మనకు టీవీ ఛానెల్స్ లేవు.. పేపర్లు లేవు!”
పెద్ద పెద్ద పబ్లిసిటీలు మనం చేసుకోలేం.. కష్టపడి పని చేయడమే మనకు తెలుసు!"
~~నాదేండ్ల
రెండు గుడ్డి ఏనుగులను తెచ్చి, 10mts రోడ్డు వేసి, 10 తరాల వరకు పబ్లిసిటీ చేయించుకునే మీరు ఇలాంటి సొల్లు చెప్పకూడదు 🤣🤣
TV5 lo midnight masala programs run chesevadiki TTD chairman board ichav.
Nee datha putrudu already baptised ani public ga cheppadu.
Meeru kuda neethulu chepthara thu @ncbn
ఒకే సమయంలో ఒకరితో పొత్తు, ఇంకొకరితో Hot Line మెయింటైన్ చేయడాన్ని రంకు అంటారు గుడ్డికన్ను.
World ఫేమస్ Dirtiest Politician @ncbn ని మించి రంకు రాజకీయాలు చేసే కెపాసిటీ ఎవరికీలేదు.
పొత్తు పెట్టుకుంటారా అని అడిగితే వద్దు అని చెప్పిన జగన్ కి, పొత్తు కోసం కుక్కలాగా పడిగాపులు కాసిన చంద్రబాబుకి పోలిక ఏంటి?
జయప్రదంగా నడిపిన భాగోతాలు తెలియనిది ఎవరికి?
ప్రపంచంలో ఏది జరిగినా జగన్ కి రుద్దాలనుకునే లేకితనం నీదేకదా గుడ్డికన్ను?
AP CM @ncbn made a blunder by making a statement on his family owned dairy in the state assembly.
That has opened a whole new dimension to the #Laddu controversy.
He tried to scuttle the issue by speaking on the assembly floor.
It backfired and now the govt is on the back foot.
హెరిటేజ్ ఎంటర్ అయింది. ఇప్పుడే గా!
అప్పుడే ఎండ్ కార్డు చెప్తావు, enti guru!
సినిమా 3D లో చూపిస్తాడు, వెయిట్ చేయండి.
ఆనిమల్ ఫ్యాట్ ఉందని చెప్తాం కాకుండా దేశంలో మొత్తం కి తెలిసేలా PR చేసినప్పుడు, అప్పుడే ఎక్కడికీ వెళ్ళావ్?
మోసగాడు బాబు
వెంకటేశ్వర స్వామి మా కులదైవం అనే చంద్రబాబు గారు ఏకంగా తిరుమల ఏడుకొండలని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఇది.
మా ఇంటి నుండి చూస్తే తిరుమల కనపడేదాని మాయమాటలు చెప్పిన చంద్రబాబు గారు ఏకంగా హిందు దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేసుకోవచ్చని క్రెస్తవుల సభలో మాట్లాడిన వైనం.
సిగ్గులేని మనుషులు.
సిగ్గులేని బ్రతుకులు.
సిగ్గులేని రాజకీయాలు.
సిగ్గులేని జీవితాలు.
చంద్రబాబు గారి వీడియో చూసిన తరువాత వచ్చిన మొదటి ఫీలింగ్స్.
దేవుడి మీద రాజకీయాలు చేసి, మేమే అసలైన - సిసలైన హిందువుని అని మత - కుల భావనలు రెచ్చ కొట్టిన సీఎం - డీసీఎం - కాబోయే సీఎం లకు ఆ వీడియో అంకితం.
చంద్రబాబు పాపం పండింది.. 17 ఏళ్ల పాత వీడియో (2009) బయటికొచ్చింది🚨
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఏడు కొండలు ఉండాలంటూ అప్పట్లో జీవో నెంబరు 746, 747 ఇచ్చిన వైయస్ఆర్ గారు
కానీ.. 2009 ఎన్నికల ప్రచారంలో ఆ జీవోలను రద్దు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు
ఇప్పుడు తిరుమల లడ్డూలోనూ జంతువుల కొవ్వు కలిసిందని, వైయస్ఆర్ అప్పట్లో శ్రీవారికి రెండు కొండలే అన్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం
నువ్వు శ్రీవారి భక్తుడివా చంద్రబాబూ? ఎందుకు ఈ దొంగ నాటకాలు?
ఇప్పటికైనా మించిపోయింది లేదు.. తప్పు ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణలు అడుగు @ncbn
This video is a must-watch for you, @PawanKalyan.
#SaveTirumalaFromTDP
#SadistChandraBabu
#TirupatiLaddu
#SeizeTheLiarPK
NTR కి
ప్రజలతో ఒక భావోద్వేగ connect ఉన్న అతి కొద్ది నేతలలో ఒకరు ఆయనకు వ్యతిరేకంగా ఏ ఇతర పార్టీల నేతల వ్యక్తిగత విమర్శలు ఉంటే వెతకండి ..
ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఇతర పార్టీల నేతలు ఉన్నారేమో చూడండి
ఆయన చిత్రపటం పార్లమెంట్ లో పెట్టింది, ఆయన శత జయంతి సందర్భంగా Rs 100 నాణెం Release చేసింది బీజేపీ..
YS సహా ఏ కాంగ్రెస్ నేత ఆయనపై వ్యక్తిగత దాడి చెయ్యలేదు..
ఆఖరికి జగన్ కూడా ఆయన పేరు మీద NTR కృష్ణా జిల్లా పేరు పెట్టాడు..
ఆయనపై అభాండాలు వేసింది అవమానాల పాలు చేసిందీ నారా టీడీపీ తప్ప మరొకరు కాదు
• INDIGO ఇష్యూ లో నారా లోకేష్ పూర్తిగా జోకర్ అవతారం 🤡
• ఈ ఇష్యూ వల్ల సెంట్రల్ లెవెల్లో దేశమంతా చూసేలా TDP నవ్వులపాలైంది
• అర్ణబ్ గోస్వామి షోలో రామ్ మోహన్ నాయుడు జోకర్లా ప్రదర్శన
• డల్లాస్‌లో నారా లోకేష్ మీటింగ్‌కు ➤ TDP క్యాడర్ కూడా అనుకున్నంత రాకపోవడం ➤ స్టూడెంట్స్‌కు 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఆఫర్ చేసినా స్పందన లేకపోవడం
• కలెక్టర్ల మీటింగ్‌లోనే ➤ “ప్రజల్లో మనకు అనుకున్న స్పందన రావట్లేదు” అని స్వయంగా సీఎం ఒప్పుకోవడం
• ఇవన్నీ జరిగిన కొద్ది రోజుల్లోనే ➤ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవటైజేషన్‌కు వ్యతిరేకంగా ➤ 1 కోటి సంతకాల ఉద్యమం సూపర్ హిట్
• జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ➤ రాష్ట్రవ్యాప్తంగా జనసముద్రం 🌊 ➤ క్యాడర్ ఫుల్ యాక్టివ్ 🔥 ➤ తెలంగాణలో కూడా ఊహించని స్పందన
• PPP పేరుతో ➤ ఒక్క టెండర్ కూడా రాలేదని చెప్పేలోపే ➤ వచ్చినది కూడా టెండర్ కాదని తేలి ➤ వైద్యశాఖ మంత్రి బఫూన్‌గా మారడం 🤡
• నిన్నటికి నిన్న ➤ మంత్రి నారాయణ ల్యాండ్ పుల్లింగ్ పేరుతో బెదిరింపులు ➤ ఆ దృశ్యం తట్టుకోలేక ఒక రైతు గుండెపోటుతో మృతి ➤ ఇదే మీ పాలనా?
• ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్యలో కూడా ➤ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే మీద ➤ ప్రెస్మీట్లు, కేసులు, వేధింపులు, రోడ్డుపై తిప్పడం
• 👉 ఇది ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఏమిటి? • 👉 ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమిటి?
• రెండేళ్లు కూడా పూర్తికాకముందే ➤ ఇంత నెగటివిటీ = TDP గవర్నెన్స్ రిపోర్ట్ 📉
#GovernmentFailure #TDPFail #IndigoIssue #FrustratedGovernment #JaganBirthday #PublicVerdict #APPolitics #PoliticalFailure