చీకటై పోయిన జీవితాలకు వెలుగు-జనసేనాని
ఆవిరై పోయిన ఆశకు ఆశాజ్యోతి -జనసేనాని
ఆరిపోయిన నెలకు తొలకరి చినుకు-జనసేనాని
మార్పు కోసం ఏదురు చూసే నాలాంటి వారికి చివరి ఆశ.
మన యుద్ధం మార్పు కోసం, ఓదార్పు కోసం కాదు...
మన అడుగు లక్ష్యం వైపు, కక్ష్య వైపు కాదు..
మన మౌనం రేపటి వెలుగు కోసం, ఆధిక్యం కోసం కాదు..
మన ఆలోచన నిస్వార్ధం, మన ఆవేదన అనునిత్యం...
#PawanPrajaYaatra@PawanKalyan@_JanasenaParty@janasena_ISM
Joint Fact Finding Committee(JFC) will objectively analyse AP bifurcation act promises without any personal, political or idealogical bias. Based on that report political action will be decided by Joint Political action committee(JPAC)
మా కులం గొప్ప, మా నాయకుడు గొప్ప.. అని తిట్టుకొంటు గడిపేద్దాం.. ఇంకా కొన్నాళ్ళు ఇలానే కళ్ళుమూసుకుని గడిపేద్దాం..ఓట్ల కోసం మన నాయకులు నర నరాల్లో నురిపోసింది అదే కథ. ఇంకా మన నేర్చుకున్న చదువు ఊరిని, సం��్కారం నుంచి బయటకు తీసుకొచ్చింది కానీ కులం కంపు నుంచి బయటకు తీసుకుని రాలేకపోయింది.
#Budget2018
ఇంకా మన #MPs పోరాడితే వచ్చె నిధులు కూడా రావు అంటున్నారు
మీరు చేసిన #SCAMS తో పోలిస్తే వాళ్లు ఇచ్చే నిధులు ఎంత సర్.#POLAVARAM కి 100 cros కేటాయించారు.ఆ 100 cros ఇవ్వాలా SCAM జరిగింది అనుకొంటాం.
కనీసం తెలుగువాడి ఆత్మగౌరవం చాటి #RESIGNANDHRAMP చెయ్యండి మీ వెనుక మేముంటాం
ఇంకా మన #MPs పోరాడితే వచ్చె నిధులు కూడా రావు అంటున్నారు
మీరు చేసిన #SCAMS తో పోలిస్తే వాళ్లు ఇచ్చే నిధులు ఎంత సర్.45000 cros #POLAVARAM కి 100 cros కేటాయించారు.ఆ 100 cros ఇవ్వాలా SCAM జరిగింది అనుకొంటాం.
కనీసం తెలుగువాడి ఆత్మగౌరవం చాటి #RESIGNANDHRAMP చెయ్యండి మీ వెనుక మేముంటాం
వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడత���రు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!
నెత్తురుమరిగే యువతే జనసేనకి బలం,బలహీనత.. సన్మార్గంలో అడుగుల నడిపి మార్పుకోసం పోరాడగలిగితే మనం ఒక చరిత్ర అవుతాం. ఆవేశంగా అడుగులువేస్తే కనుమరుగైపోతాం...
#JaiJanasena@PawanKalyan
అభిమానులారా!ఇప్పటివరకు మనకు @PawanKalyan హీరో,దేముడు..
ఇప్పుడు ప్రజలందరికీ అతనొక #Janasenani,యుద్ధం చెయ్యటానికి వచ్చారు.ఇంకా అభిమానులుగా ఉండిపోతారా లేక యుద్ధంలో సైనికులే పోరాడతారా.
ఇంకా అభిమానులుగా ఉండి అరుపులు గోలలతో లక్షాన్ని మరుస్తారా.తాగటానికి పనికిరాని సముద్రపు నీరు కాకండి.
@BKureddy @PawanKalyan_IN@JSP4AP@jspforachange జనసేనాని ఎవరికి సపోర్ట్ చెయ్యటంలా. మంచి చేస్తే అవి చెప్తున్నారు.అది తెలంగాణ లో 24hours విద్యుత్ గురించి చెప్పరు. చంద్రబాబు ఓటుకు నోటు అలా కొన్ని తప్పులని ప్రశ్నించలేదు ఎందుకంటే,అలా చేస్తే ప్రభుత్వం పడిపో��ింది. ఇప్పుడే కొత్తగా పరిశ్రమలు రావాల్సిన సమయంలో ఇలా జరిగితే ఇంకా AP ప్రమాదం
Please share the video to know how @Janasena is different from other parties.
@PawanKalyan for change . @AadhiHyper thankyou for your support
For More please like and follow @Janasenani4
Please share the video to know how @Janasena is different from other parties.
This vedio especially for @kathimahesh
https://t.co/IbVTXligEv
For More please like and follow @Janasenani4@AadhiHyper
మన యుద్ధం మార్పు కోసం, ఓదార్పు కోసం కాదు...
మన ��డుగు లక్ష్యం వైపు, కక్ష్య వైపు కాదు..
మన మౌనం రేపటి వెలుగు కోసం, ఆధిక్యం కోసం కాదు..
మన ఆలోచన నిస్వార్ధం, మన ఆవేదన అనునిత్యం...
#PawanPrajaYaatra @PawanKalyan @_JanasenaParty @janasena_ISM