కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ... మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదు - సీఎం వైయస్.జగన్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జూన్-జూలై నెలల్లో మొదలుపెడతాం.ఎయిర్ పోర్టు లాండ్ కు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయాయి.మూడేళ్ళలో భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తవుతుంది.దీని వల్ల ఏపీ రాష్ట్ర జీడీపీ భారీగా పెరుగుతుంది - జిఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ జీఎం రావు గారు.👏👏👏
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం. సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్ ప్రతినిధులు ముఖ్యమంత్రితో అన్నారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్ ప్రతినిధులు అన్నారు.
Visited Netaji Subhash Chandra Bose Residential School, #Vishakhapatnam, to inspect the ongoing construction of a new #MPLADs-funded floor. The school cares for orphans and children of single-parent families from backward classes across Andhra Pradesh, Telangana and Odisha.
Conceived as one of Shri @ysjagan’s flagship education initiatives, the school is now strengthened with a new floor, creating a safer and more dignified environment for its students.
కార్యకర్తకి పార్టీ అధినాయకుడికి మధ్యలో ఈ అపాయింట్మెంట్లు అమ్ముకునే బ్రోకర్ వ్యవస్థ ఎందుకొచ్చింది?
అసలు ఈ బ్రోకర్ నాకొడుకులు ఎవరు? లోపల ఎలా చేరారు? వీళ్లకి ఆఫీసియల్ పోస్టులు ఎలా వచ్చాయి 2 వేలు, 3 వేలు, 5 వేలు ఏంటి ఈ రెట్లు?
వీళ్ళని కనిపెట్టలేకపోతే డైరెక్ట్ గా కౌంటర్ పెట్టేయండి. అసలు గోలే ఉండదు.
ఎంతమందిని ఎరివేసినా పుట్టగొడుగుల్లా ఇంకా పుట్టుకు వస్తూనే ఉన్నారు. ఎవరి అసమర్థత ఇది?
నామాటల్లో మీకు కోపం కనబడవచ్చు. చదివాక కోపం రావొచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇక్కడ ఇలా జరుగుతుంది అని పోస్ట్ పెడితేనే పార్టీ పరువు పోతుంది అంటే జగన్ గారితో ఒక ఫోటోకి రేట్ ఫిక్స్ చేసిన వాళ్ళ వల్ల పరువు పోవట్లేదా?
నియోజకవర్గ ఇంచార్జ్ లు, పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తున్న వాళ్ళకి ఇదేనా విన్నపం..... దయచేసి ఆక్టివ్ గా ఎవరున్నారో గమనించి అధినాయకుడికి దగ్గర చెయ్యండి.
అధినాయకుడితో ఒక ఫోటో దిగాలి 2 ముక్కలు మాట్లాడాలి అని పార్టీ లో ఉన్న ప్రతి కార్యకర్తికి ఒక కోరిక ఉంటుంది.
జీవితాంతం ఆ ఫోటో ఫ్రేమ్ కట్టించి మరీ గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాడు. నేనూ జగన్ గారిని కలిసాను మాట్లాడాను అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. అది డబ్బుతో కొనే పరిస్థితి తీసుకురావద్దు...
ప్రూఫ్ కావాలి అంటే DM చెయ్యండి
ఇది కోపం కాదు ఆవేదన... అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను...
బాధితులు ఎవరన్నా ఉంటే ఇక్కడ కామెంట్ చేయొచ్చు... Wellcome 🫵
రాజకీయాల్లో ఇది మంచి కల్చర్ కాదు... దీనివల్ల ఓట్లు పడతాయనుకుంటే అది భ్రమ.. ప్రతి పక్షనాయకుడిని ఇమిటేట్ చేస్తూ రాజకీయాలకు సంబంధం లేని ఆయన సతీమణిని మార్ఫింగ్ ఫొటోే పెట్టి ఇలాంటి వీడియోస్ చేయడం అస్సలు మంచిది కాదు..
వైసీపీవాళ్లు గతంలో మామీద చేశారు కాబట్టి మేం ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాం అంటారా... అది మీ ఇష్టం..
దానికి కూడా ఒక హద్దు ఉంటుంది.. వ్యగ్యంతో కూడిన వీడియోలు చేయండి కానీ కించపర్చేలా ఉండకూడదు
ఇది రెండు రాజకీయ పార్టీలకు మంచిది కాదు. మారండి ఇకనైనా... జనాలు తెలివిగలవాళ్లు..ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారు
ఇది మంచి పద్దతి కాదని చెప్పే నాలాంటి వాళ్లని మీరు పేటీఎం అని తిట్టినా ఎల్లో బ్యాచ్ అని తిట్టుకున్నా మాకు పోయేదేం లేదు.. మీకు జరుగుతున్న నష్టాన్ని మీకు గుర్తు చేస్తున్నాం..సరి చేసుకుంటే చేసుకోండి..లేదా ఇలాగే కంటిన్యూ చేయండి...
రాజకీయాల్లో ఇది మంచి కల్చర్ కాదు... దీనివల్ల ఓట్లు పడతాయనుకుంటే అది భ్రమ.. ప్రతి పక్షనాయకుడిని ఇమిటేట్ చేస్తూ రాజకీయాలకు సంబంధం లేని ఆయన సతీమణిని మార్ఫింగ్ ఫొటోే పెట్టి ఇలాంటి వీడియోస్ చేయడం అస్సలు మంచిది కాదు..
వైసీపీవాళ్లు గతంలో మామీద చేశారు కాబట్టి మేం ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాం అంటారా... అది మీ ఇష్టం..
దానికి కూడా ఒక హద్దు ఉంటుంది.. వ్యగ్యంతో కూడిన వీడియోలు చేయండి కానీ కించపర్చేలా ఉండకూడదు
ఇది రెండు రాజకీయ పార్టీలకు మంచిది కాదు. మారండి ఇకనైనా... జనాలు తెలివిగలవాళ్లు..ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారు
ఇది మంచి పద్దతి కాదని చెప్పే నాలాంటి వాళ్లని మీరు పేటీఎం అని తిట్టినా ఎల్లో బ్యాచ్ అని తిట్టుకున్నా మాకు పోయేదేం లేదు.. మీకు జరుగుతున్న నష్టాన్ని మీకు గుర్తు చేస్తున్నాం..సరి చేసుకుంటే చేసుకోండి..లేదా ఇలాగే కంటిన్యూ చేయండి...
After securing 4 bails slapping UAPA on an independent political commentator ?? This shows your desperation to silence descent.. what next .. character assassination by tweaking and leaking personal information from his phone .. and trying to spread fear into those who will stand by him and other voices of dissent . You have started the hunt .. but the citizens will end it soon. 👍#justasking
@ysjagan@jswsteel Thank you for your kind wishes, Shri @ysjagan Garu 🙏🏼
From the early approvals under your government to this commencement today, the journey reflects sustained effort — and we’re committed to completing it swiftly for the region’s youth and families.
Heartiest birthday wishes to Brother Vijay, the Hon’ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్ గారు.
ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి.. నిస్వార్థంగా సేవ చేయాలి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నాకు నేర్పిన పాఠాలు. ఆయన చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయి.
ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను స్మరించుకుంటూ.. #HappyFathersDay
Today, I have written to the Hon’ble Chief Minister Sri @ncbn Garu seeking an immediate CBI inquiry into the alleged illegal detention, custodial death, destruction of evidence, and clandestine cremation of Gade Sai Krishna. I have also urged the immediate suspension of the NTR District Commissioner of Police pending an independent investigation.
Whether a person has 23 criminal cases or 230, the Constitution of India does not permit illegal custody, custodial violence, or extra-judicial punishment. The police are empowered to enforce the law, not to become judge, jury, and executioner.
If the allegations are true, justice for a grieving mother and accountability for those responsible cannot wait. A transparent CBI probe and immediate administrative action are essential to restore public faith in the rule of law.
I urge the Hon’ble Chief Minister to act decisively and ensure that Andhra Pradesh stands for justice, constitutional values, and the promise of “మంచి ప్రభుత్వం.”
No one is above the law. No uniform is above the Constitution.
@AndhraPradeshCM@narendramodi@AmitShah@India_NHRC
As a responsible public representative, I cannot sit back and watch Vijayawada transform into a lawless Police State where citizens are terrorized by the very people paid to protect them.
Today, I have officially submitted a detailed complaint to the Hon’ble Chairperson of the National Human Rights Commission (NHRC) @India_NHRC regarding the illegal detention, custodial murder, and subsequent illegal disposal of the remains of Gade Sai Krishna by the Krishnalanka Police. The systematic manner in which the body was secretly cremated and the ashes immersed in the Krishna River points to a massive, top-level criminal conspiracy to destroy forensic evidence.
Furthermore, I have exposed how the police machinery and the City Task Force under the current CP are executing forced private settlements, conducting illegal midnight raids without warrants, and threatening citizens.
Internal inquiries are a farce when the top brass is involved. I demand the immediate suspension of NTR District CP S.V. Rajasekhar Babu to save the rule of law in Vijayawada.
Below are the official copies of the letter dispatched to New Delhi. 👇
@AndhraPradeshCM@ncbn@narendramodi@AmitShah