastructure, energy, technology, defence, culture and more.
India’s efforts during our BRICS Presidency aimed at furthering the welfare of our planet.
Рад вновь встретиться с Президентом Путиным в Дели менее чем через две недели после нашей встречи в Бишкеке.
На сегодняшней встрече мы говорили о:
более тесных торгово-экономических связях, включая реализацию Программы экономического сотрудничества до 2030 года;
сотрудничестве в таких областях, как инфраструктура, энергетика, технологии, оборона, культура и многих других;
усилиях Индии в период председательства в БРИКС, направленных на дальнейшее повышение благосостояния нашей планеты.
@BricsIndia2026
Planted a banyan tree with fellow BRICS leaders in Delhi.
It is a fitting symbol of what BRICS stands for…deep roots, growing strength and coming together for a shared future.
May our partnership continue to grow in the times to come.
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
Heartiest birthday greetings to DCM of Andhra Pradesh, @PawanKalyan ji!
Wishing you a long life and good health!
आंध्र प्रदेश के उपमुख्यमंत्री मा. श्री. पवन कल्याण जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं!
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
Congratulations to every @ABVPVoice karyakarta on this impressive win in the Panjab University Students’ Council elections.
Inspired by the ideals of Swami Vivekananda Ji, ABVP continues to shape a generation committed to nationalism and selfless service. This victory proves that today's youth proudly stand with the spirit of Nation First.
Warm birthday greetings to Shri @PawanKalyan Garu. He is making commendable efforts to serve the people of Andhra Pradesh and contribute in the state’s growth. Wishing him a long and healthy life in service of the people.
అనునిత్యం మాలో స్ఫూర్తిని నింపుతూ మార్గదర్శనం చేస్తున్న మన నాయకుడు @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌷🌷.
దేశం హితం, రాష్ట్రం వికాసం కోరుకొనే మీ నాయకత్వం... యువతలో చైతన్యాన్ని నింపే మీ పోరాటం... ప్రజా సేవే పరమావధిగా భావించే మీ సేవా భావం... మా అందరికీ ఆదర్శనీయం.
సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి… మరింత సేవ చేసే శక్తిని, విజయాలను అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.🙏🏻
#HBDJanaSenaniPawanKalyan
@JanaSenaParty
Felicitations to the dynamic & popular Deputy Chief Minister of Andhra Pradesh, Sh @PawanKalyan Garu, on his birthday.
May God bless him with good health, happiness and a long life to serve the people of Andhra Pradesh.
Many happy returns of the day!
జనసేనాని… మా సేనాని
ఒక పదవి కోసం కాదు…ఒక మార్పు కోసం అడుగులు వేసిన నాయకుడు.
ప్రజల కోసం నిలబడి, సమాజం కోసం పోరాడి, లక్షలాది గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!💐
@JanaSenaParty#HBDJanaSenaniPawanKalyan
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan