@haipavan ఈ రెండు నెలలూ తినాలి అని అమ్మ చెప్పేది..కార్తీకమాసం ఐపోయాక తింటే సరిపోతుంది నక్తం చేసేవారు.ఎక్కువ కాదు మొదటి 2ముద్దలకి సరిపడేంత మాత్రమే (ఔషధం లాగానే తినాలి!!)
అలాగే ఉగాది తర్వాత 2నెలలూ వేప పువ్వు తో చేసిన పొడి తినాలి(ఎండదెబ్బ తగలకుండా)...మనకి ఏం కావాలో ప్రకృతికి తెలుసు 🙏🙏
ఈ కార్తీక సోమవారం మన లలిత గారు స్వరపరచి, ఆలపించిన ఈ పాట వినగలగడం #ఈశ్వరేచ్ఛ 🙏😇..కళ్ళు మూసుకుని వింటుంటే ..పొద్దున చూసిన రుద్రాభిషేకం మళ్ళీ గుర్తు వస్తోంది!!🙏
ధన్యవాదాలు లలిత గారూ 🙏