థాయ్‌లాండ్ మహిళను రూ. 10 లక్షలు మోసం చేసిన హైదరాబాద్ వ్యక్తి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
హైదరాబాద్‌కు చెందిన మహేష్ కూకట్పల్లి అనే వ్యక్తి, ఒక థాయ్‌లాండ్ మహిళను
బిజినెస్ అంటూ సుమారు 10 లక్షల రూపాయల మేర మోసం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితురాలు దాదాపు 55 ఏళ్లకు పైబడిన ఒక ఒంటరి తల్లి అని సమాచారం.
తనను మోసం చేసినట్లు నిరూపించడానికి ఆమె వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన నెటిజన్ ఒకరు స్పందిస్తూ.. "బాధితురాలు నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా, సహాయం కోసం నన్ను సంప్రదించింది.
ఇలాంటి మోసాలు అమాయకులను ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క నమ్మకాన్ని, ప్రతిష్టను మసకబారుస్తాయి. ఇటువంటి సైబర్ నేరాలు సమాజంలో జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలికి సరైన న్యాయం జరగాలని, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా పూర్తి వివరాలు లేదా సమాచారం తెలిస్తే వ్యక్తిగతంగా సంప్రదించాలని సదరు పోస్ట్‌లో పేర్కొన్నారు.
Source in comments 👇
Govt lo unnam ani calm ga unte..
Keliki maree Cults ni bayataku teesthunnaru 🫢
@PawanKalyan Cults ela unde vallo gurthu cheyyala !!
#PawanKalyanForTelangana
"పదవుల కోసం పొత్తులు పెట్టుకునే రోజుల్లో.. విశ్వాసానికి ప్రతీకగా నిలిచారు. అందుకే ప్రధాని మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారంటే అంత ప్రత్యేక గౌరవం!"
#ModiMeetsAandhi (file photo)
🚨 AP ranked No.1 in Panchayati Raj
State jumped from 24th to top spot in RGSA rankings within 2 years
▫️10,000+ staff promoted
▫️13,326 Gram Sabhas held together
▫️₹4,500 crore plans prepared
▫️6,000 km CC roads
▫️1,331 km BT roads built
#AndhraPradesh#Panchayat#India
I am a weaver from Andhra Pradesh, R. R. Satyanarayana.I created a rare handwoven Indian flag without joints, Ashoka Chakra (24 spokes, 2400 threads).4 years of hard work. Kindly support my work sir🙏
@narendramodi@PawanKalyan@ncbn