ముస్లింల 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒకపక్క జతకడతాడు. మరోపక్క మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమని నటిస్తున్నాడు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఆరునూరైనా ముస్లింలకి 4% రిజర్వేషన్ ఉండితీరాల్సిందేనని నేను చెప్తున్నా. మరి ఇదే చంద్రబాబుకి ప్రధాని మోడీ గారి సమక్షంలో ఈ మాటని చెప్పే ధైర్యముందా? వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#KurnoolSiddham
#VoteForFan
Dear sir,selling break fast at high cost in platform no.8,beide escalator in chennai egmore station.Even though break fast available and saying NO BREAK FAST for actual price.Plz do justify for normal people dt.10/07/2022at 6AM@RailwaySeva @GMSRailway@RailOmbudsman@DrmChennai
#ProphetRemark: SC slams #NupurSharma, says her 'loose tongue' has set entire country on fire
Her outburst is responsible for the unfortuante incident in #Udaipur, said SC
https://t.co/Gkvhj9xkWj
#AndhraPradesh CM @ysjagan govt signs MoU with @BYJUS to provide quality content from 4-10 class in govt schools. AP govt to provide tabs to all govt school students from 8-10 class & TVs to be installed in each classroom from next year to ensure #DigitalLearning.
@drmvijayawada humble request to you sir...Plz start Vijayawada -Yaswanthpur passenger via GTL Which was cancelled past 3 years ago...
@drmsbc@gmscrailway@GMSWR