దోచుకోవడం కోసం రాష్ట్రాన్ని అమ్మేస్తున్న @ncbn.
వైజాగ్ లో వందల కోట్లు విలువ చేసే 21 ఎకరాల భూమిని.. కేవలం 99 పైసలకు TCS కు కట్టబెట్టిన చంద్రబాబు
#AndhraPradesh
రాబోయే రోజులు మనవే🔥
కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి
వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది
ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది
జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుంది
కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతాను
- వైఎస్ జగన్ 🔥
దారుణం
మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని ,ఉడకని అన్నం, నల్లగా మారిన కోడిగుడ్లు పెడుతున్నారని ప్రశ్నస్తే ..
కూరలు సరిగ్గా లేవంటే ఆసుపత్రిలో చూపించకోవాలని నిర్లక్ష్య సమాధానం చెప్పారు సార్
- విద్యార్థిని
ఆత్మకూరులో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
నువ్వు తిరుపతి వస్తే..జనం జై కొడుతున్నారు
నిన్ను ఎవరైతే తిరుపతి రానివ్వం అని ఆపేసారో..
వాళ్ళని జనం ఛీ కొడుతున్నారు..
పాపం జనంకి క్షమాపణలు చెప్పుకుంటున్నారు
అంతా శ్రీ వారు చూసుకుంటారు @ysjagan అన్న🔥🙏