ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
Hearing wonderful things about #BabyDoDieDo.
@humasqureshi always delivers outstanding performances. She and her brother #SaqibSaleem have truly given their all to this film. Wishing them the very best.
Congratulations to the entire team!
ప్రశ్న రావణ్ - మావోయిస్టులుకు మద్దత్తుగా మాట్లాడిన మాటలు,మతోన్మాద వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులో కోర్టు రిమాండ్ విధించింది ..
దానికి ఆంధ్రజ్యోతిలో పెట్టిన headline
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు- రావణ్ పై UAPA కేసు
ఈ వార్త రాసిన జర్నలిస్టుకి , ఎడిటర్ కి,ప్రచురించిన పత్రిక ఆంధ్ర జ్యోతికి కనీస జ్ఞానం లేదు…
గన్నవరం పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఈ సంబంధిత కంప్లైంట్ , FIR కి సంబంధించి ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు లేదు..
ఈ మధ్య కాలం లో Bounce Back అయినా వైకాపా వ్యూహాలు.
1. సాయి క్రిష్ణ ఉదంతం పవన్ కళ్యాణ్ కి అంటగట్టాలని చూశారు. కట్ చేస్తే క్రిమినల్స్ కి సపోర్ట్ చేసే పార్టీ వైకాపా పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది.
2. ప్రొఫెసర్ నాగేశ్వర రావు ఉదంతం. ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చ కొట్టడానికే పవన్ కళ్యాణ్ పేరు వాడుకున్నా అని ఆయనకి ఆయనె ఒప్పుకోవడం. ప్రొఫెసర్ నాగేశ్వర రావు కాస్త పేటియం నాగేశ్వరరావు అయ్యాడు
3. కవిత - ప్రతీ అంశం లో కి పవన్ కళ్యాణ్ ని లాగడం, నోటి దూల చూపించడం. కట్ చేస్తే తెలంగాణా ప్రజలే అసహ్యించుకున్నారు. తెలంగాణా ప్రజలే తరిమి తరిమి కొట్టారు.
4. సుగాలి ప్రీతి తల్లి - ఎవరి వలన అయితే ఆమె పోరాటానికి గుర్తింపు వచ్చిందో వారి మీదనే విషం కక్కడం మొదలెట్టింది. సుగాలి ప్రీతి మదర్ నుండి పేటియం కార్యకర్త గా ఎలా రూపాంతరం చెందిందో బట్టబయలు అయ్యింది.
5. ప్రశ్న జోసెఫ్ - ఒక సంఘ విద్రోహి, కొందరు సంఘ విద్రోహులతో చెయ్యి కలపి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా దానిని పవన్ కళ్యాణ్ కి ఆపాదించడానికి ప్రయత్నించి జైలు పాలు అయ్యాడు.
6. ప్రకాష్ రాజ్ - ఒక Anti-Bjp, Anti-Hindu భావజాలం తో సనాతన ధర్మాన్ని ప్రజల్లో కి తీసుకెళ్ళే పవన్ మీద కక్ష కట్టి ప్రతీ అంశం లో కి పవన్ కళ్యాణ్ ని లాగడం, పవన్ వ్యతిరేకులతో చెయ్యికలపి చివరకి మరో highly paid paytm కార్యకర్తలా మిగిలిపోయాడు.
అందరిదీ ఒకటే ఎజెండా. పవన్ కళ్యాణ్ మీద విషం కక్కడం. అదరిని కలిపిన లింక్ వైకాపా పార్టీ. అందరూ సంకనాకి పోయే వాళ్ళే. ఆ పార్టీ తో సహా.
@PawanKalyan@JanasenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@JSPTelangana
#PawanKalyan #JanasenaParty
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
ఎయిర్‌పోర్టులో కాళ్లు పట్టుకున్నా…రావణ్ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వని @ysjagan!
వాడకం అయిపోయాక కరివేపాకులా పక్కన పడేయడం @YSRCParty రాజకీయాల అసలు స్వరూపం కాదా…
Just two years in office, yet the impact speaks for itself.
Every responsibility entrusted to him has been met with sincerity, integrity, and an unwavering commitment to the people. He has proven that politics can still be about PUBLIC SERVICE…not POWER.
He isn’t just another politician. He is a true public servant. A reformer who leads by example, puts people before politics, and gives everything he has for those who placed their trust in him.
His leadership reflects the very spirit of government - of the people, by the people, for the people.
Proud to be working under the leadership of @PawanKalyan garu 🙏🏻
Service is not just his responsibility…it is his purpose.
కేవలం రెండేళ్లు… కానీ దశాబ్దాల మార్పుకు నాంది.
పదవి అంటే అధికారం కాదని… బాధ్యత అని తన ప్రతి నిర్ణయంతో నిరూపిస్తున్నారు @PawanKalyan గారు.
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన సమయాన్ని, శ్రమను, ఆలోచనలను… అవసరమైతే తన వ్యక్తిగత జీవితాన్నే పక్కన పెట్టి ప్రజాసేవకు అంకితం చేస్తున్న నాయకుడు.
ఈ రోజుల్లో రాజకీయాన్ని వృత్తిగా చూసేవారు చాలామంది ఉంటారు… కానీ ప్రజాసేవను ధర్మంగా భావించి జీవించే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన నాయకుల్లో ముందువరుసలో నిలిచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
ఆయనకు రాజకీయాలు ఆయన గెలవడం కోసం కాదు… ప్రజలను, వారి జీవితాలను గెలిపించడం కోసం.
“ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు”
అనే ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆయన ఒక సజీవ నిర్వచనం.
అలాంటి నాయకుడి నాయకత్వంలో ఒక చిన్న కార్యకర్తగా ఉండటం నా జీవితంలో గర్వించదగ్గ విషయం.
నాయకత్వం అంటే మాటలు కాదు… సేవ.
రాజకీయం అంటే అధికారం కాదు… బాధ్యత.
ఆ బాధ్యతకు మరో పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.
జై జనసేన ✊🏻
@JanaSenaParty@JSPTelangana@PawanKalyan@itsRamTalluri
#janasena #pawankalyan
1 ) పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే యూట్యూబర్ జోసఫ్ రావణకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు?
2 ) కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోసం రూ.25 లక్షలు చెల్లించింది ఎవరు?
3) సజ్జల భార్గవ్ రెడ్డికి, జోసఫ్ రావణకు ఉన్న సంబంధం ఏమిటి?
4) పవన్ కళ్యాణ్ character assassination ప్రచారాలకు ఆదేశాలు ఇస్తున్నది ఎవరు?
5) పవన్ కళ్యాణ్ వ్యతిరేక ,హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
6 ) జగన్ shell కంపెనీల నుండి రావణ్ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు మళ్ళాయి
7 ) హిందూ వ్యతిరేక సంస్థలు,జగన్,రావణ్,ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పని చేస్తున్న కే నాగేశ్వర్ కి ఎంత డబ్బు ముట్టింది