@sunnykeshII రజిని అంటే ఏంటి.. స్లో మోషన్ వీడియో లు పది పెట్టి విపరీతంమైన BGM తో సౌత్ ఇండియా లో ఉన్న అన్ని ఇండస్ట్రీ ల నటులని కలిపి సినిమా తీయడమా..
ఒకానొక టైం లో రజిని సినిమా లో గెస్ట్ రోల్ చేశాడు మెగాస్టార్... 👍
అరేయ్ లాస్ట్ వీక్ తమిళ్ లో హీస్ట్ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయ్యింది. అలాంటివి పెట్టకుండా తెలుగు లో నీ పిచ్చి హూకు పిల్లల ఆటలు ఏంది రా @StarMaa..
జనాలకి కొత్తగా ఏదైనా చూపించండి రా 👍
#BiggBossTelugu10
@Telugu360@PawanKalyan ఏరా కులబానిస నా కొడకా.. మీకు ఓట్లు అవసరం అయితే సంక నాకడానికి కూడా సిద్ధం అవుతూ పోస్ట్ లు పెడతావా???
అవసరం లేకపోతే జనసేన గురించి చెడు ప్రచారం చేస్తూ పోస్ట్ లు పెడతావా లుచ్చా.. కళ్యాణ్ చేసిన మంచి పనుల గురించి ఏనాడైనా పోస్ట్ వేసావ్ రా నువ్వు.. తూ మీ బతుకులు
@JanaSenaParty Ycp వాళ్ళు tdp వాళ్ళు కొట్టుకుంటే మనకెందుకు దుర్గేష్ గారు.. మనము ఏం పోటీ చెయ్యట్లేదు కదా సీమ లో.. మీరు గోదావరి జిల్లాల వరకు చూసుకోండి.. మిగతావి మీకెందుకు సర్ 🙏
@SAKTHIISENA పార్టీ కోసం పనిచేయడం అంటే ట్వీట్స్ వేయడం కాదు గ్రౌండ్ లెవల్ లో పనిచేయడం..
2009 నుండి అదే చేస్తున్నా.. ఎదుగుదల లేదు.. వస్తుంది అన్న నమ్మకం కూడా రోజు రోజుకి పోతుంది.. నన్ను నమ్ముకున్న కొంతమంది తమ్ముళ్లు కూడా చిన్నగా ycp, టీడీపీ కి వెళ్లిపోతున్నారు.. ట్వీట్స్ వేస్తే వస్తారా వాళ్ళు
@nayuduganisetti జనసేన పట్టు ఉన్న స్థానాలు కూడా వదిలేయడం గొప్పతనం కాదు.. దానికి ఏం పేరు పెట్టాలో నువ్వే చెప్పు..
విజయవాడ నుండి అనంతపురం వరకు జనసేన కార్యకర్తలకి ఏం సమాధానం చెబుతావ్ 👍
@Kishan_Janasena నిన్ననే చెప్పాను.. గోదావరి ని సెపెరేట్ స్టేట్ చేసేసి సీఎం చేసుకుందాం అని 👍.. విజయవాడ నుండి అనంతపురం వరకు ఒక్క కార్పొరేషన్ తీసుకోలేదు 🤦♀️
అక్కడ జనసేన కార్యకర్తల పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచన చేసారా???
@JanaSenaParty మా ఏరియా లో గాజు గ్లాస్ లేదు.. వస్తుంది అన్న నమ్మకం కూడా లేదు దొర.. జీవితాంతం కళ్ళు మూసుకొని సైకిల్ కి వేస్తాం.. ఏం చేస్తాం.. నువ్వు మా బలహీనత.. మేము నీ బలం 🙏
@SAKTHIISENA@PawanKalyan విజయవాడ నుండి అనంతపురం వరకు జనసేన లేదా??
లేకపోతే ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరకే ఉందా???
నాకు క్లారిటీ ఇవ్వు తమ్ముడు.. అక్కడ ఉన్న jsp కార్యకర్తల పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా??