చంద్రబాబు కి నీటి పారుదల శాఖ సెక్రటరీ గా ఉన్న వ్యక్తి ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంలో నీటి పారుదల సలహాదారుడి గా పెట్టుకున్నాడు
ఇక్కడే అర్ధం అయితుంది ఎవరి ప్రయోజనాలకోసం రేవంత్ పని చేస్తుండు అని
బీజేపీకి దేశం ఫస్ట్..నాకు నా తెలంగాణ ఫస్ట్
బీజేపీకి ముందు దేశం, తర్వాత పార్టీ, తర్వాత పర్సనల్ అంశాలు
కానీ పక్కా తెలంగాణ బిడ్డగా నాకు ముందు నా తెలంగాణ ముఖ్యం
– బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
🚨 BIG STATEMENT by Home Minister Amit Shah
"India is set to ESTABLISH the World's most advanced AI-powered BORDER SECURITY grid under the Smart Border Project."
డిస్కవరీ ఛానల్లో తెలంగాణ జలవిప్లవం – కాళేశ్వరం వైభవం
డిస్కవరీ ఛానల్లో ప్రసారమవుతున్న "Witness the Grandeur of Kaleshwaram – The Water Revolution in Telangana"కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతోంది.
ఈ మహత్తర జలయజ్ఞం రూపకల్పనలో, అమలులో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నాయకత్వం కీలక పాత్ర పోషించింది.
కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు... తెలంగాణ వ్యవసాయానికి, భవిష్యత్ నీటి భద్రతకు ఒక నూతన దిశ.
ప్రపంచం ఈ అద్భుతాన్ని అధ్యయనం చేస్తుంటే, రేవంత్ రెడ్డికి మాత్రం కాళేశ్వరం గురించి కనీస అవగాహన కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విమర్శించడం సులువు... కానీ కాళేశ్వరం లాంటి ఇంజినీరింగ్ అద్భుతాన్ని నిర్మించడం దూరదృష్టి ఉన్న నాయకత్వానికే సాధ్యం.
@BRSHarish
మద్యం మత్తులో టైన్ కనపడలేదు.. వినపడలేదు
తమిళనాడులోని అరసూర్లో గేట్‌కీపర్ సందీప్ చాహర్ అప్రమత్తత ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
ఓ వైపు రైలు వేగంగా దూసుకొస్తుండగా.. అదే సమయంలో మద్యం మత్తులో పట్టాలపైకి వెళ్లిన ఓ వ్యక్తిని గేట్‌కీపర్ సందీప్ గమనించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలపైకి పరుగెత్తి చివరి క్షణంలో ఆ వ్యక్తిని సందీప్ సురక్షితంగా బయటకు లాగారు.
Hyderabad |A teacher has been accused of assaulting a UKG-B student at St. Ann's Girls High School in Mehdipatnam. According to the child's family, teacher Rajani Gaddam allegedly struck Huriyya Fatima with an exam writing pad, leaving the minor with a cut to her ear.
Following a complaint by the family, Asif Nagar Police registered a case and have launched an investigation.
@habeeb_masood
Mohammad Shenoor and his accomplices allegedly beat 21-year-old Arun to death in Firozabad, UP.
Arun had simply stepped out to buy ice cream but his body was later found in a drain.
His family is pleading for justice.
అమెరికాలో భార్యను చంపి.. ప్రియురాలికి ఫోటో పంపిన టెకీ
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన అవినాష్ నార్నెకు 2025 జూన్ 5న రాజిత సబ్బినేని(27)తో వివాహం జరిగింది
అదే ఏడాది 27న భార్యను గొంతు నులిమి చంపిన అవినాష్.. ఆపై నేరం నుంచి తప్పించుకోవడానికి బాత్రూం డ్రామా
తాను బయటకు వెళ్లి 40 నిమిషాల తర్వాత వచ్చేసరికి తన భార్య లోపల లాక్ చేసుకుందని, తలుపు తీయట్లేదని పోలీసులకి ఫిర్యాదు
తలుపులు బద్దలుకొట్టి తీయగా విగతజీవిగా పడి ఉన్న రాజిత.. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారణ
అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్‌లో.. రాజిత సహజంగా చనిపోలేదని, గొంతునొక్కి ఊపిరాడకుండా చేయడం వల్లే చనిపోయిందని తేలింది
కేసు నమోదు విచారణ చేపట్టగా.. చివరికి భర్తే తన భార్యను చంపాడని తేల్చిన పోలీసులు
భారత్‌లో ఉన్న ప్రియురాలి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడని, రాజితని చంపిన రోజు ఆమెకి అవినాష్ 4 సార్లు ఫోన్ చేశాడని వెలుగులోకి!
అంతేకాదు.. భార్య మృతదేహం ఫోటోను కూడా ప్రియురాలికి వాట్సాప్‌లో పంపించాడని విచారణలో గుర్తింపు
రాజిత, అవినాష్ వివాహ వేడుకకు కూడా ఆ యువతి హాజరైందని విచారణలో వెల్లడి
అలాగే.. తనకు ఇచ్చే డ్రింక్స్, జ్యూస్‌లు చాలా చేదుగా ఉంటున్నాయని రాజిత పలుమార్లు అవినాష్‌కు మెసేజ్‌లు చేసినట్లు గుర్తింపు
చనిపోయే రోజు కూడా ‘నువ్వు చేసి ఇచ్చిన స్మూతీ చేదుగా, మందు బిళ్లలు కలిపి ఇచ్చినట్లు ఉందని మెసేజ్ పంపినట్లు వెల్లడి
జులై 5న అవినాష్ నార్నెపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు.. నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని సమాచారం
How a #Christian couple not only tried to #Convert a #Hindu couple but drove them to take extreme step
A couple allegedly died by suicide after coming under a moving train near Ghatkesar on Thursday night, according to Railway Police.
The deceased have been identified as #RaviKumar and #Sirisha, residents of Kuntloor in Pedda Amberpet. They were originally from Papayyapeta village in the erstwhile Warangal district.
After receiving information from locals, Railway Police rushed to the spot and shifted the bodies to Gandhi Hospital for post-mortem.
Preliminary investigations showed that the neighbours #Venkat and #Pramila use to pressurise Ravikumar and Sirisha to convert to #Christianity from #Hinduism. Venkat and Pramila were informed that they don’t have any intention to convert to another religion. Later Venkat and Pramila had come up with a business proposal. They proposed to buy a concrete ready mix vehicle. Ravikumar had pledged his wife’s gold ornaments and took 20 lakhs debt and given to Venkat to buy concrete ready mixer. Venkat in return has promised 20,000 every month but he stopped paying money after couple of months. The victim couple were in severe financial distress before taking the extreme step.
Telangana contributes to 5pc of the national GDP.
Telangana’s per capita income is at USD 5,407, top three in the country today.
Hyderabad is one of the top 5 fastest growing cities in the country.
But this video here is a reality check!
Students of Mannanur Tribal Welfare school who fell sick after breakfast today morning, were shifted to Mannanur Government Hospital.
The hospital had no beds, so they were treated on the floor.
Despite being one of the fastest growing economies in the country, why are we feeding poisonous food to our future generations?
Why is that even basic amenities aren’t available for children in government hospitals?
Why are our government schools in such pathetic condition? Isn’t the Chief Minister also the Education Minister?
BIG NEWS 🚨 Australian PM Albanese laughed as PM Modi compared India-Australia ties to cricket :
"Our agenda is as focused as a One-Day match.
Decisions are as fast as T20s.
And our partnership is as long and enduring as a Test match" 😅🔥
Bro Joined Traffic Police
Owned assets of more than ₹700 crores. His driver owns ₹100 crores
All with a salary of ₹ 68,000 per month. The power of disciplined corruption.
ఫస్ట్ తన పేరిట ఆస్తులను కొనుగోలు చేయడం..! ఆ తర్వాత రిజిస్ట్రేషన్ రద్దు చేసి బినామీలకు బదిలీ చేయడం..! ఆ ఆస్తుల పత్రాలను తన దగ్గరే ఉంచుకొని ఫలాలను అనుభవించడం..! ఇదీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ D.S.P "సంకిరెడ్డి-భీంరెడ్డి" సాగించిన బినామీల దందా..! A.C.Bకి చిక్కిన పోలీసుల్లో అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన భీంరెడ్డి...కుట్రపూరిత ఎత్తుగడలపై ఈనెల7న కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో A.C.B కీలక అంశాల్ని పొందుపరిచింది
इंडोनेशिया के सुमात्रा द्वीप से दिल छू लेने वाला दृश्य😘
अचानक आई भीषण बाढ़ के दौरान तेज़ बहाव में एक बाघ फंस गया। तभी एक सुमात्रा हाथी उसे बचाने की कोशिश करता दिखाई दिया।
इस भावुक पल का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है। इंसानों की तरह जानवरों में भी संवेदनाएं और एक-दूसरे की मदद करने की भावना देखने को मिलती है।
प्रकृति का एक बेहद भावुक और दुर्लभ दृश्य।
📍इंडोनेशिया