ప్రియమైన ysrcp అభిమానులారా, ఇప్పుడు మనం సాధారణ ఓటర్లను వాస్తవాల ద్వారా ఒప్పించాలని పూర్తిగా గ్రహించాను. 5-6% ఓటు బ్యాంకు ఉన్న విషపూరిత జనసేన అభిమానులతో మరియు 35-40% టీడీపీ కరుడు కట్టిన అభిమానులతో మనం చర్చించకూడదు. మన (ysrcp) 40% మనం ఐక్యంగా ఉండి 2029 కి మరో 10-15% జోడించాలి.
స్వరం మారుతుంది! ✊
కేవలం నీతికి, నిజాయితీకి నిలబడే కమ్మవారి స్వరం మారుతోంది.
అన్యాయానికి, అక్రమాలకు గురైన కమ్మవారి స్వరం మారుతోంది.
టీడీపీ విషప్రచారం వెనుక నిజాలను అర్థం చేసుకుంటూ..
క్రమంగా “కులం” అనే చట్రం నుంచి బయటపడుతున్నారు.
సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా చూస్తూ.. అణగారిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచే నాయకత్వం వైపు ప్రజల స్వరం పరుగులు పెడుతోంది!
Voice of the Voiceless 🙏
జై జగన్ ❤️
#JaiJagan #YSJagan #YSRCP
@gayatri008_16@ysjagan 2029 lo jarigedhe chepta vinu G3
Kutamiki only kula pichi unna vallu tappa evaru vote veyyaru and esari fake super six ,fake it jobs istam ani cheppina nammaru and last evm scam esari workout avvadhu
Mark this ysrcp clean sweep again 130+
అన్న నీ కలుస్తునావు బానే ఉంది, బాబు గారితో కలిసి ఆరోపణలు చేసి ఏమీ నిరూపించావు జనాలకి 🤔
ఎన్నికలలో ప్రచారంలో మీ అన్న గురించి చెప్పిన మంచి మాటలు గుర్తుకొస్తున్నాయి అలాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్న ♥️
If someone asks How Big Jagan is :
Ee muggaru kalisi, Fake promises ichi , Half Dozen channels tho Fake propaganda chesthe gani Jagan ni Odinchadam Impossible 🔥🔥