My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
“From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees.
He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility.
Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics.
Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service.
@pibchennai
👉టిడిపి జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్
నిరసనగా JSP+TDP+CPI ఉమ్మడి దీక్ష...🔥ఉమ్మడి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని పర్యవేక్షించి సంఘీభావం తెలిపిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ గారు🙏
@JanaSenaParty
#FailureOfJaganannaColony
👉కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం,
👉మున్సిపాలిటీ పరిధిలో 3500 ఇళ్ళు మంజూరు చేయగా పూర్తి కావొచ్చిన దశలో 1000-1100 ఇళ్ళు కూడా లేకపోవడం శోచనీయం.😥
👉పేదల సొంతింటి కల పట్ల పెత్తందారీ వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోంది జనసేన🔥
JanaSena Party
👉సాయంకాలపు చిరు జల్లులలో తడుస్తూ...🌧️
👉గాజు గ్లాసులో వేడి వేడి కాఫీ తాగుతూ...☕️
👉ఆ పది నిముషాల సమయాన్ని అలా ఆస్వాదించేశాను...👌
👉గాజు గ్లాస్లో కాఫీ తాగితే మాంచి కిక్కు ఇస్తుంది...
👉గాజు గ్లాసుకు ఓటు వేస్తే మన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది...👌👌👌
Pawan Kalyan JanaSena Party
👉వాలంటీరు వ్యవస్థ ద్వారా సేకరించబడుతున్న సమాచారం దుర్వినియోగం అవుతోందని జనసేనాని చెప్పింది...
👉అందులో వాలంటీర్లు భాగస్వాములు కారు, పావులు అని జనసేనాని ఆవేదన...🤔🤔
👉5వేల రూపాయలకు తమ పిల్లలు పని చేయాలనీ ఏ తల్లి తండ్రులు కోరుకుంటారు... 🤔🤔
@JanaSenaParty@PawanKalyan
👉జనసేనాని సభలను కనీసం ఓ పావుగంట లైవ్ చూపించలేని అమ్ముడుపోయిన మీడియా..
👉అదే సభలు ముగిసాక వారి టీఆర్పీల కోసం గంటల తరబడి చర్చలు నడపడం చూస్తోంటే...😡
👉వేశ్య సైతం తన పిల్లల పొట్ట కోసం మాత్రమే పడుపు వృత్తిలోకి దిగుతుంది...కానీ వీళ్ళ టీఆర్పీల కోసం స్వయంగా వీళ్ళే ఇంట్లో ఆడోళ్ళను.🤐
👉కర్షక, కార్మిక సోదర సోదరీమణులకు అందరికీ జనసేన అధ్యక్షుల తరఫున, శ్రేణుల తరఫున అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు... 🔨⛏️⚒️🔧🧰🔩⚙️🧹🪖🪛🙏🙏🙏🙏
@JanaSenaParty@JSPShatagniTeam@mnadendla
👉కశ్మీర్ ఫైల్స్ అప్పట్లో నేషనల్ లెవెల్ హిట్.....👌
👉నేడు వివేకా హత్యపై YS అవినాష్ ఫైల్స్... 5 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్..ఫ్యూచర్ ఏంటి 👌👌👌
👉కాశ్మీర్ ఫైల్స్ లో పాకిస్తాన్ పేరు ప్రస్థావించారు మరి అవినాష్ ఫైల్స్ లోని వారి పేర్లను ఎందుకు పేర్కొనలేదు... 🤔
@JanaSenaParty
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు బుధవారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటన చేపట్టారు. పార్టీ నేతలు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు.
ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన అజెండాగా పనిచేద్దాం
* శ్రీ అజయ్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు
* "వర్చువల్" సమావేశంలో జనసేన కార్యవర్గంతో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
బుధవారం రాత్రి భీమవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. పార్టీ పిఏసీ సభ్యులు శ్రీ కనకరాజు సూరి, శ్రీ చేగొండి సూర్య ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున
జనసేన పార్టీకి PAC మెంబెర్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు,
పవన్ కళ్యాణ్ గారి స్నేహితడు,
!!! డా || పసుపులేటి హరి ప్రసాద్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు
మీ తమ్ముళ్లు
గోశెట్టి రామ గోవిందు
గోశెట్టి c కృష్ణమూర్తి
గోశెట్టి రఘుపతి......
👉మగాళ్లు అందరూ పోరంబోకులే అయితే... 🤔🤔🤔
👉మీ నియోజకవర్గంలోని మగ ఓటర్లు ఎమ్మెల్యే గా ఎన్నుకున్న మీరు... 😜
👉ఎమ్మెల్యే గా వున్న మిమ్మల్ని మంత్రిగా నియమించిన వారు..అందరూ అంతేనా అమాత్య😜😜😜
👉JustAsking... 😜😜😜
@JanaSenaParty@JSPShatagniTeam@NagaBabuOffl@mnadendla
మెగా నుంచి గ్లోబల్ దాకా...
ఆరంజ్ నుంచి ఆస్కార్ దాకా....
మెగా లెగసీ ని తీసుకెళుతూ... ప్రపంచ సిని వేదికమీద మెగా జెండా ను రెప రెప లాడిస్తున్న మెగా వారసుడు "రామ్ చరణ్" గారికి
జన్మదిన శుభాకాంక్షలు 🎂🍰❤️
గతంలో జగనన్న కాలనీల పేరిట రాష్ట్రంలోనే అతిపెద్ద స్కాం @ysjagan , @YSRCParty ప్రభుత్వం చేస్తుంది అని చెప్పిన జనసేన పార్టీ.
ఇప్పుడు నిజంగానే వేల కోట్ల స్కాం జరిగింది అని బయట పెట్టిన వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
#JaganannaMosam