నమస్కారం..
ఇంత కాలం " YS JAGAN CARES " ద్వారా వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించడానికి మాకున్న పరిధిలో మా శాయశక్తులా అహర్నిశలూ కృషి చేశాము. మా పదవీకాలం ముగియడం వలన ఇక పై ఈ వేదిక ద్వారా సేవలందించలేమని తెలియజేస్తున్నాము.
ఆపదలో ఉన్నవారికి ఎంతటి అర్ధరాత్రైనా ఆపన్నహస్తం అందించాలని తపించిన మా టీమ్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా మీద నమ్మకంతో ఎంతో మంది నిస్సహాయుల పరిస్థితిని మా దృష్టికి తెచ్చి.. వారికి సహయం అందజేసే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకందించిన సహృదయులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు, ముఖ్యంగా అందరు తెలుగు సినిమా హీరోల అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జైహింద్.. 🙏🙏
చచ్చిపో ఆంధ్రుడా నచ్చిన నచ్చకపోయినా @ncbn గారు ఇప్పుడు ముఖ్యమంత్రి , మన అందరి రక్షణ కూడా ఆయన బాధ్యత సార్ బలహీనుడు తెగించని వరకే దయ చేసి మీరు అయినా చెప్పండి , ఈ దుశ్చర్య టీడీపీ సోదరులు సైతం సహించరు అని నేను అనుకుంటున్న 🙏🏻
Andhra Pradesh is facing a critical law and order crisis."
Following the ascent of the @BJP4India led NDA government, chaos erupted as @JaiTDP supporters launched assaults on government institutions and public assets statewide.
This footage captures TDP members violently confronting the SV University Vice Chancellor, demanding his immediate resignation.
@governorap
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు @governorap జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు @YSRCParty తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.
అన్న బైరెడ్డి నీ రాష్ట్రం మొత్తం తిప్పండి, వైఎస్ఆర్సీపీ youth & కెడర్ ఆక్టివ్ అవ్తారు !!
Last 5 years ఇతన్ని అనుకున్న స్థాయిలో వాడుకోలేదు but now it's golden opportunity.... Consider it !!
@ysjagan .....
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నందిపాడు గ్రామంలో వైయస్ఆర్ సీపీ కార్యకర్త నాని పై టీడీపీ గుండాల దాడి.
హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన నాని.
#TDPRevengePolitics
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.