కేటీఆర్ గారికి.. తెలంగాణా వచ్చాక పోలీస్ రిక్రూమెంట్ 2016, 2018లో 5ఈవెంట్స్ 3క్వాలిఫై అయితే మెయిన్స్ అవకాశo వుండే..2022లో ముడు పెట్టీ 3ఇటికి ముడు పెంచి..తే మెయిన్స్ కి ఛాన్స్ అంటే ఎలా...100 మార్క్స్ టెస్ట్ పెట్టీ 100 మార్క్స్ రావాలి అంటే ఎలా..🙏
@KTRTRS@KCR
@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.
@TSwithKCR@KTRTRS@KTRoffice@trsharish@TelanganaDGP Sir 2018 lo men ki 3/5 women ki 2/3 event's qualify ainavariki mains lo chance icharu so e saari kuda 1600/800 running or 2/3 event's qualify ainavariki mains lo chance ippinchandi dhayachesi Ma badhanu ardham cheskondi 🙏🥺
On behalf Of all the #Si, #PC aspirants, we request you to look into the issue related to Events, conducted by #TSLPRB. All the candidates who have been qualified in 1600,800 meters run event must be given eligibility to write mains exam @KTRTRS@KTRoffice@KTR_News#longjump
@TelanganaCMO @SatyavathiTRS @DayakarRao2019 @TelanganaCS@Collector_MBD @TrsKavitha సార్ పోలీస్ ఈవెంట్స్ లో ఒక లాంగ్ జంప్ వల్ల 3 సంవత్సరల నుండి కష్టపడి చదివి ప్రిలిమ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అయీ రన్నింగ్ లో మంచి మెరిట్ కొట్టి నా కానీ ఒక లాంగ్ జంప్ వల్ల మొత్తం Disqualify అవుతున్నాం సార్ pls దీనిపై స్పందించి మాకు న్యాయం చేయండి సార్
@KTRTRS@TelanganaDGP@trsharish సార్ నమస్కారం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB)ఇటీవల నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలో అభ్యర్థులకు జరిగిన నష్టంపై పెద్ద ఎత్తున పాల్గొన్నారు.రన్నింగ్ లో 1600/800 విభాగంలో పాసైన అభ్యర్థులందరికి Mains Examకు అవకాశం కల్పించాలి.
Si and constable విద్యార్థులకు న్యాయం చెయ్యండి సార్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు 1600/800 రన్నింగ్ పూర్తి చేసిన వారికి మెయిన్స్ పరీక్ష కి హరహత కలిపించండి సార్🙏 @KTRTRS@RaoKavitha@SHIVA6666666666@trsharish