ఒక గ్లాస్ నీళ్ళు అందకపోతేనే అంత కోపం వస్తుంది తమరికి
విశాఖ ప్రజలు నీళ్ళో రామచంద్ర అని కొన్ని రోజుల గా వేడుకుంటున్నారు , వాళ్ళ ఆవేదన కనిపించడం లేదా తమరికి
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు
జీవన్ నగర్లో దళితుల శ్మశానవాటికను కబ్జా చేశార���ని ఆందోళన
పవన్ స్పందించకపోవడంపై అసంతృప్తి.. ప్లకార్డులతో రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన దళితులు
పవన్ కళ్యాణ్ వచ్చి శ్మశాన వాటిక కబ్జాపై చర్యలు తీసుకుంటామని హమీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్న ఎమ్మార్పీఎస్ నాయకులు
AP లో మరో దారుణం 💔
విధుల్లో ఉన్న RTC డ్రైవర్ మీద తీవ్ర మైన దాడి
తన విధులకి ఆటంకం కలిగించి కూడా తిరిగి అతని మీదే దాడి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోడం లో AP ప్రభుత్వం పూర్తిగా విఫలం
AP లో రోజు రోజు కి పరిస్థితులు ఎంత దిగజారి పోతున్నాయో ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి హయాంలో మరొక అద్భుత కట్టడం 🌺🌺
విశాఖపట్నంలో క్రూయిజ్ షిప్ (ఓడ) ఆకారంలో The Deck భవనం నిర్మాణాన్ని 2022 ప్రారంభించి 2024 లో పూర్తి చేశారు.
800 పైగా కార్లు పార్క్ చెయ్యొచ్చు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
రైల్వే జోన్ ఈ భవనంలో ఏర్పాటు చేశారు.
టీచర్స్ డే రోజున ఏపీ #డీఎస్సీ లో జరిగిన అక్రమాలపై లైవ్ ప్రోగ్రాం..
డీఎస్సీలో మీకు జరిగిన మోసాలు, అన్యాయాలపై.. డైరెక్టుగా @bigtvtelugu@BigtvApp లైవ్ లో పంచుకోండి..
సెప్టెంబర్ 5న ఉదయం 7 నుంచి 9గంటల వరకు సుప్రభాతంలో..
లెట్స్ రాక్.. #బిగ్_టీవీ
Get Ready!
#HappyTeachersDay
భయం.. అది పుట్టించింది ఎవరు.. @bigtvtelugu@BigtvApp
నిన్న మొన్నటి వరకూ వైసీపీ కార్యకర్తలు.. ���ార్టీ మీద పడి ఏడ్చారు.. అకౌంట్లు లేపారు.. బెదిరించారు..
ఇప్పుడు ఏకంగా మీడియా సంస్థలనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి..
తప్పు జరగలేదు.. స్కాం లేదు అన్నప్పుడు భయమేల..?
#APDSC
వాట్సాప్ డీపీలతో ఉద్యమ వేడి
సోషల్ మీడియాలో హోరెత్తిన ఉద్యోగుల నిరసన
డిజిటల్ వేదికగా ఏ��ీ జేఏసీ అమరావతి వినూత్న ఆందోళన
సీఎం గారూ మా బకాయిలివ్వండి అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫోన్లలో ఉద్యోగుల ప్రొఫైల్ పిక్చర్లు
సర్కారు తీరుకు నిరసనగా
నల్ల బ్యాడ్జీలతో ��ిధులకు హాజరు
పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, రూ.40 వేల కోట్ల బకాయిల విడుదలకు డిమాండ్
సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని పోరుబాట
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అల్టిమేటం
నరసాపురం జనసేన ఎమ్మెల్యే పనితీరుపై సీఎం అసంతృప్తి
అన్నింటిలోనూ మైనస్ లో ఉన్నారని జనసేన ఎ���్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్‌కు సూచన
ఎమ్మెల్యే గా మీరు పనిచేయాలి.. నరసాపురం వెనుకబడింది
సమస్యలు నాకు చెప్పడం కాదు.. అవసరమైతే ప్రజల సహకారంతో సమస్యలు పరిష్కరించాలి
నోడల్ అధికారిని మార్చి యాక్టివ్ గా పనిచేసేవారిని నియమించాలి
- సీఎం చంద్రబాబు
ఏపీలో గిరిజన హాస్టళ్ల సమస్యపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పుష్పశ్రీవాణి గళం విప్పారు.
గిరిజన విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు తమకుందని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.
బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆమె స్పష్టం చేశారు.
మరికవలస గురుకులం పాఠశాల దగ్గర వెల్లువెత్తుతున్న నిరసనల సెగ
స్నానాలు కూడా అక్కడే చేస్తూ తమ గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగితే మా పోరాటం సాగుతునే ఉంటుంది అ��ి తమ ప్రజలకు అండగా ఉంటూ కూటమి ప్రభుత్వం దిగి వచ్చే అంత వరకు స్నానాలు ఇక్కడే చేస్తాము అంటూ సింబాలిక్ గా నిరసన తెలియచేస్తున్నారూ
బ్రేకింగ్
మారికవలస గిరిజన హాస్టల్ వద్ద కొనసాగుతున్న నిరసన
రాత్రంతా ఆందోళన కొనసాగిస్తూ గేటు ఎదుటే గిరిజనుల బస
గిరిజన హాస్టల్ ��రలింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
గేటు ముందు గిరిజనులు కూర్చోకుండా నీళ్లు పోసిన సిబ్బంది
గిరిజనుల పోరాటానికి YSRCP, ప్రజా సంఘాల మద్దతు
మారికవలస గురుకులం పోరాటం మరింత ఉధృతం
గురుకులం గేటు ఎదుట ఉదయం నుంచే బైఠాయింపు
వైఎస్సార్సీపీ, గిరిజన, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన
సంఘీభావం తెలిపిన సీపీఎం, ప్రజాసంఘాల నేతలు
ఆందోళనలో ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ మంత్రి బాలరాజు తదితరులు
1)2
దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా..
హోయ్..." మేడిన్ ఆంధ్ర స్టూడెంట్" అంటే అర్థం వివరిస్తా...
నలిగిన డ్రెస్సు కొంత ...చెదిరిన క్రాపూ కొంత..చిరిగిన బ్యాగూ క��ంత ...మాడిన కడుపూ కొంత...
ఎవరూ అనుకోనంత.... వింతగ ఉంటే చల్తా...!
కాఫీ తోటలు పెంచమని చెప్పింది నేనే..
సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆదాయం కోసం కాఫీ తోటలు పెంచామన్నా. కాఫీతో పాటు మిరియాలు చెట్లు కూడా పెంచామన్నాను.
అది తెలుగుదేశం చూపించిన చొరవ
- సీఎం చంద్రబాబు
కేసులుంటే పార్టీ ఆఫీసుకు రండి తీసేయిస్తా..
అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తల మీద నమోదైన 80 శాతం కేసులు తీసేయించా..
చివరి కేసు తీసేయించే వరకు నేను పడుకోను
- నారా లోకేష్
విశాఖ:
మధురవాడలోని మారికవలస గిరిజన గురుకుల పాఠశాల (APTWR ఇంగ్లీష్ మీడియం పాఠశాల) ఎత్తివేతను, విద్యార్థుల తరలింపును వ్యతిరేకిస్తూ అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు నిరసన
మారికవలస గిరిజన గురుకుల పాఠశాల స్థానంలో "స్కూల్ ఆఫ్ ఎక్సల���న్స్" ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు
5, 6, 7 తరగతులకు చెందిన సుమారు 270 మంది గిరిజన విద్యార్థులను నిన్న తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, బలవంతంగా పాడేరు తీసుకురావడంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఉన్న పాఠశాలను మూసివేయకుండా ప్రత్యామ్నాయ భవనం ఏర్పాటు చేసి అక్కడే విద్యార్థులకు విద్య ను అందించాలని డిమాండ్
విశాఖ:
రేవ్ పార్టీలో @JaiTDP నేతల రచ్చ..
మద్యం మత���తులో మహిళల విషయంలో టీడీపీ నేతల కుమ్ములాట.
ఆనందపురం మండలం శొంఠ్యాంకు సమీపంలోని హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌లో జబర్దస్త్ ఫేమ్ నటి బర్త్‌డే వేడుకలు.
పార్టీకి హాజరైన టీడీపీ TNSF నేతలు..
మహిళల విషయంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ.
టీడీపీ న���యకుడు వెంకట దినేష్‌పై కత్తితో దాడి చేసిన మరో నేత చరణ్ తేజ్.
విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట దినేష్.
ఘటనపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు..
#CBNJungleRaj #TDPGoons #AndhraPradesh #JaganannaConnects