This scene, chala real ga vuntadhi mana families lo jarige godavalu laga and all actors natural chesaru. No over action, No big sounds, bgm kuda entha use cheyyalo anthe vuntadhi. intha mandhi actors tho cheyintam great @director_kv garu.
నా ఫోన్ నంబర్‌కే మా టీమ్ సభ్యులు డబ్బులు వేస్తున్నారు.
ఏదైనా కార్యక్రమం నిర్వహించేటప్పుడు మా టీమ్ అంతా కలిసి డబ్బులు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
అన్నయ్య ( @tarak9999 ) గారికి, Tiger లా డబ్బింగ్ కి వచ్చారు
“మీరెప్పుడో అన్నారు… ‘అఖిల్ ఎప్పుడో కొడతాడు’ అని.
I hope I made you proud. ”
- @AkhilAkkineni8
“#Nani గారి #TheParadise సినిమాలో ఓ ఫోక్ టైప్ సాంగ్ ఉంది. దానికి కొరియోగ్రాఫర్‌గా దాదాపు ఓకే అయిపోయింది.
అలాగే #IdupuKayitham సినిమాలో కూడా ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాను.”
– Folk Songs Choreographer #SekharVirus
“ఇంటర్వ్యూల్లో ఒకే రకమైన ప్రశ్నలే అడుగుతున్నారు.
ఈ లైఫ్ వద్దనే నేను యాక్టర్ అయ్యాను... కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలను కూడా జాబ్స్‌లా చేస్తున్నారు. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పాను.”
– Actor #Thiruveer | #OhSukumari
Ee lanti valla midhaa yala raa Hate chupistunnaruuu 🤕🤧
Be Strong @RAWNTR ❤️🩹
When the correct day comes @tarak9999 Annaww will recognise every thing you done for him 🙌🫂.
అనిల్ రావిపూడి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు
మనం పిలిస్తే వస్తాడా? రాడా? అని అనుకున్నాను
నేను ఫోన్ చేస్తే అనిల్ రావిపూడి ఫోన్ ఎత్తలేదు.. కానీ
మేము పెద్ద డైరెక్టర్లుగా ఉన్నప్పుడు మేము కూడా అందరినీ అలాగే ఏడిపించే వాళ్ళం : తమ్మారెడ్డి భరద్వాజ్
#Vadhala#Jagapathibabu#laya #anilravipudi