దొరల బూట్లు నాకుతూ,
వాళ్లు మిగిల్చిన బొక్కలు ఏరుకుని బతికే @TeluguScribe కుక్క...
ఇంకెన్నాళ్లు ఇలా వాస్తవాలను వక్రీకరించి రాస్తావు?
వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలా రాస్తున్నావంటే,
నీ నీచమైన బతుకు ఏంటో అందరికీ అర్థమవుతోంది.
సోషల్ మీడియా వేదికగా వాక్ స్వాతంత్ర హక్కు ముసుగులో కొందరు అత్యంత అసభ్య పదజాలాన్ని వాడి రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, కుటుంబ సభ్యులు, పిల్లలను సైతం లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టాలు ఎలా పని చేస్తాయి అనే అంశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా కొద్దిసేపట్లో మాట్లాడుతారు.
#KacharaKavitha#TelanganaWantsToKnow
తెలంగాణను భక్షించింది చాలక మళ్ళీ రక్షణసేన పేరుతో కల్వకుంట్ల అలియాస్ దేవనపల్లి అలియాస్ లిక్కర్ కవిత, భర్త ఇంటి పేరును కూడా మోయలేనంత వీర వనిత ఏం చేద్దామని వస్తున్నవ్..? జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావ్..?
జాగృతి పేరుతో దందాలు చేసి, బెదిరింపులతో డబ్బులు దోచుకున్న రోజులు కాదు ఇవి
'ఇడుపు కాయితం' కన్నా కూడా ఇడిచేసిన జీవితం గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా
మందు బాటిళ్ల మీద మూతలు తీసి దోచుకునే నీ కన్నా నీచం ఇంకొకటి లేదు
తీహార్ జైల్లో తిన్న చిప్పకూడుతో నీ ఒంటికి బాగా పొగరు ఎక్కినట్టుంది...తోడబుట్టిన అన్నను, కంటికి రెప్పలా పెంచిన నాన్నని నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
అమరవీరుల కుటుంబాలకు మీ మొహాన్ని చూపించండి, నోటితో థూ అని ఊస్తున్నారు
తెలంగాణలో సాటి మహిళలు నీ మొహం చూసి సిగ్గు పడుతున్నారు
ఖబడ్దార్....అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు..
వైసిపి పార్టీ లో రౌడీలకు, గంజాయ్ బ్యాచ్ లకు ఇచ్చిన విలువ కూడా, @ysjagan గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే, కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంతవరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్న గారికి మీరు ఇచ్చా విలువ ఇదేనా? ఇక @YSRCParty నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల వల్ల ఇన్నాళ్లకు రాజమండ్రి వద్ద కాలుష్యాన నివారణ కార్యక్రమం ప్రారంభమైంది.. సంతోషం.
ఇది కేవలం చిన్న ఆరంభం మాత్రమే.. రాష్ట్రంలో అన్ని నదులలోనూ, వాటి ఉప నదులలోనూ, రాష్ట్ర పొడవున ఉన్న సముద్రం తీరంలోనూ నిరంతరము శుద్ధి చేయని అశుద్ధం, మురుగు నీరు, పరిశ్రమల కాలుష్యాలు కలుస్తూనే ఉన్నాయి..
నిరంతర ప్రక్రియగా ప్రజల భాగస్వామ్యంతో కాలుష్య నివారణ నిర్వీరామంగా చేయాలి..
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం వైపు ప్రజలు వ్యవస్థలు అనుసంధానంతో పనిచేయాలి
@APDeputyCMO@PawanKalyan
#JSPforNewAgePolitics #Ecology
#STP #ETP #SwachhAndhraPrasesh
#SwachhBharath #CleanGodavari
గిరిజనులు కూడా అందరిలాగే గౌరవంగా, సమాన అవకాశాలతో జీవించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. 👏🫡
పాడేరు నియోజకవర్గంలోని ఒనరు గ్రామానికి బీటీ రహదారి పూర్తవడం గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో మరో కీలక అడుగు.
#AdaviThalliBata
Blood Bank in Tribal Araku Valley ❤️🔥🙏🏼
AP Deputy CM @PawanKalyan plan for a dedicated blood bank in Tribal Araku Valley with his own money to address Sickle Cell Anemia Cases
The facility is expected to benefit nearly 1,500 sickle cell anaemia patients across ASR district⚡🙏🏼
Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan lauded the dedication of Andhra Pradesh Forest Department frontline staff for their successful anti-poaching operations in the Maredumilli forests and Papikonda National Park.
242+ snares, 10+ foot traps, and over 10 km of illegal electric fencing were removed, preventing significant wildlife loss and strengthening conservation efforts.
@APDeputyCMO
#WildlifeProtection #Papikonda #Maredumilli #AndhraPradeshForestDepartment
@Krishank_BRS@KTRBRS Your Party Nationalism stops at MIM foot.
Why did you not raise voice when MIM disrespectfully walked away from Telangana Assembly when Vandemataram was being sung ?
@mvrkteja@PawanKalyan sir @JanaSenaParty@JSPShatagniTeam@NagaBabuOffl sir @umanagendra9 Garu @kanduladurgesh Garu
Hi sirs ,
I’m Veera . Recently, I saw that Pawan Kalyan Garu visited the WTE plant at Jindal Steel.
I am currently working in the UK, and we have developed several WTE plants around the world. A few months ago, I submitted a PowerPoint presentation about this WTE project, but I’m not sure if it reached Pawan Kalyan Garu. I also tweeted about it on Twitter and I got reach and views but no one approached me.
I work in UK . If you trust me, please give me a minute of your time.
We do recycle and non- recyclable waste with zero carbon emission.
Our plants in operations around UK and several plants in Construction and 1 WTE plants which values 1 billion project.
It’s fully automated and revenue generating plants.
I need nothing in trying to transfer of knowledge and design.