ఇటీవలి కాలంలో మీ పార్టీ మహిళల పై మీ పార్టీ లీడర్స్ హే మహిళలపైజరుగుతున్న అత్యా చారాలు అన్యా యాలపైనోరు మెదపని మీరు లిక్కర్ స్కామ్ నుండి
అందరిని తప్పించడానికిఢిల్లీ లో ఆందోళనలు చేయడం ఎంతవరకు సంన్జాసం ముందు ఇక్కడ జరుగుతున్న
అఘాయిత్యాలు పైమాట్లాడండిఆడబిడ్డల గొంతుక కండి. #DramaQueenKavitha
తెలంగాణ లో ర్యాగింతో #KMC లో PG student #Dr.ప్రీతీ చనిపోతే పట్టించుకోని ప్రభుత్వo#brsప్రభుత్వం@TelanganaCMO@KTRBRSగారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారా లేరా TS లో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు మన ప్రజలు అడుగుతున్నారు కేసీఆర్ ఉంటే ఎంది లేకుంటే ఏంది?@RSPraveenSwaero@Murali_IASretd
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చెయ్యలెమని చేతులెత్తెసిన @BRSHarish
BRS పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు #KCRFailedTelangana#FailedTSLPRB
నిరుద్యోగులు ఆత్మత్యాగాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది
మీకు ఈరోజు పదవులు ఉన్నాయంటే అది నిరుద్యోగులు వేసిన బిక్షనే
ఇక మీ పాలనకో 🙏🙏🙏
@KTRBRS
ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్స్:1600m,100m,Long jump: 3.8M ఏవి అయినా 2 ఈవెంట్స్ క్లియర్ చేసిన వారికి మెయిన్ ఎగ్జామ్ కి అవకాశం ఉంది
తెలంగాణలో ఈవెంట్స్:
1600M,Short put:6M ,Long jump: 4M అన్ని ఈవెంట్స్ క్లియర్ చేస్తేనే ఎగ్జామ్ కి అవకాశం ఎందుకు సార్ ఇంత అన్యాయం
@KTRBRS@TelanganaCMO