-హమ్మయ్య వర్షం పడింది..
-సున్నం చెరువుకు చేరిన వర్షం నీరు
🔷హమ్మయ్య వర్షం పడింది. సున్నం చెరువుకు వర్షం నీరు వచ్చి చేరుతోంది. 10 నుంచి 15 అడుగుల మేర పూడికను మొత్తం తొలగించి.. దుర్గంధాన్ని పారదోలి చెరువును హైడ్రా పునరుద్ధరించిన విషయం విధితమే. చుట్టూ పాత్వే, పిల్లల ప్లే ఏరియాలు, అన్ని వయసులవారు సేదదీరేలా గజబోలు నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. వర్షాకాలం చెరువు నిండి జలకళ సంతరించుకుంటుందని అందరూ భావించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నీటి జాడ కరువైన సమయంలో శుక్రవారం కురిసిన వర్షం ఆ చెరువుకు నీరందించింది. వర్షం నీరు చెరువుకు చేరేలా ఇన్లెట్లు.. తీర్చిదిద్దడంతో ఆ పరిసరాల్లో కురిసిన వర్షం చెరువుకు చేరింది. ఇన్లెట్లలోంచి నీరు చెరువులోకి చేరుతుండడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడుతున్నా.. బయటకు వచ్చి చెరువులోకి నీరు చేరుతున్న వైనాన్ని వీడియోలు తీశారు. ఆ వీడియోలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి, ఇతర అధికారులకు పంపించి ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు ఈ చెరువును ప్రారంభించనున్న నేపథ్యంలో చెరువులోకి వర్షం నీరు రావడాన్ని శుభపరిణామంగా అక్కడి స్థానికులు భావించారు. 7 సెంటీమీటర్ల వర్షం కురువడంతో వర్షం నీరు ఇన్లెట్ల ద్వరా పెద్దమొత్తంలో చెరువులోకి చేరుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో పూడిక తొలగడంతో భూగర్భంలోకి నీరు ఇంకే అవకాశం ఎక్కువ ఉంది. చెరువులో నీరుంటే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల అక్రమ బోర్లను హైడ్రా తొలగించడంతో.. చెరువులో నీరు కొద్ది కాలం నిలిచే అవకాశం ఉందంటూ పలువురు స్థానికులు పేర్కొన్నారు.
-తమ్మిడికుంట కు వర్షం నీరు..
🔷మాదాపూర్ లోని తమ్మిడికుంట కు వర్షం నీరు వచ్చి చేరుతోంది. చెరువుకు ఇన్లెట్లు బాగా అభివృద్ధి చేయడంతో రహదారులపై నిలిచే నీరు నేరుగా చెరువుకు చేరుతోంది. తమ్మడుకుంట, సున్నం చెరువులు రెండు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేరడం శుభపరిణామం.
#HYDRAA #Sunnamcheruvu #HyderabadLakes #ThammidikuntaLake
Thank you to the Supreme Court for delivering a historic verdict in the Miyapur land case.
We are grateful to the Hon’ble Supreme Court judges for protecting land worth ₹50,000 crore
which KCR and Damodhar Rao allegedly sought to grab by using Gold Stone Prasad as a front.
Chief Minister A. Revanth Reddy Garu
నువ్వు సూపర్ రేవంతన్న!! చెప్పి మరి కొడుతున్నావ్!!❤️
రూ. 60 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కాపాడినావ్!!
పదేళ్లలో దొరలు దోచుకున్న ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నావ్!!
బీఆర్ఎస్ భూ కబ్జాసురులు అవినీతి సామ్రాజాన్ని కూలుస్తున్నావ్!!
అట్ట కాదన్నా... @ysjagan ...
అంటే అన్నాం అంటారు కానీ...
బెంగళూరు - పులివెందుల ట్రిప్ లు వేయడం తప్పితే...
కనీసం తుఫాను ప్రాంతాలకు వెళ్ళి బాధితులను పరామర్శించే ఆలోచన ఏమైనా ఉందా ???
పులివెందుల పూలంగళ్ల భారీ బహిరంగ సభలో టీడీపీ సీనియర్ నేత పేర్ల పార్థసారధి రెడ్డి సవాల్!
జగన్ “నువ్వు మొగోడివి అయితే రా… చూసుకుందాం!”
ఏడో తరగతి ఏడుసార్లు ఫెయిల్ అయిన వ్యక్తివి నువ్వు.
పోలీసుల సపోర్టుతో పులివెందుల కి వచ్చే నువ్వు వారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు.
- పేర్ల పార్థసారధి రెడ్డి
#PerlaParthasaradhiReddy #Pulivendula #TDP #PVR #PoliticalNews #JaiTDP