Many Happy returns of the day to Medam @SmitaSabharwal 💐
Wishing you good health, peace, happiness and a long life in public service medam you are the inspiration medam..🙏
@Smitha_IASfans
#HappyBirthdaySmitaSabharwalIAS
గత 22 ఎండ్ల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాం ఫ్యాబ్ సిటి (e-city) రైతులకు న్యాయం చేయండి సారు.
@DSB4YOUTH .రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం.
Please respond solve the problem
@OffDSB
22 ఏళ్ళు గడుస్తున్న అందని పరిహారం
2004 లో రావిర్యాల రైతుల దగ్గరినుండి Fab City పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించిన భూమికి నేటికి రైతులకు పరిహారం అందడం లేదు ప్రభుత్వాలు మారుతున్న భూమి కోల్పోయిన రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అక్క Please visit our vlg.@RaoKavitha#Askkavitha
@Kritikch@KVishReddy Sir @KVishReddy please solve the issue our local bodies not respond Remove "Gurrapu dekka" in Raviryal lake Thukkuguda Municipality.
తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల ఫ్యాబ్ సిటి రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్లాట్స్ కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు త్వరగా రిజిస్ట్రేషన్ చేసి పరిష్కారం చూపండి సార్ @OffDSB ఎంతో మంది పేద రైతులం ఉన్నాం సార్. @revanth_anumula@Kichannaga73329@MKodandaReddy
సార్ తుక్కుగూడ మున్సిపాలిటీ మా రావిర్యాల ఫ్యాబ్ సిటి రైతులకు త్వరగా పరిష్కారం చూపండి సార్ గత ప్రభుత్వం ప్లాట్స్ కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు త్వరగా రిజిస్ట్రేషన్ చేసి పరిష్కారం చూపండి సార్ @OffDSB ఎంతో మంది పేద రైతులం ఉన్నాం సార్. @revanth_anumula@Bhatti_Mallu
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ గారితో బాబు తో భేటీ ఐనా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ బృందం.
రాష్ట్రంలో పరిశ్రమలు, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే భూసేకరణ విషయంలో రేవంత్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. భూములు ఇచ్చే రైతులకు.. బదులుగా ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన బాగుందన్నారు. ఈరోజు సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో రైతు కమిషన్ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
@TelanganaCMO@Bhavanireddy_M
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడా మున్సిపాలిటీ రవిర్యాల గ్రామం 2004 లో అప్పటి APIIC (TGIIC)ఫ్యాబ్ సిటీ లో భూములను కోల్పోయిన రైతులకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పరిహారంగా HMDA ప్లాట్స్ టోకెన్స్ కేటాయించడం జరిగింది.దాదాపు 3 సంవత్సరాలు అవుతోంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు.