@mahmoodalitrs @PRRTRS Telangana police Events lo 1600/800 meters Running Qualify Aina vallaki #mains ki chance ivvandi sir.its An humble Request sir 🙏🙏.And wish A you happy birthday sir from Aspirants.JAI BRS 🚗🚗
We the Telangana Police Aspirants have been requesting the state government that those who have qualified in running i.e. 1600/800 run to be allowed to write mains exam. please sir kcr Jai Telangana jai BRS
@KTRoffice@KTR_News@KTRBRS@BRSHarish@RaoKavitha@TelanganaCMO
We the Telangana Police Aspirants have been requesting the state government that those who have qualified in running i.e. 1600/800 run to be allowed to write mains exam. please sir kcr Jai Telangana jai BRS
@KTRBRS@MahindraRacing@anandmahindra@C_P_Gurnani@AlwaysRamCharan కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో మా నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయి
న్యాయం కోసం ఎదురుచూపు..!
తెలంగాణ బిడ్డల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
#Telangana బిడ్డలపై మీకెందుకంత కక్ష పగ??
#KCR
ఆనాడు మేము బలిదానాలు ఉద్యమాలు చేసి ఉండకుంటే
మీకు ఇ రోజు పదవులు వచ్చేవేనా??
@KTRBRS
@RaoKavitha మేడమ్
మీకు వాస్తవాలు తెలీదు
ఆర్మీ lo లేని నిబంధనలు పెట్టి నిరుద్యోగుల జీవితాలను #TSLPRB బోర్డు ఆగం చేసింది
దేశంలో ఎక్కడ లేదు 4 మీటర్ల లాంగ్ జంప్
పోలీస్ అభ్యర్థుల తో చర్చకు రండి మేడమ్ మీకు నిజానిజాలు తెలుస్తాయి
@KTRBRS@BRSHarish@seethakkaMLA @DrTamilisaiGuv @ndtv
Demanding for Candidates who’re qualified in physical exam for SI-Constable recruitment process,that they should be qualified for mains too,
@TSNSUI peacefully protested for this where unlawful arrest & detention of NSUI activists were done.We demand
#ReleaseTelanganaNSUILeaders
ఆడబిడ్డలని ఆరు దాటాక స్టేషన్ లో ఉంచొద్దు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న పొలీస్ & ప్రభుత్వ యాజమాన్యం. SI & కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600/800 కొట్టి లాంగ్ జంప్ చేయని వారికి మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని శాంతి పోరాటం చేస్తున్న అభ్యర్థులను అక్రమ అరెస్ట్ చేశారు.